Copywork is not a speed-typing drill but time to re-hold the words and flow of Scripture, one verse at a time. Your input is saved temporarily in this browser, and to your account when you are signed in.
విగ్రహాలను పూజించే రాజ్యాలను నా చేయి పట్టుకున్నట్లు,
10:11
Waiting
నేను సమరయకు దాని విగ్రహాలకు చేసినట్లు
10:12
Waiting
ప్రభువు సీయోను పర్వతానికి, యెరూషలేముకు వ్యతిరేకంగా పని ముగించిన తర్వాత ఆయన ఇలా అంటారు, “నేను అష్షూరు రాజుకు ఉన్న హృదయపు గర్వం యొక్క ఫలితం బట్టి అతని కళ్లల్లో ఉన్న అహంకారపు చూపును బట్టి అతన్ని శిక్షిస్తాను.
10:13
Waiting
ఎందుకంటే అతడు ఇలా అన్నాడు:
10:14
Waiting
పక్షి గూటిలోనికి చేరునట్లు
10:15
Waiting
గొడ్డలి తనను ఉపయోగించే వ్యక్తి కన్నా అతిశయపడుతుందా,
10:16
Waiting
కాబట్టి, సైన్యాల అధిపతియైన యెహోవా,
10:17
Waiting
ఇశ్రాయేలు వెలుగు అగ్నిగా మారుతుంది,
10:18
Waiting
ఒక రోగి ఆరోగ్యం క్షీణించిపోవునట్లు
10:19
Waiting
అతని అడవిలో మిగిలిన చెట్లు కొన్నే మిగులుతాయి
10:20
Waiting
ఆ రోజున ఇశ్రాయేలులో మిగిలినవారు
10:21
Waiting
మిగిలినవారు తిరిగి వస్తారు, యాకోబులో మిగిలినవారు
10:22
Waiting
నీ ప్రజలైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుకంత విస్తారంగా ఉన్నా,
10:23
Waiting
ప్రభువు, సైన్యాల యెహోవా
10:24
Waiting
కాబట్టి సైన్యాల అధిపతియైన యెహోవా చెప్పే మాట ఇది:
10:25
Waiting
అతిత్వరలో మీమీద నా కోపం చల్లారుతుంది
10:26
Waiting
ఓరేబు బండ దగ్గర మిద్యానును చంపినట్లు
10:27
Waiting
ఆ రోజు వారి భుజాలపై నుండి వారి బరువు తీసివేయబడుతుంది,