దమస్కుకు వ్యతిరేకంగా ప్రవచనం:
KO
Copywork
Telugu OTSA 이사야 17장
성경필사는 빠르게 끝내는 입력 훈련이 아니라, 한 절씩 말씀의 문장과 흐름을 다시 붙드는 시간입니다. 입력 내용은 이 브라우저에 임시 저장되며, 로그인하면 계정에도 저장됩니다.
소제목 단위로 진행 · 이사야
అరోయేరు పట్టణాలు నిర్జనమవుతాయి
ఎఫ్రాయిములో నుండి కోటగల పట్టణం మాయమవుతుంది,
“ఆ రోజున యాకోబు ప్రభావం తగ్గిపోతుంది;
అది కోత కోసేవారు ధాన్యం కోసినప్పుడు
అయినా ఒలీవచెట్టు కొమ్మలు దులపగా
ఆ రోజున మనుష్యులు తమ సృష్టికర్త వైపు చూస్తారు
వారు తమ చేతుల పనియైన
ఆ రోజున ఇశ్రాయేలీయుల కారణంగా వారు విడిచిపెట్టిన బలమైన నిర్మానుష్యంగా పట్టణాలు పొదలు తుప్పలు పెరిగే స్థలాల్లా ఉంటాయి. అవి పాడైపోతాయి.
నీ రక్షకుడైన దేవుని నీవు మరచిపోయావు;
నీవు వాటిని నాటిన రోజున అవి పెరిగేలా నీవు చేసినా,
ఘోషిస్తున్న అనేక దేశాలకు శ్రమ
ఉప్పొంగుతున్న నీటిలా ప్రజలు గర్జించినా
సాయంకాలంలో ఆకస్మిక భయం!