యెహోవా, మీ కోపంలో నన్ను గద్దించకండి
EN
Copywork
Telugu OTSA Psalms 6장
Copywork is not a speed-typing drill but time to re-hold the words and flow of Scripture, one verse at a time. Your input is saved temporarily in this browser, and to your account when you are signed in.
Practice by section · Psalms
యెహోవా, నేను బలహీనుడను, నాపై దయ చూపండి;
నా ప్రాణం తీవ్ర వేదనలో ఉంది.
యెహోవా, తిరిగి రండి, నన్ను విడిపించండి;
మృతులు ఉండే మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోరు
మూలుగుతూ నేను అలిసిపోయాను.
విచారంతో నా కళ్లు మసకబారుతున్నాయి.
యెహోవా నా మొర ఆలకించారు,
కనికరం కోసం చేసిన నా మొరను యెహోవా ఆలకించారు;
నా శత్రువులందరు సిగ్గుపడి అధిక వేదన పొందుతారు;