맥체인 성경 여정

성경읽기표 — 맥체인 1년 통독

성경읽기표를 따라 하루 4본문을 읽으며 1년에 구약 1회, 신약과 시편을 2회 통독합니다.

365 1년 고정 통독표
4 하루 4본문
269 선택한 일차
‹ 269일차 / 총 365일 ›
역본

통독 확인

이 일차의 맥체인 본문을 완료했나요?

확인 버튼을 누르면 마이페이지 맥체인 진도표에 완료로 기록됩니다.

가정 예배 · 구약

사무엘하 22

본문 열기 →
22장

David's Song of Thanksgiving

1యెహోవా దావీదును శత్రువులందరి చేతి నుండి, సౌలు చేతి నుండి విడిపించినప్పుడు దావీదు యెహోవా సన్నిధిలో ఈ పాట పాడాడు.

2అతడు ఇలా పాడాడు:

3నా దేవుడు నేను ఆశ్రయించే నా కొండ,

4“స్తుతికి యోగ్యుడైన యెహోవాకు నేను మొరపెట్టాను,

5మరణపు అలలు నన్ను చుట్టుకున్నాయి;

6సమాధి ఉచ్చులు నన్ను చుట్టుకున్నాయి;

7“నా బాధలో నేను యెహోవాకు మొరపెట్టాను;

8అప్పుడు భూమి కంపించి అదిరింది,

9ఆయన నాసికా రంధ్రాల్లో నుండి పొగలేచింది;

10ఆకాశాన్ని చీల్చుకొని ఆయన దిగివచ్చారు;

11ఆయన కెరూబుల మీద ఎక్కి వచ్చారు.

12ఆయన చీకటిని తన చుట్టూ పందిరిగా,

13ఆయన సన్నిధి కాంతి నుండి

14యెహోవా పరలోకం నుండి ఉరిమారు.

15ఆయన తన బాణాలు విసిరి శత్రువును చెదరగొట్టారు,

16యెహోవా గద్దింపుకు,

17“ఆయన పైనుండి చేయి చాచి నన్ను పట్టుకున్నారు;

18శక్తివంతమైన నా శత్రువు నుండి,

19నా విపత్తు రోజున వారు నా మీదికి వచ్చారు,

20ఆయన నన్ను విశాలమైన స్థలంలోకి తీసుకువచ్చారు;

21“నా నీతిని బట్టి యెహోవా నాతో వ్యవహరించారు;

22నేను యెహోవా మార్గాలను అనుసరిస్తున్నాను;

23ఆయన న్యాయవిధులన్ని నా ముందే ఉన్నాయి;

24ఆయన ముందు నేను నిందారహితునిగా ఉన్నాను,

25నా నీతిని బట్టి ఆయన దృష్టిలో నా నిర్దోషత్వాన్ని బట్టి

26“నమ్మకస్థులకు మిమ్మల్ని మీరు నమ్మకస్థులుగా కనుపరచుకుంటారు,

27నిష్కళంకులకు మీరు నిష్కళంకంగా కనుపరచుకుంటారు,

28మీరు దీనులను రక్షిస్తారు,

29యెహోవా! మీరు నాకు దీపము;

30మీ సహాయంతో నేను సైన్యాన్ని ఎదుర్కోగలను;

31“దేవుని విషయమైతే ఆయన మార్గం పరిపూర్ణమైనది;

32యెహోవా తప్ప దేవుడెవరు?

