దావీదు కుమారుడును ఇశ్రాయేలీయులకు రాజునైన, సొలొమోను యొక్క సామెతలు:
JA
Copywork
Telugu OTSA Proverbs 1장
写経は速く終える入力練習ではなく、一節ずつみ言葉の文と流れを改めて受け止める時間です。入力内容はこのブラウザに一時保存され、ログインするとアカウントにも保存されます。
小見出し単位で進める · Proverbs
జ్ఞానాన్ని ఉపదేశాన్ని పొందడం కోసం;
వివేకంతో కూడిన ప్రవర్తన కోసం,
సామాన్యులకు బుద్ధి కలిగించడం కోసం,
జ్ఞానులు ఈ సామెతలు వింటారు, మరింత తెలివైనవారవుతారు,
వారు సామెతలు, నీతికథలు,
యెహోవాయందు భయం తెలివికి మూలం,
నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశాన్ని విను
అవి నీ తలకు చుట్టిన అందమైన మాలగా
నా కుమారుడా, పాపిష్ఠి మనుష్యులు నిన్ను ప్రలోభపెడితే,
ఒకవేళ వారు, “మాతో కూడా రా;
పాతాళం వలె మనుష్యులు జీవించి ఉండగానే వారిని పూర్తిగా మ్రింగివేద్దాం,
అన్ని రకాల విలువైన వస్తువులు మనం తెచ్చి
మాతో చీట్లు వేయండి;
నా పిల్లలారా, వారితో కలిసి వెళ్లకండి,
కీడు చేయడానికి వారి పాదాలు పరుగెత్తుతాయి,
రెక్కలు గల పక్షులు చూస్తుండగా
అయితే ఈ మనుష్యులు తమ నాశనానికే పొంచి ఉంటారు;
అక్రమ సంపాదన వెంటపడే వారందరి దారులు అలాంటివే;
జ్ఞానం వీధుల్లో కేకలు వేస్తున్నది,
అధిక రద్దీ ఉండే వీధి చివర్లలో అది కేక వేస్తుంది,
“బుద్ధిహీనులారా మీరు ఎన్నాళ్ళు బుద్ధిహీనుని మార్గాలను ప్రేమిస్తారు?
నా గద్దింపును విని పశ్చాత్తాపపడండి!
కానీ నేను పిలిచినప్పుడు మీరు వినడానికి నిరాకరించినందున
మీరు నా సలహాను లెక్కచేయనందున
ఆపద మిమ్మల్ని తాకినప్పుడు నేను నవ్వుతాను;
విపత్తు తుఫానులా మిమ్మల్ని అధిగమించినప్పుడు,
“అప్పుడు వారు నాకు మొరపెడతారు కాని నేను జవాబు ఇవ్వను;
వారు జ్ఞానాన్ని అసహ్యించుకున్నారు,
వారు నా సలహాను అంగీకరించలేదు
వారు తమ క్రియలకు తగిన ఫలాన్ని అనుభవిస్తారు
మూర్ఖులు దారితప్పడం వల్ల నశిస్తారు,
నా మాటలను వినేవారు క్షేమంగా నివసిస్తారు;