యేసు ఆ జనసమూహాన్ని చూసి కొండ మీదికి వెళ్లి కూర్చుని ఉండగా ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు.
JA
Copywork
Telugu OTSA · 5:1-12 The Beatitudes
写経は速く終える入力練習ではなく、一節ずつみ言葉の文と流れを改めて受け止める時間です。入力内容はこのブラウザに一時保存され、ログインするとアカウントにも保存されます。
小見出し単位で進める · Matthew
అప్పుడు ఆయన వారికి బోధించడం మొదలుపెట్టారు.
“ఆత్మ కోసం దీనులైన వారు ధన్యులు,
దుఃఖించే వారు ధన్యులు,
సాత్వికులు ధన్యులు,
నీతి కోసం ఆకలిదప్పులు కలవారు ధన్యులు,
కనికరం చూపేవారు ధన్యులు,
హృదయశుధ్ధి కలవారు ధన్యులు,
సమాధానపరిచేవారు ధన్యులు,
నీతి కోసం హింసల పాలయ్యేవారు ధన్యులు,
“నా నిమిత్తం ప్రజలు మిమ్మల్ని అవమానించి, హింసించి మీరు చెడ్డవారని మీమీద అపనిందలు వేసినప్పుడు మీరు ధన్యులు.
సంతోషించి ఆనందించండి. ఎందుకంటే పరలోకంలో మీ బహుమానం గొప్పది, మీకన్నా ముందు వచ్చిన ప్రవక్తలను కూడా వారు ఇలాగే హింసించారు.