ఆ రోజు దెబోరా, అబీనోయము కుమారుడైన బారాకు ఈ పాట పాడారు:
KO
Copywork
Telugu OTSA 사사기 5장
성경필사는 빠르게 끝내는 입력 훈련이 아니라, 한 절씩 말씀의 문장과 흐름을 다시 붙드는 시간입니다. 입력 내용은 이 브라우저에 임시 저장되며, 로그인하면 계정에도 저장됩니다.
소제목 단위로 진행 · 사사기
ఇశ్రాయేలులో నాయకులు నాయకత్వం వహించినపుడు,
రాజులారా వినండి! అధికారులారా ఆలకించండి!
యెహోవా, మీరు శేయీరు నుండి బయలుదేరినప్పుడు,
అద్వితీయుడైన యెహోవా ఎదుట పర్వతాలు కంపించాయి,
అనాతు కుమారుడైన షమ్గరు రోజుల్లో,
ఇశ్రాయేలులో ఉన్న గ్రామస్థులు పోరాడలేరు;
ఇశ్రాయేలీయులు కొత్త దేవుళ్ళను ఎంచుకున్నారు,
నా హృదయం ఇశ్రాయేలు నాయకులతో,
తెల్ల గాడిదల మీద స్వారీ చేసేవారలారా,
పశువులు నీళ్లు త్రాగే చోట గాయకులు చేసే స్వరాన్ని వినండి.
‘మేలుకో, మేలుకో, దెబోరా!
“ప్రాణాలతో మిగిలిన అధిపతులు వచ్చారు;
కొందరు అమాలేకులో స్థిరపడినవారు ఎఫ్రాయిం నుండి వచ్చారు;
ఇశ్శాఖారు అధిపతులు దెబోరాతో ఉన్నారు;
గొర్రెల మందల కోసం వేసే ఈలలు వినడానికి
గిలాదువారు యొర్దాను అవతల నివసించారు.
జెబూలూను ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టుకున్నారు;
“రాజులు వచ్చారు, పోరాడారు,
నక్షత్రాలు ఆకాశం నుండి పోరాడాయి,
కీషోను వాగు, పురాతన వాగు,
గుర్రాల డెక్కల శబ్దాలు దద్దరిల్లాయి,
యెహోవా దూత, ‘మేరోసును శపించండి,
“కెనీయుడైన హెబెరు భార్య యాయేలు,
అతడు నీళ్లు అడిగాడు, ఆమె పాలు ఇచ్చింది;
ఆమె తన చేతితో గుడారపు మేకు కోసం చేయి చాచింది,
ఆమె కాళ్ల దగ్గర అతడు కూలిపోయాడు,
“సీసెరా తల్లి కిటికీలో నుండి చూస్తూ ఉంది;
ఆమె దగ్గర ఉన్న జ్ఞానం కలిగిన స్త్రీలు ఆమెకు జవాబిచ్చారు;
‘దోపుడుసొమ్ము వారికి దొరకలేదా, వారు పంచుకోలేదా:
“యెహోవా, మీ శత్రువులందరూ అలాగే నశించాలి!