Copywork is not a speed-typing drill but time to re-hold the words and flow of Scripture, one verse at a time. Your input is saved temporarily in this browser, and to your account when you are signed in.
తెగులు అంతరించిన తర్వాత, యెహోవా మోషేతో యాజకుడైన అహరోను కుమారుడైన ఎలియాజరుతో అన్నారు,
26:2
Waiting
“ఇశ్రాయేలు సమాజమంతటిని ఇరవై సంవత్సరాలు అంతకు పైబడి వయస్సు ఉండి ఇశ్రాయేలు సైన్యంలో సేవ చేయగలవారిని కుటుంబాల ప్రకారం లెక్కించాలి.”
26:3
Waiting
కాబట్టి మోషే, యాజకుడైన ఎలియాజరు, యెరికో నుండి యొర్దాను వైపు ఉన్న మోయాబు సమతల మైదానాల్లో ఇశ్రాయేలీయుల నాయకులతో మాట్లాడుతూ,
26:4
Waiting
“యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, ఇరవై సంవత్సరాలు అంతకు పైబడి ఉన్న పురుషులను లెక్కించండి” అని చెప్పారు.
26:5
Waiting
ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన, రూబేను వారసులు:
26:6
Waiting
హెస్రోను ద్వార, హెస్రోనీయుల వంశం;
26:7
Waiting
ఇవి రూబేను వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 43,730.
26:8
Waiting
పల్లు కుమారుడు ఏలీయాబు,
26:9
Waiting
ఏలీయాబు కుమారులు నెమూయేలు, దాతాను, అబీరాము. ఈ దాతాను, అబీరాములే మోషే అహరోనులకు ఎదురు తిరిగినవారు, కోరహు అనుచరులు యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు వారి మధ్య ఉన్న అధికారులు.
26:10
Waiting
భూమి నోరు తెరచుకొని కోరహుతో పాటు వారిని మ్రింగివేసింది, అతని అనుచరులు 250 మంది మంటలో హతమయ్యారు. వారు హెచ్చరిక గుర్తుగా ఉన్నారు.
26:11
Waiting
అయితే, ఆ రోజున కోరహు కుమారులు చనిపోలేదు.
26:12
Waiting
షిమ్యోను వారసులు వారి వంశాల ప్రకారం:
26:13
Waiting
జెరహు ద్వార, జెరహీయుల వంశం;
26:14
Waiting
ఇవి షిమ్యోను వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 22,200.
26:15
Waiting
గాదు యొక్క వారసులు వారి వంశాల ప్రకారం:
26:16
Waiting
ఓజ్ని ద్వార, ఓజ్నీయుల వంశం;
26:17
Waiting
అరోదు ద్వార, అరోదీయుల వంశం;
26:18
Waiting
ఇవి గాదు వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 40,500.
26:19
Waiting
యూదా కుమారులు ఏరు ఓనాను, కానీ వారు కనాను దేశంలో చనిపోయారు.
26:20
Waiting
యూదా వారసులు వారి వంశాల ప్రకారం:
26:21
Waiting
పెరెసు యొక్క వారసులు:
26:22
Waiting
ఇవి యూదా వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 76,500.
26:23
Waiting
ఇశ్శాఖారు వారసులు వారి వంశాల ప్రకారం:
26:24
Waiting
యాషూబు ద్వార, యాషూబీయుల వంశం;
26:25
Waiting
ఇవి ఇశ్శాఖారు వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 64,300.
26:26
Waiting
జెబూలూను వారసులు వారి వంశాల ప్రకారం:
26:27
Waiting
ఇవి జెబూలూను వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 60,500.
26:28
Waiting
మనష్షే ఎఫ్రాయిం వంశాల ప్రకారం యోసేపు వారసులు:
26:29
Waiting
మనష్షే వారసులు:
26:30
Waiting
గిలాదు వారుసులు:
26:31
Waiting
అశ్రీయేలు ద్వార, అశ్రీయేలీయుల వంశం;
26:32
Waiting
షెమీదా ద్వార, షెమీదయీయుల వంశం;
26:33
Waiting
(హెఫెరు కుమారుడైన సెలోఫెహాదుకు కుమారులు లేరు; అతనికి కుమార్తెలు మాత్రమే ఉన్నారు, వారి పేర్లు, మహ్లా, నోవా, హొగ్లా, మిల్కా, తిర్సా.)
26:34
Waiting
ఇవి మనష్షే వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 52,700.
