Read the Bible

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం · Luke Chapter 1

Featured verse

ఘనత వహించిన థెయోఫిలా, జరిగిన సంఘటనలను కళ్లారా చూసినవారు, వాక్య ఉపదేశకులు మనకు చెప్తూ అందించిన వివరాలను అనేకులు వ్రాయడం మొదలుపెట్టారు. కాబట్టి నీకు బోధించబడిన సంగతులు ఖచ్చితంగా జరిగాయని నీవు తెలుసుకోవడానికి, దీన్ని దృష్టిలో ఉంచుకుని, నేనే ఆరంభం నుండి ప్రతిదీ జాగ్రత్తగా పరిశోధించాను కాబట్టి నేను కూడా మీ కోసం అన్నిటిని ఒక క్రమంలో వ్రాయాలని నిర్ణయించుకున్నాను, నెరవేర్చబడిన సంఘటనలన్నిటిని గురించి నేనే జాగ్రత్తగా పరిశోధించి, తద్వారా మీకు బోధించబడిన విషయాలు ఎంత ఖచ్చితమైనవో మీకు తెలుస్తుంది. 눅 1:1

Next

Passage navigation

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం · Luke Chapter 1

Old Testament

Search

Search Bible Text

Original word search Strong · lemma · meaning

Version scope

Passage scope

Settings

View options

Site language

Site UI labels such as menus, buttons, and help text are shown in the selected language.

Theme

Site design

Changes the overall site layout and feel. Reader design only changes the Bible text area style.

Reader design

Detailed settings

The default scripture.how color style.

The selected style is saved in this browser. Sign in to save it on the server.

Top background

Bible scene uses generated hero images for this chapter. If no image exists yet, the reader falls back to the default background.

Hero transition

Verse buttons

On desktop, selection mode shows resource, multi-Bible, and comment buttons on hover. On mobile, they appear after selecting a verse.

Font size

Font

Original words

Right button shows aligned words as lexicon cards. Below verse shows all original-language tokens inline.

Open original word search

Bible notes

Comments/commentaries

The right panel is used only for single-Bible view on wide screens. Mobile and multi-column Bible views use the unified popup.

Original word search

All verses where this original word appears

Loading...

Loading...

Verse Resources

View original-language data, cross references, commentaries, Bible notes, and discussions in one place.

Press the original-language button to load this data.

Select a word.

Multi-Bible

Compare the current verse with your Multi-Bible settings.

Press the Multi-Bible button on a verse to load this view.

Cross references

Related Bible passages for this verse

Loading...

Related passage

Parallel passage text

Loading...

Original words

Original-language words in this verse

Loading...

Select a word.

Image

Bible note guide

요한복음을 읽기 전에 함께 확인할 안내입니다.

About version

Luke reading stats

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

This book (Luke)

Total chapters
24 chapters
Total verses
1,133 verses
Current chapter
1 / 24 chapters
Verses in this chapter
74 verses
Chapter progress4.2%
Verse progress through this chapter6.5%

Entire Bible (from Genesis)

Current chapter
974 / 1,189 chapters
Total verses
30,936 verses
Overall chapter progress81.9%
Overall verse progress through this chapter80.3%

성경 전체 요약

관리자 작성 주석

다른 공관복음과는 다른 관점의 복음서입니다.

Bible note guide

관리자 작성 주석의 필독 정보입니다.

색상 의미 전체 그림

하나님/선

하나님, 성령의 가르침, 진리, 생명, 빛, 율법(계명), 좁은 길, 하나님 나라, 영생 등

하나님으로부터 오는 진리와 생명의 방향성을 의미합니다. 성경에서 하나님, 말씀, 진리, 생명, 빛, 지혜, 하나님 나라 등은 서로 연결된 본질과 방향성을 나타내는 표현들로 설명됩니다. 성경은 이러한 요소들을 단순히 분리된 개념으로만 설명하지 않고, 서로 연결된 하나의 흐름과 방향성으로 표현합니다. 예를 들어: 진리는 생명과 연결되며 빛은 하나님께 속한 길로 표현되고 말씀에 순종하는 것은 하나님 나라에 속한 삶으로 설명됩니다. 따라서 이 색상은 하나님께 속한 진리와 생명의 방향성과 질서를 나타내는 표현들을 포함합니다.

