ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా యూదా రాజులుగా ఉన్న కాలంలో యూదా గురించి, యెరూషలేము గురించి ఆమోజు కుమారుడైన యెషయాకు వచ్చిన దర్శనము.
JA
Copywork
Telugu OTSA Isaiah 1장
写経は速く終える入力練習ではなく、一節ずつみ言葉の文と流れを改めて受け止める時間です。入力内容はこのブラウザに一時保存され、ログインするとアカウントにも保存されます。
小見出し単位で進める · Isaiah
ఆకాశాల్లారా, నా మాట వినండి! భూమీ శ్రద్ధగా విను!
ఎద్దు తన యజమానిని గుర్తిస్తుంది,
పాపిష్ఠి దేశానికి శ్రమ,
ఎందుకు మీరు ఇంకా దెబ్బలు తింటున్నారు?
అరికాలు నుండి నడినెత్తి వరకు
మీ దేశం నాశనమైపోయింది.
ద్రాక్షతోటలోని గుడిసెలా,
సైన్యాల యెహోవా
సొదొమ పాలకులారా,
యెహోవా ఇలా అంటున్నారు,
మీరు నా సన్నిధికి వస్తున్నప్పుడు,
విలువలేని అర్పణలు తీసుకురావడం ఆపండి!
మీ అమావాస్య ఉత్సవాలు, నియమించబడిన పండుగలు
ప్రార్థనలో మీరు మీ చేతులు చాచినప్పుడు,
“మిమ్మల్ని మీరు కడుక్కుని శుభ్రం చేసుకోండి.
సరియైనది చేయడం నేర్చుకోండి; న్యాయాన్ని వెదకండి.
“రండి, మనం విషయాన్ని పరిష్కరించుకుందాం”
మీరు ఇష్టపడి నా మాట వింటే,
ఒకవేళ మీరు ఎదిరించి తిరుగుబాటు చేస్తే,
చూడండి, నమ్మకమైన పట్టణం
నీ వెండి మలినం అయిపోయింది,
నీ పాలకులు తిరుగుబాటుదారులు,
కాబట్టి ప్రభువైన, సైన్యాల యెహోవా,
నీకు వ్యతిరేకంగా నా చేయి ఉంచుతాను;
పూర్వం ఉన్నట్లు నీకు న్యాయాధిపతులను,
సీయోనుకు న్యాయంతో,
అయితే తిరుగుబాటుదారులు, పాపులు నలుగగొట్టబడతారు,
“మీరు వేటిని బట్టి ఆనందించారో
మీరు ఆకులు వాడిపోతున్న సింధూర వృక్షంలా,
బలవంతుడు పీచులా అవుతాడు