వసంతకాలంలో వర్షం కోసం యెహోవాను అడగండి;
గృహదేవతలు మోసపు మాటలు మాట్లాడతాయి,
“కాపరుల మీద నా కోపం రగులుకుంది,
యూదా నుండి మూలరాయి వస్తుంది,
వారందరు కలిసి యుద్ధంలోని వీరుల్లా
“నేను యూదాను బలపరుస్తాను
ఎఫ్రాయిమువారు వీరుల్లా అవుతారు,
నేను వారికి ఈలవేసి పిలిచి
నేను వారిని ఇతర ప్రజల మధ్యలోనికి చెదరగొట్టినా
నేను వారిని ఈజిప్టు నుండి తిరిగి తీసుకువస్తాను
వారు దుఃఖ సముద్రాన్ని దాటుతారు;
నేను వారిని యెహోవాలో బలపరుస్తాను.