사탄/악

사탄, 더러운 영들의 가르침, 거짓, 사망, 어둠, 불법, 넓은 길, 어둠의 권세, 멸망

하나님을 대적하는 거짓과 사망의 방향성을 의미합니다. 성경은 사탄, 거짓, 미혹, 어둠, 사망, 불법, 세상 권세 등을 단순히 분리된 개념으로만 설명하지 않고, 서로 연결된 하나의 방향성과 본질로 묘사합니다. 인간은 이를 존재, 거짓된 가르침, 속성, 결과, 지배 체계 등으로 구분하여 인식하지만, 성경은 이러한 요소들을 서로 연결된 의미로 표현합니다. 예를 들어: 거짓은 사탄에게 속한 것으로 표현되며 어둠은 사망과 연결되고 불법은 하나님을 대적하는 길로 설명되며 세상 권세는 미혹과 멸망의 체계로 묘사됩니다. 따라서 이 색상은 하나님을 거스르는 방향성과 질서를 따르는 표현들을 포함합니다.

선을 따르는 사람

그리스도인, 순종하는 자들, 하나님의 백성, 알곡, 제자, 의인, 빛의 자녀, 진리를 따르는 자들, 생명의 길을 걷는 자들, 선한 양심 등

본문의 인물이나 공동체를 선을 따르는 사람의 관점에서 해석할 때 사용합니다. 이 색상은 인물 전체에 대한 최종 판정이 아니라, 해당 구절에서 드러나는 방향성이 하나님께 속한 진리, 생명, 빛, 순종의 흐름으로 읽히는 경우를 표시합니다. 같은 인물이라도 다른 문맥에서는 연약함이나 세상성을 드러낼 수 있으므로, 파란색은 영구 신분표가 아니라 본문 단위의 해석 관점입니다. 특히 어떤 구절은 파란색 관점과 녹색 관점이 모두 가능할 수 있으며, 그런 경우에는 청녹색의 양면 관점으로 표시할 수 있습니다.

양면 관점

파란색 관점도 가능, 녹색 관점도 가능, 해석 관점 병존, 선한 방향의 연약함, 세상성이나 육신성의 모습, 문맥상 양면 해석

같은 구절이나 표현을 파란색 관점과 녹색 관점 모두로 해석할 수 있을 때 사용합니다. 이는 의미 자체가 불명확하다는 뜻이 아니라, 본문을 바라보는 관점에 따라 선을 따르는 사람의 연약함으로도, 세상성이나 육신을 따르는 모습으로도 읽힐 수 있음을 나타냅니다. 따라서 청녹색은 별도의 사람 분류나 최종 판정이 아닙니다. 해석자가 실제로 파란색으로 표시할지 녹색으로 표시할지 고민하게 되는 지점, 두 관점이 병존하는 지점을 표시합니다. 예를 들어 믿음의 방향은 선을 향하지만 본문에서는 육신적 연약함이 두드러지는 경우, 또는 한 표현이 선한 양심의 흔들림으로도 세상성의 작용으로도 읽히는 경우에 사용할 수 있습니다.

세상을 따르는 사람

악인, 불순종하는 자들, 세상의 백성, 가라지, 미혹된 자들, 어둠에 속한 자들, 육신을 따르는 자들, 거짓을 따르는 자들, 넓은 길을 걷는 자들, 악한 양심 등

본문의 인물이나 공동체를 세상, 육신, 불순종의 방향을 따르는 관점에서 해석할 때 사용합니다. 이 색상은 인물 전체를 단정하기 위한 표시가 아니라, 해당 구절에서 드러나는 방향성이 거짓, 어둠, 욕망, 불법, 세상 권세의 흐름으로 읽히는 경우를 표시합니다. 같은 인물이나 같은 표현이라도 문맥에 따라 선을 따르는 사람의 연약함으로 읽힐 수도 있고, 세상성을 따르는 모습으로 읽힐 수도 있습니다. 그런 경우에는 녹색으로 확정하기보다 청녹색의 양면 관점으로 표시할 수 있습니다. 따라서 녹색은 파란색의 반대편 관점을 나타내지만, 모든 연약함을 곧바로 악으로 단정하는 색상은 아닙니다.

