కష్ట దినాలు రాకముందే
KO
Copywork
Telugu OTSA 전도서 12장
성경필사는 빠르게 끝내는 입력 훈련이 아니라, 한 절씩 말씀의 문장과 흐름을 다시 붙드는 시간입니다. 입력 내용은 이 브라우저에 임시 저장되며, 로그인하면 계정에도 저장됩니다.
소제목 단위로 진행 · 전도서
ఆ రోజు ఇంటి కావలివారు వణుకుతారు,
వీధి తలుపులు మూసేస్తారు;
మనుష్యులు ఎత్తైన స్థలాలకు
వెండితాడు తెగిపోక ముందే,
మట్టితో తయారైంది తిరిగి మట్టిలో కలిసిపోతుంది,
“అర్థరహితం! అర్థరహితం!” అంటున్నాడు ఈ ప్రసంగి.
ప్రసంగి జ్ఞాని మాత్రమే కాదు అతడు ప్రజలకు కూడా జ్ఞానాన్ని అందించాడు. అతడు లోతుగా ఆలోచించి ఎన్నో సామెతలను క్రమపరిచాడు.
ఈ ప్రసంగి సరియైన మాటలనే చెప్పాడు; అతడు సత్యమైన యథార్థ వాక్కులు వ్రాశాడు.
జ్ఞానుల మాటలు ములికోలు లాంటివి, సేకరించిన సూక్తులు గట్టిగా దిగగొట్టిన మేకుల వంటివి; అవి ఒక కాపరి చేత ఇవ్వబడ్డాయి.
నా కుమారుడా, వీటితో పాటు ఇతర వాటి గురించి జాగ్రత్తగా ఉండు.
ఇవన్నీ విన్న తర్వాత,
దేవుడు ప్రతి పనిని తీర్పులోనికి తెస్తారు,