33బలంతో నన్ను సాయుధునిగా చేసేది,

34నా పాదాలను జింక పాదాలుగా చేస్తారు;

35నా చేతులను యుద్ధానికి సిద్ధపరుస్తారు;

36మీ రక్షణ సహాయాన్ని నా డాలుగా చేస్తారు,

37నా చీలమండలాలు జారిపోకుండ

38“నేను నా శత్రువులను వెంటాడి వారిని నాశనం చేశాను;

39వారు మళ్ళీ లేవకుండా వారిని పూర్తిగా నలుగగొట్టాను;

40మీరు యుద్ధం కోసం నాకు బలాన్ని ధరింపచేశారు;

41మీరు నా శత్రువులు వెనుతిరిగి పారిపోయేలా చేశారు,

42వారు సాయం కోసం మొరపెట్టారు

43భూమి మీద ఉండే దుమ్ములా నేను వారిని నలుగగొట్టాను;

44“జనాల దాడుల నుండి మీరు నన్ను విడిపించారు;

45విదేశీయులు నా ముందు భయపడుతున్నారు;

46వారందరి గుండె జారిపోతుంది;

47“యెహోవా సజీవుడు! నా కొండకు స్తుతి!

48నా పక్షాన పగతీర్చుకునే దేవుడు ఆయనే,

49నా శత్రువుల నుండి నన్ను రక్షించేది ఆయనే.

50అందుకే యెహోవా, దేశాల మధ్య నేను మిమ్మల్ని స్తుతిస్తాను.

51“ఆయన తన రాజుకు ఘన విజయాలు ఇస్తారు;

가정 예배 · 신약

갈라디아서 2

본문 열기 →
2장

The Gospel to the Gentiles Affirmed by the Apostles

1పద్నాలుగు సంవత్సరాల తర్వాత తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కలిసి మళ్ళీ యెరూషలేముకు వెళ్లాను.

2దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి నేను అక్కడ నాయకులుగా పేరొందిన వారితో ఏకాంతంగా సమావేశమై, నేను యూదేతరుల మధ్య ప్రకటిస్తున్న సువార్త గురించి వారికి తెలియజేశాను. నా పందెంలో నేను వ్యర్థంగా పరుగెత్తలేదని పరుగెత్తకూడదని ఖచ్చితంగా కోరుతున్నాను.

3నాతో యెరూషలేముకు వచ్చిన తీతు గ్రీసు దేశస్థుడైనప్పటికి సున్నతి పొందాలని అతన్ని బలవంత పెట్టలేదు.

4క్రీస్తు యేసులో మనకున్న స్వేచ్ఛపై నిఘా పెట్టడానికి మమ్మల్ని బానిసలుగా చేయడానికి మన మధ్యలోనికి చొరబడిన కొంతమంది అబద్ధపు విశ్వాసుల వలన ఈ విషయం తలెత్తింది.

5అయితే ఈ సువార్త సత్యం మీలో నిలిచి ఉండేలా ఒక్క క్షణం కూడా మేము వారితో ఏకీభవించలేదు.

6కొంతమంది గొప్ప పేరుగాంచిన వారు ఉన్నప్పటికీ, వారెవరైనా సరే నేను లెక్కచేయను, ఎందుకంటే దేవుడు పక్షపాతం చూపేవాడు కాదు, అయినా వారు నా సందేశానికి ఏమి చేర్చలేదు.

7సున్నతి పొందిన వారి కోసం పేతురు నియమింపబడినట్లే, సున్నతి లేనివారికి సువార్త ప్రకటించే బాధ్యత నాకు అప్పగించబడిందని వారు గుర్తించారు.

8ఎందుకంటే, సున్నతి పొందే యూదుల కోసం అపొస్తలునిగా ఉండడానికి పేతురుకు సామర్థ్యం ఇచ్చిన దేవుడే సున్నతిలేని యూదేతరుల కోసం అపొస్తలునిగా ఉండడానికి నాకు కూడా సామర్థ్యం ఇచ్చారు.

9సంఘానికి మూలస్తంభాలుగా పేరు పొందిన యాకోబు, కేఫా, యోహాను అనేవారు దేవుడు నాకిచ్చిన కృపను గుర్తించినపుడు మమ్మల్ని స్వీకరించి మాతో సహవాస సూచనగా నాకు బర్నబాకు తమ కుడిచేతిని అందించారు. మేము యూదేతరుల దగ్గరకు, వారు యూదుల దగ్గరకు వెళ్లాలని అంగీకరించారు.