중립

지명, 시간, 역사적 사건, 일반 명사, 배경 정보, 상황 설명, 기록적 표현, 문맥 연결 요소, 선악 의미를 직접 부여하지 않는 인물/민족 표현 등

선과 악의 축과 직접 관련 없는 중립적 의미를 나타냅니다. 성경에는 선과 악의 방향성을 직접 나타내기보다, 단순한 배경 정보나 역사적 사실, 일반적인 표현 등으로 사용되는 요소들도 존재합니다. 인간은 이를 지명, 시간, 역사적 사건, 일반 명사, 단순 상황 설명 등으로 구분하여 인식하며, 이러한 표현들은 문맥 설명을 위한 역할로 사용됩니다. 또한 문맥상 선과 악의 의미를 직접 부여하지 않는 경우에는, 특정 인물이나 민족을 설명하는 표현도 중립적으로 사용될 수 있습니다. 예를 들어: 특정 지역이나 시대를 설명하는 표현이 사용되기도 하며 선과 악의 의미를 직접 포함하지 않는 일반적인 사물이나 상황이 묘사되기도 하고 단순한 배경 정보나 역사적 흐름을 설명하는 표현으로 사용되기도 합니다. 또한 문맥에 따라 "이방인", "유대인", "로마인" 등의 표현 역시 선악의 의미를 직접 나타내지 않는 경우에는 중립적으로 사용될 수 있습니다. 따라서 이 색상은 선과 악의 방향성을 직접 나타내지 않는 중립적 표현들을 포함합니다.

Select Bible note

본문에 적용할 성경노트를 선택하고 내 성경노트로 이동합니다.

현재 사용 중

관리자 작성 주석

공개 성경노트

Choose another Bible note

질문과 답변은 현재 선택된 성경노트 제작자 기준으로 관리됩니다.

내 성경노트

회원은 하나의 개인 성경노트를 만들고, 장별 초안/발행 상태로 관리할 수 있습니다.

로그인 후 생성

성경노트 사용법

읽기 기준이 되는 성경노트는 한 번에 하나만 선택합니다.

질문과 답변은 현재 선택된 성경노트 기준으로 관리됩니다.

공개 성경노트는 제작자가 공개 범위와 답변을 관리합니다.

Dedication to Theophilus

1
ఘనత వహించిన థెయోఫిలా, జరిగిన సంఘటనలను కళ్లారా చూసినవారు, వాక్య ఉపదేశకులు మనకు చెప్తూ అందించిన వివరాలను అనేకులు వ్రాయడం మొదలుపెట్టారు. కాబట్టి నీకు బోధించబడిన సంగతులు ఖచ్చితంగా జరిగాయని నీవు తెలుసుకోవడానికి, దీన్ని దృష్టిలో ఉంచుకుని, నేనే ఆరంభం నుండి ప్రతిదీ జాగ్రత్తగా పరిశోధించాను కాబట్టి నేను కూడా మీ కోసం అన్నిటిని ఒక క్రమంలో వ్రాయాలని నిర్ణయించుకున్నాను, నెరవేర్చబడిన సంఘటనలన్నిటిని గురించి నేనే జాగ్రత్తగా పరిశోధించి, తద్వారా మీకు బోధించబడిన విషయాలు ఎంత ఖచ్చితమైనవో మీకు తెలుస్తుంది. 카드
원어 11개 불러오는 중...

