దైవజనుడైన మోషే తాను చనిపోకముందు ఇశ్రాయేలు ప్రజలపై పలికిన ఆశీర్వాద వచనాలు.
KO
Copywork
Telugu OTSA 신명기 33장
성경필사는 빠르게 끝내는 입력 훈련이 아니라, 한 절씩 말씀의 문장과 흐름을 다시 붙드는 시간입니다. 입력 내용은 이 브라우저에 임시 저장되며, 로그인하면 계정에도 저장됩니다.
소제목 단위로 진행 · 신명기
అతడు ఇలా అన్నాడు:
నిజంగా ఆయన తన జనులను ప్రేమిస్తున్నారు;
మోషే మనకు ఇచ్చిన ధర్మశాస్త్రం
ప్రజల నాయకులు,
“రూబేను చనిపోకుండ బ్రతికి ఉండును గాక,
యూదా గురించి అతడు ఇలా అన్నాడు:
లేవీ గురించి అతడు ఇలా అన్నాడు:
అతడు తన తండ్రి తల్లి గురించి చెబుతూ,
అతడు యాకోబుకు నీ కట్టడలను
యెహోవా, అతని సేవను దీవించండి,
బెన్యామీను గురించి అతడు ఇలా అన్నాడు:
యోసేపు గురించి అతడు ఇలా అన్నాడు:
సూర్యుని వలన కలిగే ఉత్తమమైన ఫలాలతో
పురాతన పర్వతాల శ్రేష్ఠమైన వాటితో
భూమి ఇచ్చే ప్రశస్తమైన పదార్థాలతో వాటి సమృద్ధితో
ప్రభావంలో అతడు మొదట పుట్టిన కోడెలాంటి వాడు;
జెబూలూను గురించి అతడు ఇలా అన్నాడు:
వారు జనులను పర్వతం దగ్గరకు పిలుస్తారు
గాదు గురించి అతడు ఇలా అన్నాడు:
అతడు తన కోసం శ్రేష్ఠమైన భాగాన్ని ఎంచుకున్నాడు;
దాను గురించి అతడు ఇలా చెప్పాడు:
నఫ్తాలి గురించి అతడు ఇలా అన్నాడు:
ఆషేరు గురించి అతడు ఇలా అన్నాడు:
నీ ద్వారపు గడియలు ఇనుపవి, ఇత్తడివి
“యెషూరూను దేవుని పోలినవారు ఎవరు లేరు,
శాశ్వతమైన దేవుడు నీకు ఆశ్రయం,
కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా నివసిస్తారు;
ఇశ్రాయేలూ, మీరు ధన్యులు!