“ఇశ్రాయేలు శిశువుగా ఉన్నప్పుడు నేను అతన్ని ప్రేమించాను,
అయితే ఎంత ఎక్కువగా వారిని పిలిస్తే,
ఎఫ్రాయిం ప్రజలను చేయి పట్టుకుని,
నేను మనుష్యుల మంచితనం అనే త్రాళ్లతో,
“వారు ఈజిప్టుకు తిరిగి వెళ్లరా?
వారి పట్టణాల్లో ఖడ్గం తళుక్కుమంటుంది;
నా ప్రజలు నా నుండి తిరిగిపోవాలని నిశ్చయించుకున్నారు.
“ఎఫ్రాయిమూ, నిన్ను ఎలా వదిలేయగలను?
నేను నా కోపాగ్నిని చూపించను,
వారు యెహోవాను అనుసరిస్తారు;
వారు వణకుతూ ఈజిప్టు నుండి
ఎఫ్రాయిం అబద్ధాలతో నన్ను చుట్టుముట్టింది,