The Birth of John the Baptist Foretold

5
యూదయదేశపు రాజైన హేరోదు రోజుల్లో అబీయా యాజక శాఖకు చెందిన ఒక యాజకుడు ఉన్నాడు, అతని పేరు జెకర్యా; అతని భార్య అహరోను యాజక వంశీయురాలు, ఆమె పేరు ఎలీసబెతు. 카드
원어 29개 불러오는 중...
6
వారిద్దరు ప్రభువు ఆజ్ఞలను, శాసనాలను నిందారహితంగా అనుసరిస్తూ దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు. 카드
원어 17개 불러오는 중...
7
అయితే ఎలీసబెతు గొడ్రాలు కాబట్టి వారికి పిల్లలు కలుగలేదు, పైగా వారిద్దరు చాలా వృద్ధులు. 카드
원어 18개 불러오는 중...
8
ఒకసారి జెకర్యా వారి శాఖ విధుల్లో ఉన్నప్పుడు అతడు దేవుని ఎదుట యాజకునిగా పరిచర్య చేస్తున్నాడు, 카드
원어 15개 불러오는 중...
9
యాజకులు వారి సాంప్రదాయం ప్రకారం చీట్లు వేసినప్పుడు, అతనికి ప్రభువు మందిరంలోనికి వెళ్లి ధూపం వేసే వంతు వచ్చింది. 카드
원어 14개 불러오는 중...
10
ధూపం వేసే సమయం వచ్చినప్పుడు, సమాజ ప్రజలందరు బయట ప్రార్థిస్తున్నారు. 카드
원어 13개 불러오는 중...
11
ప్రభువు దూత ధూపవేదికకు కుడి వైపున నిలబడి, అతనికి ప్రత్యక్షమయ్యాడు. 카드
원어 12개 불러오는 중...
12
జెకర్యా అతన్ని చూసి, ఉలిక్కిపడి, భయంతో బిగుసుకుపోయాడు. 카드
원어 9개 불러오는 중...
13
ఆ దూత అతనితో, “జెకర్యా భయపడకు; నీ ప్రార్థన వినబడింది. నీ భార్య ఎలీసబెతు నీకు కుమారుని కంటుంది, నీవు అతనికి యోహాను అని పేరు పెట్టాలి. 카드
원어 28개 불러오는 중...
14
అతడు నీకు సంతోషాన్ని ఆనందాన్ని కలుగ చేస్తాడు, అలాగే అనేకులు అతని పుట్టుకను బట్టి సంతోషిస్తారు. 카드
원어 13개 불러오는 중...
15
ఎందుకంటే ప్రభువు దృష్టిలో అతడు గొప్పవాడవుతాడు. అతడు ద్రాక్షరసం కానీ మద్యం కానీ త్రాగకూడదు, అతడు పుట్టక ముందే పరిశుద్ధాత్మచేత నింపబడతాడు. 카드
원어 22개 불러오는 중...
16
ఇశ్రాయేలీయుల్లోని చాలామందిని అతడు వారి ప్రభువైన దేవుని వైపుకు త్రిప్పుతాడు. 카드
원어 11개 불러오는 중...
17
అతడు తండ్రుల హృదయాలను పిల్లల వైపుకు అవిధేయులను నీతిమంతుల జ్ఞానం వైపుకు త్రిప్పి, ప్రజలను ప్రభువు కోసం సిద్ధపరచడానికి ఏలీయా యొక్క ఆత్మతో శక్తితో ప్రభువుకు ముందుగా వెళ్తాడు” అన్నాడు. 카드
원어 24개 불러오는 중...
18
అందుకు జెకర్యా ఆ దూతతో, “ఇది జరుగుతుందని నేను ఎలా నమ్మాలి? నేను ముసలివాన్ని, నా భార్య వయస్సు కూడా మీరిపోయింది” అన్నాడు. 카드
원어 23개 불러오는 중...
19
అందుకు ఆ దూత అతనితో, “నేను గబ్రియేలును. నేను దేవుని సన్నిధిలో నిలబడి ఉంటాను, నీతో మాట్లాడి నీకు ఈ శుభవార్త చెప్పడానికి నేను నీ దగ్గరకు పంపబడ్డాను. 카드
원어 23개 불러오는 중...
20
నేనిప్పుడు నీతో చెప్పిన మాటలను నీవు నమ్మలేదు, కాబట్టి నిర్ణీత సమయంలో ఇది జరిగే వరకు, నీవు మూగవానిగా మౌనంగా ఉంటావు” అన్నాడు. 카드
원어 26개 불러오는 중...
21
అంతలో, ప్రజలు జెకర్యా కోసం ఎదురుచూస్తూ దేవాలయంలో అతడు ఆలస్యం ఎందుకు చేస్తున్నాడో అని ఆశ్చర్యపడుతూ ఉన్నారు. 카드
원어 16개 불러오는 중...
22
అతడు బయటకు వచ్చాక, అతడు వారితో మాట్లాడలేకపోయాడు. అతడు తమతో మాట్లాడటానికి బదులు సైగలు చేస్తూ ఉండడంతో, అతడు దేవాలయంలో దర్శనం చూశాడని వారు గ్రహించారు. 카드
원어 22개 불러오는 중...
23
అతని సేవ కాలం పూర్తయినప్పుడు, అతడు ఇంటికి వెళ్లిపోయాడు. 카드
원어 14개 불러오는 중...
24
ఆ తర్వాత అతని భార్య ఎలీసబెతు గర్భం ధరించి అయిదు నెలల వరకు ఇతరులకు కనబడకుండా ఉండింది. 카드
원어 16개 불러오는 중...
25
ఆమె, “ప్రభువే నా కోసం ఈ కార్యం చేశారు, ఈ దినాల్లో ఆయన నన్ను కరుణించి, నా ప్రజలమధ్య నాకున్న అవమానం తొలగించారు” అని అన్నది. 카드
원어 16개 불러오는 중...