10అయితే వారు అడిగింది ఏంటంటే, మేము పేదవారిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలని వారు కోరారు; ఎప్పుడు నేను చేయాలని కోరుకునేది కూడా అదే.

Paul Rebukes Peter at Antioch

11కేఫా అనే పేతురు అంతియొకయకు వచ్చినపుడు, అతడు తప్పు చేశాడు కాబట్టి నేను అతన్ని ముఖాముఖిగా నిలదీశాను.

12ఎందుకంటే, యాకోబు దగ్గరి నుండి కొందరు మనుష్యులు రాకముందు అతడు యూదేతరులతో కలిసి భోజనం చేస్తున్నాడు. కాని వారు వచ్చినప్పుడు, అతడు సున్నతి చేయబడిన వారికి భయపడి వెనుకకు తగ్గి యూదేతరుల నుండి ప్రక్కకు వెళ్ళిపోయాడు.

13ఇతర యూదులు కూడా అతని వేషధారణలో జత కలిశారు, దాని ఫలితంగా బర్నబా కూడా వారి వేషధారణను బట్టి దారితప్పాడు.

14వారు సువార్త సత్యం ప్రకారం ప్రవర్తించడం లేదని నేను చూసినప్పుడు, వారందరి ముందు కేఫా అనే పేతురుతో, “నీవు యూదుడవు, అయినా నీవు యూదుల్లా కాక యూదేతరుల్లా జీవిస్తున్నావు. అలాంటప్పుడు యూదుల ఆచారాలను అనుసరించమని యూదేతరులను ఎందుకు బలవంతం చేస్తున్నావు?

Justified by Faith

15“మనం పుట్టుకతోనే యూదులం, యూదేతరుల్లా పాపులం కాము.

16ఒక వ్యక్తి ధర్మశాస్త్రాన్ని ఆచరించడం వల్ల నీతిమంతునిగా తీర్చబడడు, కాని యేసు క్రీస్తులో విశ్వాసముంచడం వల్లనే అని మనకు తెలుసు. అందుకే, మేము కూడా ధర్మశాస్త్ర క్రియలనుబట్టి కాక, క్రీస్తులో విశ్వాసముంచడం ద్వారా నీతిమంతులంగా తీర్చబడ్డాం, ఎందుకంటే ధర్మశాస్త్ర క్రియలనుబట్టి ఎవ్వరూ నీతిమంతులుగా తీర్చబడలేరు.

17“కాని ఒకవేళ, క్రీస్తులో నీతిమంతులు కావాలని కోరుకుంటూ, యూదులమైన మనం కూడా పాపులమని తీర్చబడితే, క్రీస్తు పాపాన్ని ప్రోత్సహిస్తున్నారని అర్థం కాదా? కానే కాదు!

18ఒకవేళ నేను కూల్చివేసిన దానిని మరల కడితే, అప్పుడు నేను నిజంగానే అపరాధిని అవుతాను.

19“నేను దేవుని కోసం జీవించటానికి ధర్మశాస్త్ర విషయంలో ధర్మశాస్త్రం ద్వారా చనిపోయాను.

20నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇప్పుడు జీవిస్తుంది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నారు. ఇప్పుడు నేను శరీరంలో జీవిస్తున్న జీవితం, నన్ను ప్రేమించి నా కోసం తనను తాను అర్పించుకొన్న దేవుని కుమారునియందు విశ్వాసముంచడం వల్ల జీవిస్తున్నాను.

21దేవుని కృపను నేను తిరస్కరించను, ఒకవేళ, ధర్మశాస్త్రం ద్వారా నీతి పొందుకోగలిగితే, క్రీస్తు కారణం లేకుండా చనిపోయినట్లే!”

