నా దేవా, నేను మిమ్మల్ని ఆశ్రయించాను,
EN
Copywork
Telugu OTSA Psalms 16장
Copywork is not a speed-typing drill but time to re-hold the words and flow of Scripture, one verse at a time. Your input is saved temporarily in this browser, and to your account when you are signed in.
Practice by section · Psalms
యెహోవాతో నేను, “మీరు నా ప్రభువు;
భూమి మీద ఉన్న పరిశుద్ధ ప్రజల గురించి నేను ఇలా చెప్తాను,
వేరే దేవుళ్ళ వెంటపడేవారికి కష్టాలు ఎక్కువవుతాయి.
యెహోవా మీరు మాత్రమే నా భాగము, నా పాత్ర.
మనోహరమైన స్థలాల్లో నా కోసం హద్దులు గీసి ఉన్నాయి;
నాకు ఆలోచన చెప్పే యెహోవాను నేను స్తుతిస్తాను,
ఎల్లప్పుడు నేను నా ఎదుట యెహోవాను చూస్తున్నాను.
కాబట్టి నా హృదయం సంతోషించి, నా నాలుక ఆనందిస్తుంది;
ఎందుకంటే, మీరు నన్ను మృతుల రాజ్యంలో విడిచిపెట్టరు,
మీరు నాకు జీవమార్గాన్ని తెలియజేస్తారు;