The Birth of Jesus Foretold

26
ఎలీసబెతు గర్భవతియైన ఆరో నెలలో, దేవుడు గబ్రియేలు దూతను గలిలయలోని నజరేతు గ్రామానికి, 카드
원어 20개 불러오는 중...
27
దావీదు వంశస్థుడైన యోసేపుకు ప్రధానం చేయబడిన మరియ అనే కన్య దగ్గరకు పంపారు. 카드
원어 16개 불러오는 중...
28
ఆ దూత ఆమె దగ్గరకు వెళ్లి ఆమెతో, “బహుగా దయను పొందినదానా, నీకు శుభములు! ప్రభువు నీకు తోడై ఉన్నారు” అని చెప్పాడు. 카드
원어 17개 불러오는 중...
29
అతని మాటలకు మరియ చాలా కలవరపడి, ఇది ఎటువంటి శుభవచనమో అని ఆశ్చర్యపడింది. 카드
원어 15개 불러오는 중...
30
అయితే ఆ దూత ఆమెతో, “మరియా, భయపడకు; నీవు దేవుని దయను పొందుకొన్నావు. 카드
원어 14개 불러오는 중...
31
నీవు గర్భం ధరించి, ఒక కుమారుని కంటావు, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టాలి. 카드
원어 14개 불러오는 중...
32
ఆయన గొప్పవాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడని పిలువబడతారు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనాన్ని ఆయనకు ఇస్తారు. 카드
원어 19개 불러오는 중...
33
ఆయన యాకోబు వంశస్థులను నిరంతరం పరిపాలిస్తారు; ఆయన రాజ్యానికి అంతం ఉండదు” అని చెప్పాడు. 카드
원어 16개 불러오는 중...
34
మరియ ఆ దూతతో, “నేను కన్యను కదా, అదెలా సాధ్యం?” అని అడిగింది. 카드
원어 13개 불러오는 중...
35
అందుకు ఆ దూత, “పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. కాబట్టి పుట్టబోయే పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడతాడు. 카드
원어 24개 불러오는 중...
36
నీ బంధువురాలు ఎలీసబెతు కూడ తన ముసలితనంలో గర్భం ధరించింది, పిల్లలు పుట్టరు అని ఎవరి గురించైతే అనుకున్నారో, ఆమెకు ఇప్పుడు ఆరో నెల నిండింది. 카드
원어 22개 불러오는 중...
37
ఎందుకంటే దేవుని నుండి వచ్చే ఏ మాట నెరవేరక మానదు” అన్నాడు. 카드
원어 8개 불러오는 중...
38
అందుకు మరియ, “నేను ప్రభువు దాసురాలను, నీవు చెప్పిన ప్రకారం నాకు జరుగును గాక” అని అన్నది. తర్వాత దూత వెళ్లిపోయాడు. 카드
원어 19개 불러오는 중...

Mary Visits Elizabeth

39
కొన్ని రోజుల తర్వాత మరియ సిద్ధపడి యూదయ కొండ ప్రాంతంలో ఉన్న పట్టణానికి వెళ్లింది, 카드
원어 16개 불러오는 중...
40
అక్కడ ఆమె జెకర్యా ఇంటికి వెళ్లి ఎలీసబెతుకు వందనాలు చెప్పింది. 카드
원어 10개 불러오는 중...
41
ఎలీసబెతు మరియ చెప్పిన వందనాలను వింటున్నప్పుడు, ఆమె గర్భంలోని శిశువు గంతులేసాడు, ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నింపబడింది. 카드
원어 23개 불러오는 중...
42
ఆమె పెద్ద స్వరంతో: “స్త్రీలలో నీవు ధన్యురాలవు, నీవు గర్భంలో మోస్తున్న శిశువు ధన్యుడు! 카드
원어 17개 불러오는 중...
43
నా ప్రభువు తల్లి నా దగ్గరకు రావడానికి, నేను ఏపాటిదానను? 카드
원어 13개 불러오는 중...
44
నీవు చెప్పిన వందనం నా చెవిని చేరగానే, నా గర్భంలోని శిశువు సంతోషంతో గంతులు వేశాడు. 카드
원어 22개 불러오는 중...
45
ప్రభువు తనకు చేసిన వాగ్దానం తప్పక నెరవేరుతుందని నమ్మిన స్త్రీ ధన్యురాలు!” అని చెప్పింది. 카드
원어 12개 불러오는 중...