개인 경건 · 구약/시편

에스겔 29

본문 열기 →
29장

Judgment on Pharaoh of Egypt Like a Great Monster

1పదవ సంవత్సరం పదవనెల పన్నెండవ రోజు యెహోవా వాక్కు నాకు వచ్చి:

2“మనుష్యకుమారుడా, నీ ముఖాన్ని ఈజిప్టు రాజైన ఫరోవైపు త్రిప్పి అతని గురించి ఈజిప్టు దేశమంతటి గురించి ప్రవచించి ఇలా చెప్పు:

3‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు:

4కాని నేను నీ దవడలకు గాలాలు తగిలించి,

5నిన్ను నీ నదులలోని చేపలన్నిటిని

6అప్పుడు నేనే యెహోవానని ఈజిప్టు నివాసులందరూ తెలుసుకుంటారు.

7వారు నిన్ను చేతితో పట్టుకున్నప్పుడు నీవు విరిగిపోయి వారి భుజాలలో గుచ్చుకున్నావు; వారు నీ మీద ఆనుకున్నప్పుడు నీవు విరిగిపోయి వారి నడుములు విరిగిపోవడానికి కారణమయ్యావు.

8“ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నేను నీ మీదికి కత్తిని రప్పిస్తాను. అది మనుష్యులను పశువులను చంపుతుంది.

9ఈజిప్టు దేశం నిర్మానుష్యమై పాడైపోతుంది. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.

10నేను నీకు నీ నదికి విరోధిని అయ్యాను. ఈజిప్టు దేశాన్ని మిగ్దోలు నుండి సైనే వరకు కూషు సరిహద్దు వరకు పూర్తిగా పాడుచేసి ఎడారిగా చేస్తాను.

11దానిలో మనుష్యులు నడవరు పశువులు తిరగరు. నలభై సంవత్సరాలు దానిలో ఎవరూ నివసించరు.

12నిర్మానుష్యమైన దేశాల మధ్య ఈజిప్టు దేశం పాడైపోతుంది. శిథిలమై పోయిన పట్టణాల మధ్య దాని పట్టణాలు నలభై సంవత్సరాలు పాడైపోయి ఉంటాయి. ఈజిప్టువారిని ఇతర ప్రజలమధ్య చెదరగొడతాను. వారిని ఆయా దేశాలకు వెళ్లగొడతాను.

13“ ‘అయినా ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నలభై సంవత్సరాలు గడిచిన తర్వాత ఇతర ప్రజలమధ్య చెదరిపోయిన ఈజిప్టువారిని నేను సమకూరుస్తాను.

14బందీ నుండి వారిని తీసుకువచ్చి దక్షిణ ఈజిప్టులోని పత్రూసు అనేవారి పూర్వికుల దేశానికి వారిని రప్పిస్తాను. అక్కడ వారు ఒక అల్పమైన రాజ్యంగా ఏర్పడతారు.

15రాజ్యాలన్నిటిలో అది అల్పమైన రాజ్యంగా ఉంటుంది. వారు ఇకపై ఇతర రాజ్యాల మీద ఆధిపత్యం చెలాయించకుండ నేను వారిని అణచివేస్తాను.

16ఇశ్రాయేలీయులకు ధైర్యం కలిగించేదిగా ఈజిప్టు ఉండదు కాని సహాయం కోసం ఈజిప్టు వైపు తిరిగి తాము చేసిన పాపాన్ని ఇశ్రాయేలీయులు గుర్తుచేసుకుంటారు. అప్పుడు నేనే ప్రభువైన యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ”

The Land of Egypt Given to Nebuchadnezzar

17ఇరవై ఏడవ సంవత్సరం మొదటి నెల మొదటి రోజున యెహోవా వాక్కు నా దగ్గరకు వచ్చింది:

18“మనుష్యకుమారుడా, తూరు పట్టణం మీద బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యంతో దండెత్తి చాలా బాధాకరమైన పని చేయించాడు. వారందరి తలలు బోడివయ్యాయి. అందరి భుజాలు కొట్టుకుపోయాయి. అయినా తూరు పట్టణం మీదికి అతడు తెచ్చిన నష్టాన్ని బట్టి అతనికి అతని సైన్యానికి ప్రతిఫలం కూడా దొరకలేదు.

