Copywork is not a speed-typing drill but time to re-hold the words and flow of Scripture, one verse at a time. Your input is saved temporarily in this browser, and to your account when you are signed in.
ఇశ్రాయేలును ఆశీర్వదించడం యెహోవాకు ఇష్టమని బిలాము గ్రహించినప్పుడు, అతడు ఇతర సమయాల్లో చేసినట్టు భవిష్యవాణి ఆశ్రయించలేదు, కానీ తన ముఖాన్ని అరణ్యం వైపు త్రిప్పాడు.
24:2
Waiting
ఇశ్రాయేలు వారు గోత్రాల ప్రకారం గుడారాలు వేసుకుని ఉండడం బిలాము చూసినప్పుడు, దేవుని ఆత్మ అతని మీదికి వచ్చింది,
24:3
Waiting
అతడు ఈ సందేశం ఇచ్చాడు:
24:4
Waiting
దేవుని మాటలు వినే వాని ప్రవచనం,
24:5
Waiting
“ఓ యాకోబు, నీ గుడారాలు ఎంత అందంగా ఉన్నాయి,
24:6
Waiting
“అవి లోయల్లా వ్యాపించాయి,
24:7
Waiting
వాటి బొక్కెనల నుండి నీళ్లు పారుతున్నాయి;
24:8
Waiting
“దేవుడు ఈజిప్టు నుండి వారిని బయటకు తెచ్చారు;
24:9
Waiting
సింహంలా ఆడు సింహంలా వారు ముడుచుకుని పడుకుంటారు,
24:10
Waiting
బిలాము మీద బాలాకుకు కోపం రగులుకుంది. చేతులు చరుస్తూ అతనితో, “నా శత్రువులను శపించమని నిన్ను పిలిపిస్తే, వారిని మూడుసార్లు దీవించావు.
24:11
Waiting
ఇప్పుడు ఇక్కడినుండి మీ ఇంటికి పో! నిన్ను ఘనంగా సన్మానిస్తానని నేను అన్నాను కానీ యెహోవా నీకు ఆ సన్మానం లేకుండా చేశారు” అని అన్నాడు.
24:12
Waiting
బిలాము బాలాకుతో, “నీవు పంపిన దూతలకు నేను చెప్పలేదా,
24:13
Waiting
‘బాలాకు తన రాజభవనంలో ఉన్న వెండి బంగారం అంతా నాకు ఇచ్చినా సరే, నా సొంతగా నేనేమి చెప్పలేను, మంచిదైనా, చెడ్డదైనా యెహోవా ఆజ్ఞ దాటి ఏమి చెప్పలేను యెహోవా చెప్పిందే నేను చెప్పాలి.’
24:14
Waiting
నేనిప్పుడు నా ప్రజల దగ్గరకు తిరిగి వెళ్తున్నాను. కానీ ముందు ఈ ప్రజలు రాబోయే రోజుల్లో మీ ప్రజలకు ఏమి చేస్తారో చెప్తాను.”
24:15
Waiting
అప్పుడు బిలాము ఈ సందేశాన్ని ఇచ్చాడు:
24:16
Waiting
దేవుని మాటలు వినే వాని ప్రవచనం,
24:17
Waiting
“అతన్ని చూస్తాను, కానీ ఇప్పుడు కాదు;
24:18
Waiting
ఎదోము జయించబడుతుంది;
24:19
Waiting
యాకోబు నుండి రాజ్యమేలేవాడు వస్తాడు.
24:20
Waiting
అప్పుడు బిలాము, అమాలేకును చూసి ఈ సందేశాన్ని ఇచ్చాడు:
24:21
Waiting
అతడు కెనీయులను చూసి తన సందేశాన్ని ఇచ్చాడు:
24:22
Waiting
అయినా కెనీయులైన మీరు నాశనమవుతారు
24:23
Waiting
తర్వాత అతడు తన సందేశాన్ని ఇచ్చాడు:
24:24
Waiting
కుప్ర తీరం నుండి ఓడలు వస్తాయి;
24:25
Waiting
తర్వాత బిలాము లేచి తన ఇంటికి వెళ్లాడు, బాలాకు తన దారిన వెళ్లాడు.