అన్యాయపు చట్టాలు చేసేవారికి,
JA
Copywork
Telugu OTSA Isaiah 10장
写経は速く終える入力練習ではなく、一節ずつみ言葉の文と流れを改めて受け止める時間です。入力内容はこのブラウザに一時保存され、ログインするとアカウントにも保存されます。
小見出し単位で進める · Isaiah
వారు పేదల హక్కులను హరిస్తారు,
తీర్పు తీర్చే రోజున,
బంధించబడిన వారి మధ్య మోకరిల్లడం
అష్షూరుకు శ్రమ, అతడు నా కోపం అనే దండం
దేవుడు లేని దేశం మీదికి నేను అతన్ని పంపుతాను,
అయితే ఇది అతడు ఉద్దేశించింది కాదు,
అతడు, “నా అధిపతులందరు రాజులు కారా?
కల్నో, కర్కెమీషులా ఉండలేదా?
విగ్రహాలను పూజించే రాజ్యాలను నా చేయి పట్టుకున్నట్లు,
నేను సమరయకు దాని విగ్రహాలకు చేసినట్లు
ప్రభువు సీయోను పర్వతానికి, యెరూషలేముకు వ్యతిరేకంగా పని ముగించిన తర్వాత ఆయన ఇలా అంటారు, “నేను అష్షూరు రాజుకు ఉన్న హృదయపు గర్వం యొక్క ఫలితం బట్టి అతని కళ్లల్లో ఉన్న అహంకారపు చూపును బట్టి అతన్ని శిక్షిస్తాను.
ఎందుకంటే అతడు ఇలా అన్నాడు:
పక్షి గూటిలోనికి చేరునట్లు
గొడ్డలి తనను ఉపయోగించే వ్యక్తి కన్నా అతిశయపడుతుందా,
కాబట్టి, సైన్యాల అధిపతియైన యెహోవా,
ఇశ్రాయేలు వెలుగు అగ్నిగా మారుతుంది,
ఒక రోగి ఆరోగ్యం క్షీణించిపోవునట్లు
అతని అడవిలో మిగిలిన చెట్లు కొన్నే మిగులుతాయి
ఆ రోజున ఇశ్రాయేలులో మిగిలినవారు
మిగిలినవారు తిరిగి వస్తారు, యాకోబులో మిగిలినవారు
నీ ప్రజలైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుకంత విస్తారంగా ఉన్నా,
ప్రభువు, సైన్యాల యెహోవా
కాబట్టి సైన్యాల అధిపతియైన యెహోవా చెప్పే మాట ఇది:
అతిత్వరలో మీమీద నా కోపం చల్లారుతుంది
ఓరేబు బండ దగ్గర మిద్యానును చంపినట్లు
ఆ రోజు వారి భుజాలపై నుండి వారి బరువు తీసివేయబడుతుంది,
అష్షూరీయులు ఆయాతులో ప్రవేశించారు;
వారు మార్గం దాటి వెళ్తూ,
గల్లీము కుమార్తె! కేకలు వేయి
మద్మేనా ప్రజలు పారిపోతారు.
ఈ రోజే వారు నోబులో దిగుతారు;
చూడండి, ప్రభువు, సైన్యాల అధిపతియైన యెహోవా
ఆయన అడవి పొదలను గొడ్డలితో నరుకుతారు;