Mary's Song of Praise: The Magnificat

46
అందుకు మరియ: 카드
원어 9개 불러오는 중...
47
నా రక్షకుడైన దేవునిలో నా ఆత్మ సంతోషిస్తుంది. 카드
원어 11개 불러오는 중...
48
తన సేవకురాలి దీనస్థితిని 카드
원어 18개 불러오는 중...
49
ఎందుకంటే మహాఘనుడు నా కోసం గొప్ప కార్యాలను చేశారు, 카드
원어 11개 불러오는 중...
50
తరతరాల వరకు ఆయనకు భయపడేవారికి, 카드
원어 11개 불러오는 중...
51
ఆయన తన బాహువుతో గొప్ప కార్యాలను చేస్తారు; 카드
원어 10개 불러오는 중...
52
సింహాసనాల నుండి పరిపాలకులను క్రిందికి పడద్రోసారు, 카드
원어 7개 불러오는 중...
53
ఆకలిగొనిన వారిని మంచి పదార్ధాలతో తృప్తిపరిచారు, 카드
원어 7개 불러오는 중...
54
ఆయన అబ్రాహాముకు అతని సంతతివారికి 카드
원어 6개 불러오는 중...
56
మరియ దాదాపు మూడు నెలలు ఎలీసబెతుతో ఉండి తన ఇంటికి తిరిగి వెళ్లింది. 카드
원어 14개 불러오는 중...

The Birth of John the Baptist

57
ఎలీసబెతుకు నెలలు నిండినప్పుడు, ఆమె ఒక కుమారుని కన్నది. 카드
원어 12개 불러오는 중...
58
ప్రభువు ఆమెపై ఈ గొప్ప కరుణను చూపించాడన్న సంగతిని విన్న ఇరుగుపొరుగువారు బంధువులు, ఆమెతో కలిసి సంతోషించారు. 카드
원어 19개 불러오는 중...
59
ఎనిమిదవ రోజున శిశువుకు సున్నతిచేసి, తండ్రి పేరును బట్టి జెకర్యా అని పేరు పెడుతుండగా, 카드
원어 21개 불러오는 중...
60
తల్లి, “వద్దు! బాబును యోహాను అని పిలువాలి” అని చెప్పింది. 카드
원어 10개 불러오는 중...
61
అందుకు వారు ఆమెతో, “మీ బంధువుల్లో ఎవ్వరికి ఆ పేరు లేదు కదా” అన్నారు. 카드
원어 16개 불러오는 중...
62
వారు ఈ బాబుకు ఏ పేరు పెట్టాలని తండ్రికి సైగ చేసి అడిగారు. 카드
원어 11개 불러오는 중...
63
అందుకతడు ఒక పలకను అడిగి, “బాబు పేరు యోహాను” అని దానిపై వ్రాసినప్పడు వారందరు ఆశ్చర్యపడ్డారు. 카드
원어 13개 불러오는 중...
64
వెంటనే అతని నోరు తెరుచుకుంది అతని నాలుక సడలింది, అతడు మాట్లాడుతూ దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. 카드
원어 15개 불러오는 중...
65
ఇరుగుపొరుగు వారందరు భయంతో నిండిపోయారు, యూదయ కొండ ప్రాంత ప్రజలందరు ఈ సంగతుల గురించి చెప్పుకొన్నారు. 카드
원어 20개 불러오는 중...
66
ఇది విన్న ప్రతి ఒక్కరు దాని గురించి ఆశ్చర్యపడి, “ఈ బిడ్డ ఏమవుతాడో?” అనుకున్నారు. ఎందుకంటే ప్రభువు హస్తం బిడ్డకు తోడుగా ఉన్నది. 카드
원어 23개 불러오는 중...