26:35
Waiting
ఎఫ్రాయిం వారసులు వారి వంశాల ప్రకారం:
26:36
Waiting
వీరు షూతలహు వారసులు:
26:37
Waiting
ఇవి ఎఫ్రాయిం వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 32,500.
26:38
Waiting
బెన్యామీను వారసులు వారి వంశాల ప్రకారం:
26:39
Waiting
షూఫాము ద్వార, షూఫామీయుల వంశం;
26:40
Waiting
అర్దు, నయమానుల ద్వార కలిగిన బేల వారసులు:
26:41
Waiting
ఇవి బెన్యామీను వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 45,600.
26:42
Waiting
దాను వారుసులు వారి వంశాల ప్రకారం:
26:43
Waiting
వారంతా షూహామీయుల వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 64,400.
26:44
Waiting
ఆషేరు వారసులు వారి వంశాల ప్రకారం:
26:45
Waiting
బెరీయా వారసుల ద్వార వచ్చినవారు:
26:46
Waiting
ఆషేరుకు ఒక కుమార్తె ఉంది, ఆమె పేరు శెరహు.
26:47
Waiting
ఇవి ఆషేరు వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 53,400.
26:48
Waiting
నఫ్తాలి వారసులు వారి వంశాల ప్రకారం:
26:49
Waiting
యేజెరు ద్వార, యెజెరీయుల వంశం;
26:50
Waiting
ఇవి నఫ్తాలి వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 45,400.
26:51
Waiting
లెక్కించబడిన ఇశ్రాయేలు పురుషుల మొత్తం సంఖ్య 6,01,730.
26:52
Waiting
యెహోవా మోషేతో అన్నారు,
26:53
Waiting
“పేర్ల లెక్క సంఖ్య ప్రకారం భూమిని వారసత్వంగా కేటాయించాలి.
26:54
Waiting
పెద్ద గుంపుకు పెద్ద భూభాగం, చిన్న గుంపుకు చిన్న భూభాగం వారసత్వంగా ఇవ్వాలి; ప్రతి గుంపు దానిలో లెక్కించబడినవారి సంఖ్య ప్రకారం పొందుకోవాలి.
26:55
Waiting
చీట్లు వేసి భూమిని పంచడం ఖచ్చితంగా చేయాలి. ప్రతి గుంపు వారి పూర్వికుల గోత్రాల పేర్ల ప్రకారం పొందుకుంటుంది.
26:56
Waiting
ప్రతి వారసత్వం చీట్లు వేయడం ద్వార పెద్ద, చిన్న గుంపుల మధ్య పంచాలి.”
26:57
Waiting
వంశాల ప్రకారం లెక్కించబడిన లేవీయులు:
26:58
Waiting
ఇవి కూడా లేవీ వంశాలు:
26:59
Waiting
అమ్రాము భార్యపేరు యోకెబెదు, ఈమె లేవీ సంతానం, లేవీయులకు ఈజిప్టులో ఉన్నప్పుడు జన్మించింది. అమ్రాము వల్ల అహరోనును, మోషేను, వారి సహోదరి మిర్యామును కన్నది.
26:60
Waiting
అహరోను నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారుల తండ్రి.
26:61
Waiting
అయితే నాదాబు, అబీహులు, యెహోవాకు అన్యాగ్నిని అర్పించినందుకు చనిపోయారు.)
26:62
Waiting
లేవీయులలో పురుషులు ఒక నెల ఆపైన వయస్సు ఉన్న వారి సంఖ్య 23,000. ఇశ్రాయేలీయులతో వారు లెక్కించబడలేదు ఎందుకంటే వారి మధ్యలో వారికి వారసత్వం ఇవ్వబడలేదు.
26:63
Waiting
యెరికో దగ్గర యొర్దాను అవతలి వైపు ఉన్న మోయాబు మైదానంలో మోషే, యాజకుడైన ఎలియాజరు ద్వార లెక్కించబడిన ఇశ్రాయేలీయులు వీరు.
26:64
Waiting
వీరిలో ఏ ఒక్కరైన మోషే, యాజకుడైన అహరోను సీనాయి ఎడారిలో ఇశ్రాయేలీయుల జనాభా లెక్క తీసుకున్నప్పుడు ఉన్నవారు కారు.
26:65
Waiting
ఎందుకంటే యెహోవా ఆ ఇశ్రాయేలీయులు అరణ్యంలో తప్పక చస్తారని చెప్పారు, యెఫున్నె కుమారుడైన కాలేబు నూను కుమారుడైన యెహోషువ తప్ప వారిలో ఏ ఒక్కరు మిగల్లేదు.