19కాబట్టి ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ఈజిప్టు దేశాన్ని బబులోను రాజైన నెబుకద్నెజరుకు నేను అప్పగిస్తున్నాను. అతడు దాని ఆస్తిని తీసుకుని దాని సొమ్మును దోచుకొని కొల్లగొడతాడు. అదే అతని సైన్యానికి జీతం అవుతుంది.

20అతడు అతని సైన్యం నా కోసమే శ్రమించారు కాబట్టి అతడు చేసిన దానికి ప్రతిఫలంగా బహుమానంగా ఈజిప్టు దేశాన్ని అతనికి అప్పగించాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

21“ఆ రోజున నేను ఇశ్రాయేలీయుల కొమ్ము చిగిర్చేలా చేస్తాను. వారి మధ్య మాట్లాడటానికి నీకు ధైర్యాన్ని ఇస్తాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.”

개인 경건 · 신약

시편 78:1-37

본문 열기 →
78장

God's Deeds Handed Down to the Generations

1నా ప్రజలారా! నా ఉపదేశం వినండి;

2నేను ఉపమానం చెప్పడానికి నా నోరు తెరుస్తాను;

3మనం విన్నవి మనకు తెలిసినవి

4వారి వారసులకు తెలియకుండా వాటిని దాచిపెట్టము;

5ఆయన యాకోబుకు చట్టాలు విధించారు

6తద్వార తర్వాతి తరం వాటిని తెలుసుకుంటారు,

7అప్పుడు వారు దేవునిలో నమ్మకం ఉంచుతారు

8వారు తమ పితరుల్లా అనగా

9ఎఫ్రాయిం వారు విల్లులను ఆయుధాలుగా ధరించినప్పటికీ,

10వారు దేవుని నిబంధనను పాటించలేదు,

11వారు ఆయన చేసిన కార్యాలు,

12ఆయన వారి పూర్వికుల ఎదుట

13ఆయన సముద్రాన్ని రెండు పాయలుగా చేసి మధ్యలో వారిని నడిపించారు;

14పగలు మేఘస్తంభమై,

15అరణ్యంలో బండలు చీల్చి త్రాగడానికి నీరిచ్చారు.

16ఆయన రాతిలో నుండి ప్రవాహాలను తెచ్చారు

17కాని వారు ఆయనకు వ్యతిరేకంగా పాపం చేస్తూనే ఉన్నారు

18తాము ఆశపడిన ఆహారాన్ని అడుగుతూ

19వారు దేవునికి ప్రతికూలంగా మాట్లాడారు;

20నిజమే, ఆయన బండరాయిని కొట్టారు,

21యెహోవా వారి మాట విని కోపగించారు;

22ఎందుకంటే వారు దేవునిలో విశ్వాసముంచలేదు.

23అయినా ఆయన పైనున్న ఆకాశాలను

24తినడానికి ప్రజలకు ఆయన మన్నా కురిపించారు.

25మానవులు దేవదూతల ఆహారం తిన్నారు;

26ఆకాశం నుండి ఆయన తూర్పు గాలిని వదిలారు.

27ఆయన ధూళి అంత విస్తారంగా మాంసాన్ని,

28ఆయన వాటిని వారి దండులో

29వారడిగిందే దేవుడిచ్చాడు,

30కానీ వారి ఆశ తీరకముందే,

31దేవుని కోపం వారి మీదికి రగులుకొంది;

32ఇంత జరిగినా వారింకా పాపం చేస్తూనే ఉన్నారు;

33అందువల్ల ఆయన వారి రోజులను నిష్ఫలంగా

34దేవుడు వారిని చంపినప్పుడల్లా వారు ఆయనను వెదికారు;

35దేవుడు తమకు కొండ అని,

36అయితే వారు ఆయనను నోటితో పొగడుతూ

37వారి హృదయాలు దేవుని పట్ల విధేయతగా లేవు,