ఇశ్రాయేలు కుమారులు: రూబేను, షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను,
KO
Copywork
Telugu OTSA 역대상 2장
성경필사는 빠르게 끝내는 입력 훈련이 아니라, 한 절씩 말씀의 문장과 흐름을 다시 붙드는 시간입니다. 입력 내용은 이 브라우저에 임시 저장되며, 로그인하면 계정에도 저장됩니다.
소제목 단위로 진행 · 역대상
దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషేరు.
యూదా కుమారులు:
యూదా కోడలు తామారు ద్వారా అతనికి పెరెసు, జెరహులు పుట్టారు.
పెరెసు కుమారులు:
జెరహు కుమారులు:
కర్మీ కుమారుడు:
ఏతాను కుమారుడు:
హెస్రోనుకు జన్మించిన కుమారులు:
రాము కుమారుడు అమ్మీనాదాబు.
నయస్సోను కుమారుడు శల్మాను.
బోయజు కుమారుడు ఓబేదు.
యెష్షయి కుమారులు:
నాలుగవవాడు నెతనేలు,
ఆరవవాడు ఓజెము,
సెరూయా, అబీగయీలు వారి సహోదరీలు.
అబీగయీలు అమాశా తల్లి. ఇష్మాయేలీయుడైన యెతెరు అమాశా తండ్రి.
హెస్రోను కుమారుడైన కాలేబుకు అతని భార్య అజూబా ద్వారా (యెరీయోతు ద్వారా) పిల్లలు కలిగారు. ఆమె కుమారులు వీరు:
అజూబా చనిపోయాక కాలేబు ఎఫ్రాతాను పెళ్ళి చేసుకున్నాడు, ఆమె ద్వారా అతనికి హూరు పుట్టాడు.
హూరు కుమారుడు ఊరి. ఊరి కుమారుడు బెసలేలు.
తర్వాత, హెస్రోను అరవై సంవత్సరాల వయస్సులో గిలాదు తండ్రియైన మాకీరు కుమార్తెను పెళ్ళి చేసుకుని ఆమెతో శయనించినప్పుడు ఆమె ద్వారా అతనికి సెగూబు పుట్టాడు.
సెగూబు కుమారుడు యాయీరు. యాయీరుకు గిలాదులో ఇరవై మూడు పట్టణాలున్నాయి.
(అయితే గెషూరు, అరాము, హవ్వోత్ యాయీరును, కెనాతును దానికి చెందిన పట్టణాలను మొత్తం అరవై పట్టణాలను వారి నుండి స్వాధీనం చేసుకున్నారు.)
కాలేబు ఎఫ్రాతాలో హెస్రోను చనిపోయిన తర్వాత, అతని భార్య అబీయా ద్వారా అతనికి తెకోవాకు తండ్రియైన అష్షూరు పుట్టాడు.
హెస్రోను మొదటి కుమారుడైన యెరహ్మెయేలు కుమారులు:
యెరహ్మెయేలుకు అటారా అనే మరో భార్య ఉంది. ఆమె ఓనాముకు తల్లి.
యెరహ్మెయేలుకు మొదటి కుమారుడైన రాము కుమారులు:
ఓనాము కుమారులు:
అబీషూరు భార్యపేరు అబీహయిలు, ఆమె ద్వారా అతనికి అహ్బాను, మొలీదులు పుట్టారు.
నాదాబు కుమారులు:
అప్పయీము కుమారుడు:
షమ్మయి సోదరుడైన యాదా కుమారులు:
యోనాతాను కుమారులు:
షేషానుకు కుమారులు లేరు, కుమార్తెలే ఉన్నారు.
షేషాను తన కుమార్తెను తన సేవకుడైన యర్హాకు ఇచ్చి పెళ్ళి చేశాడు. ఆమె ద్వారా అతనికి అత్తయి పుట్టాడు.
అత్తయి కుమారుడు నాతాను,
జాబాదు కుమారుడు ఎప్లాలు,
ఓబేదు కుమారుడు యెహు,
అజర్యా కుమారుడు హేలెస్సు,
ఎల్యాశా కుమారుడు సిస్మాయీ,
షల్లూము కుమారుడు యెకమ్యా,
యెరహ్మెయేలు సోదరుడైన కాలేబు కుమారులు:
హెబ్రోను కుమారులు:
షెమ కుమారుడు రహము,
షమ్మయి కుమారుడు మాయోను,
కాలేబు ఉంపుడుగత్తె ఏఫాకు పుట్టినవారు:
యహ్దయి కుమారులు:
కాలేబు ఉంపుడుగత్తె మయకాకు పుట్టినవారు:
ఆమెకు మద్మన్నా తండ్రియైన షయపు,
వీరు కాలేబు సంతానము.
బేత్లెహేము తండ్రియైన శల్మా, బేత్-గాదేరు తండ్రియైన హారేపు.
కిర్యత్-యారీము తండ్రియైన శోబాలు సంతానం:
కిర్యత్-యారీము వంశస్థులు: ఇత్రీయులు, పూతీయులు, షుమ్మాతీయులు, మిష్రాయీయులు. వీరినుండి సొరాతీయులు, ఎష్తాయులీయులు వచ్చారు.
శల్మా వారసులు:
యబ్బేజులో నివసించే లేఖికుల వంశాలు: తిరాతీయులు, షిమ్యాతీయులు, శూకోతీయులు. వీరు రేకాబీయులకు తండ్రియైన హమాతుకు నుండి వచ్చిన కెనీయులు.