Zechariah's Prophecy

67
తండ్రి జెకర్యా పరిశుద్ధాత్మతో నిండుకొని ఈ విధంగా ప్రవచించాడు: 카드
원어 11개 불러오는 중...
68
“ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు స్తుతింపబడును గాక, 카드
원어 14개 불러오는 중...
69
దేవుడు ముందుగానే తన పవిత్ర ప్రవక్తల ద్వారా పలికించినట్లు, 카드
원어 12개 불러오는 중...
71
మన శత్రువుల చేతి నుండి 카드
원어 11개 불러오는 중...
72
మన పితరులకు దయ చూపడానికి 카드
원어 11개 불러오는 중...
73
మన తండ్రియైన అబ్రాహాముకు ప్రమాణం చేసినట్లుగా, 카드
원어 8개 불러오는 중...
74
మన శత్రువుల చేతి నుండి మనల్ని తప్పించి, 카드
원어 9개 불러오는 중...
75
బ్రతికిన కాలమంతా మనం ఆయన ఎదుట 카드
원어 12개 불러오는 중...
76
“నా బిడ్డా, నీవు, మహోన్నతుని ప్రవక్తవని పిలువబడతావు; 카드
원어 15개 불러오는 중...
77
ఆయన ప్రజలకు వారి పాపక్షమాపణ ద్వారానే, 카드
원어 11개 불러오는 중...
78
ఎందుకంటే మన పాదాలను సమాధాన మార్గంలో నడిపించడానికి, 카드
원어 12개 불러오는 중...
80
ఆ బాలుడు ఎదిగి ఆత్మలో బలపడ్డాడు; ఇశ్రాయేలీయులకు బహిరంగంగా కనబడే వరకు అరణ్యంలో నివసించాడు. 카드
원어 19개 불러오는 중...
Commentaries Luke Chapter 1
Matthew Henry's Complete Commentary · Matthew Henry (1714) Public domain (PD) Source

Chapter and book-level commentary

Commentary connected to book overviews, chapter introductions, or chapter ranges rather than a specific verse.

Chapter intro

이 복음서 기자가 우리에게 전해 주는, 더 정확히 말하면 하나님께서...

Verse and range commentary

Commentary directly connected to a specific verse or verse range in the current chapter.

1-4 The Evangelist's Preface

Open the commentary title to load the content.

5-25 The Appearance of an Angel to Zacharias; The Birth of John Foretold; The Unbelief of Zacharias

Open the commentary title to load the content.

26-38 The Birth of Christ Foretold

Open the commentary title to load the content.

39-56 The Interview of Mary and Elisabeth; The Song of Mary

Open the commentary title to load the content.

57-66 The Birth of John the Baptist

Open the commentary title to load the content.

67-80 The Song of Zacharias

Open the commentary title to load the content.

Jamieson-Fausset-Brown Commentary Critical and Explanatory on the Whole Bible · Robert Jamieson, A. R. Fausset, David Brown (1871) Public domain (PD) Source

Chapter and book-level commentary

Commentary connected to book overviews, chapter introductions, or chapter ranges rather than a specific verse.

Chapter intro

Introduction

Verse and range commentary

Commentary directly connected to a specific verse or verse range in the current chapter.

1 Lu 1:1-4.

Open the commentary title to load the content.

2 2. 처음부터

Open the commentary title to load the content.

3 3. 그 근원부터

Open the commentary title to load the content.

4 4. 알게 하려 함이로라

Open the commentary title to load the content.

5 Lu 1:5-25.

Open the commentary title to load the content.

6 6. 계명과 규례

Open the commentary title to load the content.

7 7. 아브라함과 사라, 이삭과 리브가, 엘가나와 한나, 마노아와 그의...

Open the commentary title to load the content.

9 9. 제비를 뽑아 분향하게 되었더니

Open the commentary title to load the content.

10 10. 밖에서 기도하더니

Open the commentary title to load the content.

11 11. 오른쪽

Open the commentary title to load the content.

13 13. 네 간구함이 들린지라

Open the commentary title to load the content.

14 14. 기뻐하리니

Open the commentary title to load the content.

15 15. 주 앞에 큰 자가 되며

Open the commentary title to load the content.

16 16, 17. 그는 엘리야와 같은 종교적·도덕적 개혁자가 될 것이었다말...

Open the commentary title to load the content.

17 17. 그 앞에

Open the commentary title to load the content.

18 18. 무엇으로 알리이까

Open the commentary title to load the content.

19 19. 가브리엘

Open the commentary title to load the content.

