యెహోవా, మాకు ఏమి జరిగిందో జ్ఞాపకముంచుకోండి;
JA
Copywork
Telugu OTSA Lamentations 5장
写経は速く終える入力練習ではなく、一節ずつみ言葉の文と流れを改めて受け止める時間です。入力内容はこのブラウザに一時保存され、ログインするとアカウントにも保存されます。
小見出し単位で進める · Lamentations
మా వారసత్వం అపరిచితులకు,
మేము తండ్రిలేని వారమయ్యాము,
మేము త్రాగే నీటిని మేము కొనుక్కోవలసి వస్తుంది;
మమ్మల్ని వెంటాడేవారు మా వెనుకే ఉన్నారు;
తగినంత ఆహారం పొందేందుకు మేము ఈజిప్టు, అష్షూరు వారివైపు
మా పూర్వికులు పాపం చేశారు, వారు చనిపోయారు,
బానిసలు మమ్మల్ని పరిపాలిస్తున్నారు,
ఎడారిలో ఖడ్గం కారణంగా,
ఆకలికి జ్వరంగా ఉండి,
సీయోనులో స్త్రీలు,
అధిపతుల చేతులు కట్టబడి, వ్రేలాడదీయబడ్డారు;
యువకులు తిరుగటిరాళ్ల దగ్గర కష్టపడుతున్నారు;
పెద్దలు నగర ద్వారం నుండి వెళ్లిపోయారు,
మా హృదయాల్లో నుండి ఆనందం వెళ్లిపోయింది,
మా తల మీది నుండి కిరీటం పడిపోయింది,
మా హృదయాలు ధైర్యం కోల్పోయాయి,
సీయోను పర్వతం నిర్జనంగా పడి ఉంది,
యెహోవా, ఎప్పటికీ పాలించండి;
మీరు మమ్మల్ని ఎందుకు మరచిపోతారు?
యెహోవా, మేము తిరిగి వచ్చేలా, మమ్మల్ని మీ దగ్గరకు రప్పించుకోండి;
మామీద చెప్పలేనంత కోపాన్ని పెంచుకుంటే తప్ప,