చక్కని పరిమళం కంటే మంచి పేరు మంచిది,
KO
Copywork
Telugu OTSA 전도서 7장
성경필사는 빠르게 끝내는 입력 훈련이 아니라, 한 절씩 말씀의 문장과 흐름을 다시 붙드는 시간입니다. 입력 내용은 이 브라우저에 임시 저장되며, 로그인하면 계정에도 저장됩니다.
소제목 단위로 진행 · 전도서
విందు జరిగే వారి ఇళ్ళకు వెళ్లే కంటే
నవ్వడం కంటే దుఃఖపడడం మేలు,
జ్ఞానుల హృదయం దుఃఖపడే వారి గృహంలో ఉంటుంది
మూర్ఖుల పాటలు వినడంకంటే,
కుండ క్రింద చిటపటమనే ముండ్ల కంప మంట ఎలాంటిదో,
అన్యాయం జ్ఞానంగల వానిని మూర్ఖునిగా మారుస్తుంది,
ఆరంభం కంటే అంతం మేలు,
తొందరపడి కోపపడవద్దు
“ఇప్పుడు ఉన్న రోజుల కన్నా గడిచిపోయిన రోజులే ఎందుకు మంచివి?” అని అనవద్దు
జ్ఞానం ఒక వారసత్వంలా ఒక మంచి విషయమే
డబ్బుతో భద్రత లభించినట్లే,
దేవుడు చేసిన వాటిని పరిశీలించండి:
సమయం మంచిగా ఉన్నప్పుడు సంతోషంగా ఉండండి;
నా ఈ అర్థరహిత జీవితంలో నేను ఈ రెండు చూశాను;
మరీ ఎక్కువ నీతిమంతునిగా ఉండకు,
మరీ ఎక్కువ దుర్మార్గంగా ఉండకు,
ఒకదాన్ని పట్టుకోవడం
పట్టణంలోని పదిమంది అధికారుల కంటే
ఎప్పుడూ పాపం చేయకుండా మంచినే చేస్తూ ఉండే,
ప్రజలు చెప్పే ప్రతి మాటను వినవద్దు,
ఎందుకంటే మీరే చాలాసార్లు
నా జ్ఞానంతో ఇదంతా నేను పరిశోధించాను,
జ్ఞానం దూరంగా లోతుగా ఉంది
జ్ఞానాన్ని, సంగతుల మూలకారణాన్ని వెదకి తెలుసుకోడానికి,
నేను మరణం కన్నా దుఃఖకరమైనది తెలుసుకున్నాను,
ప్రసంగి ఇలా అంటున్నాడు, “నేను తెలుసుకున్నది ఇదే:
నేను ఇంకా వెదకుతున్నాను
నేను తెలుసుకున్నది ఇది ఒక్కటే;