20 20. 말 못하는 자

Open the commentary title to load the content.

21 21. 기다리며

Open the commentary title to load the content.

22 22. 말을 못하니

Open the commentary title to load the content.

24 24. 다섯 달 동안 숨어 있으며

Open the commentary title to load the content.

26 Lu 1:26-38.

Open the commentary title to load the content.

28 28. 은혜를 받은 자여

Open the commentary title to load the content.

31 31. 천사는 의도적으로 이사야의 유명한 예언사 7:14에 자신의 언어...

Open the commentary title to load the content.

32 32, 33. 이것은 사 9:6, 7에 있는 숭고한 예언의 메아리에 불과하다

Open the commentary title to load the content.

34 34. 어찌 이 일이 있으리이까

Open the commentary title to load the content.

35 35. 성령

Open the commentary title to load the content.

36 36. 네 친족

Open the commentary title to load the content.

37 37. 대저

Open the commentary title to load the content.

38 38. 그런 상황에서 보인 놀라운 믿음이다!

Open the commentary title to load the content.

39 Lu 1:39-56.

Open the commentary title to load the content.

40 40. 엘리사벳에게 문안하니

Open the commentary title to load the content.

41 41. 아이가 뛰노는지라

Open the commentary title to load the content.

42 42-44. 여기서 우리는 시기를 뛰어넘는 얼마나 아름다운 우월성을 보...

Open the commentary title to load the content.

43 43. "내 주의 어머니"이지 "나의 여주인"이 아니다눅 20:42; 요 20:2...

Open the commentary title to load the content.

45 45. 암묵적이고 섬세하게 자기 남편과 대조하면서, 처녀의 온전한 믿...

Open the commentary title to load the content.

46 46-55. 장엄한 찬가이다. 같은 상황에서 나온 한나의 옛 노래의 가락...

Open the commentary title to load the content.

47 47. 내 구주

Open the commentary title to load the content.

54 54. 도우사

Open the commentary title to load the content.

55 55. 우리 조상에게 말씀하신 것과 같이

Open the commentary title to load the content.

56 56. 석 달쯤 함께 있다가

Open the commentary title to load the content.

57 Lu 1:57-80.

Open the commentary title to load the content.

59 59. 팔 일이 되매

Open the commentary title to load the content.

62 62. 손짓하여

Open the commentary title to load the content.

63 63. 다 놀랍게 여기더라

Open the commentary title to load the content.

64 64. 곧 입이 열리고

Open the commentary title to load the content.

65 65. 두려워하더라

Open the commentary title to load the content.

66 66. 주의 손이 그와 함께 하심이러라

Open the commentary title to load the content.

68 68-79. 이 고귀한 신적 노래의 폭발 속에는 자기 아이에 대한 말이...

Open the commentary title to load the content.

69 69. 구원의 뿔

Open the commentary title to load the content.

70 70. 창세 전부터

Open the commentary title to load the content.

72 72. 약속하신 긍휼 . . . 그의 거룩한 언약

Open the commentary title to load the content.

73 73. 우리 조상 아브라함에게 하신 맹세

Open the commentary title to load the content.

74 74, 75. 우리에게 주사

Open the commentary title to load the content.

76 76-79. 여기에는 이 노래의 마지막 메아리들이 있다. 이 닫는 음들은...

Open the commentary title to load the content.

77 77. 구원을 알게 하리니

Open the commentary title to load the content.

78 78. 우리 하나님의 긍휼로

Open the commentary title to load the content.

79 79. 사 9:2; 마 4:13-17과 비교하라

Open the commentary title to load the content.

80 80. 아이가 자라며

Open the commentary title to load the content.

Original commentaries are public-domain works whose copyright term has expired. Korean translations, editorial work, and structured content provided by scripture.how have separate usage terms.

Questions and Answers

Questions, comments, and author replies left while reading this chapter.

관리자 작성 주석

No questions or comments have been registered yet.

Chapter Board

A separate board area for sermon notes, general columns, videos, and free posts connected to Luke chapter 1.

Coming soon

Sermon notes

Sermon summaries and application notes based on this chapter.

General columns

Public articles and contributed writing separated from Bible note columns.

YouTube

Video links and descriptions related to the passage.

Free board

Provided after visibility and review policies are set.

No chapter board posts have been registered yet.

주석

선택한 구절의 주석서 내용