నాశనం చేసేవాడా,
KO
Copywork
Telugu OTSA 이사야 33장
성경필사는 빠르게 끝내는 입력 훈련이 아니라, 한 절씩 말씀의 문장과 흐름을 다시 붙드는 시간입니다. 입력 내용은 이 브라우저에 임시 저장되며, 로그인하면 계정에도 저장됩니다.
소제목 단위로 진행 · 이사야
యెహోవా! మమ్మల్ని కరుణించండి;
మీ సైన్యం యొక్క గొప్ప శబ్దాన్ని విని జనాంగాలు పారిపోతాయి.
దేశాల్లారా, మిడతలు పంటను తిన్నట్లుగా మీ సొమ్ము దోచుకోబడుతుంది;
యెహోవా ఘనత పొందుతారు, ఆయన ఎత్తైన చోట నివసిస్తారు;
ఆయన నీ కాలాల్లో స్థిరమైన పునాది,
చూడండి, వారి యోధులు వీధుల్లో ఘోరంగా ఏడుస్తున్నారు;
రహదారులు నిర్మానుష్యంగా ఉన్నాయి
దేశం ఎండిపోయి క్షీణించిపోతుంది,
యెహోవా ఇలా అంటున్నారు, “ఇప్పుడు నేను లేస్తాను,
మీరు పొట్టును గర్భం ధరించి
ప్రజలు కాలి బూడిద అవుతారు;
దూరంగా ఉన్నవారలారా, నేను ఏమి చేశానో వినండి;
సీయోనులో ఉన్న పాపులు భయపడుతున్నారు;
నీతిగా నడుచుకుంటూ
వారు ఉన్నత స్థలాల్లో నివసిస్తారు,
మీ కళ్లు రాజును అతని వైభవంలో చూస్తాయి,
మీ తలంపులలో మీ గత భయాన్ని గుర్తుచేసుకుంటారు:
ఆ గర్వించే ప్రజలను మీరు ఇక చూడరు,
మనం పండుగలు చేసుకునే సీయోను పట్టణాన్ని చూడండి;
అక్కడ యెహోవా మన బలాఢ్యుడైన రాజుగా ఉంటారు.
యెహోవా మనకు న్యాయాధిపతి,
నీ ఓడ త్రాళ్లు వదులయ్యాయి:
సీయోనులో నివసించేవారెవరూ, “నాకు ఆరోగ్యం బాగోలేదు” అని చెప్పరు;