聖書を読む

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం · マルコの福音書 6章

代表聖句

యేసు తన శిష్యులతో కలిసి, అక్కడినుండి తన స్వగ్రామానికి వెళ్లారు. 막 6:1

次へ

本文移動

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం · マルコの福音書 6章

旧約

検索

本文検索

原語検索 Strong · lemma · 意味

版の範囲

本文範囲

設定

表示オプション

サイト言語

メニュー、ボタン、案内文などのサイトUI文言を選択した言語で表示します。

画面テーマ

サイトデザイン

サイト全体のレイアウトと雰囲気を切り替えます。読書画面デザインは本文エリア内のスタイルだけを変更します。

読書画面デザイン

詳細設定

現在の scripture.how の標準配色です。

選択したスタイルはこのブラウザに保存されます。ログインするとサーバーにも保存できます。

上部背景

聖書場面は、この章に生成されたhero画像を使用します。画像がまだない場合は基本背景を表示します。

Hero切替

節ボタン表示

選択時表示は、PCでは節にマウスを重ねた時、モバイルでは節を選択した時に資料・マルチ・コメントボタンを表示します。

文字サイズ

フォント

原語表示

右ボタンは整列済みの語をカード(原語辞典)で表示し、節の下はすべての原語トークンをインライン表示します。

原語検索を開く

原語検索

この原語が現れるすべての節

読み込み中...

読み込み中...

節の資料

原語、引照、注解書、聖書ノート、コメントを一か所で確認します。

原語ボタンを押すと読み込みます。

単語を選択してください。

マルチ聖書

現在の節をマルチ聖書設定に従って比較します。

節のマルチ聖書ボタンを押すと読み込みます。

引照

この節に関連する聖書本文

読み込み中...

関連節

並行節本文

読み込み中...

原語辞典

節の原語単語

読み込み中...

単語を選択してください。

画像

聖書ノート案内

現在の聖書ノート作成者が一緒に読むために整理した色の意味、コラム、概念辞典、書式用語を確認できます。

訳本紹介

マルコの福音書 読書統計

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

この書巻(マルコの福音書)

総章数
16章
総節数
670節
現在の章
6 / 16章
この章の節数
55節
章の進行率37.5%
節の進行率(この章まで)36.4%

聖書全体(創世記から)

現在の章
963 / 1,189章
総節数
30,936節
全体の章進行率81%
全体の節進行率(この章まで)78.7%

聖書ノート案内

선택된 성경노트의 필독 정보입니다.

하나님/선

하나님으로부터 오는 진리와 생명의 방향성을 의미합니다. 성경에서 하나님, 말씀, 진리, 생명, 빛, 지혜, 하나님 나라 등은 서로 연결된 본질과 방향성을 나타내는 표현들로 설명됩니다. 성경은 이러한 요소들을 단순히 분리된 개념으로만 설명하지 않고, 서로 연결된 하나의 흐름과 방향성으로 표현합니다. 예를 들어: 진리는 생명과 연결되며 빛은 하나님께 속한 길로 표현되고 말씀에 순종하는 것은 하나님 나라에 속한 삶으로 설명됩니다. 따라서 이 색상은 하나님께 속한 진리와 생명의 방향성과 질서를 나타내는 표현들을 포함합니다.

사탄/악

하나님을 대적하는 거짓과 사망의 방향성을 의미합니다. 성경은 사탄, 거짓, 미혹, 어둠, 사망, 불법, 세상 권세 등을 단순히 분리된 개념으로만 설명하지 않고, 서로 연결된 하나의 방향성과 본질로 묘사합니다. 인간은 이를 존재, 거짓된 가르침, 속성, 결과, 지배 체계 등으로 구분하여 인식하지만, 성경은 이러한 요소들을 서로 연결된 의미로 표현합니다. 예를 들어: 거짓은 사탄에게 속한 것으로 표현되며 어둠은 사망과 연결되고 불법은 하나님을 대적하는 길로 설명되며 세상 권세는 미혹과 멸망의 체계로 묘사됩니다. 따라서 이 색상은 하나님을 거스르는 방향성과 질서를 따르는 표현들을 포함합니다.

선을 따르는 사람

본문의 인물이나 공동체를 선을 따르는 사람의 관점에서 해석할 때 사용합니다. 이 색상은 인물 전체에 대한 최종 판정이 아니라, 해당 구절에서 드러나는 방향성이 하나님께 속한 진리, 생명, 빛, 순종의 흐름으로 읽히는 경우를 표시합니다. 같은 인물이라도 다른 문맥에서는 연약함이나 세상성을 드러낼 수 있으므로, 파란색은 영구 신분표가 아니라 본문 단위의 해석 관점입니다. 특히 어떤 구절은 파란색 관점과 녹색 관점이 모두 가능할 수 있으며, 그런 경우에는 청녹색의 양면 관점으로 표시할 수 있습니다.

양면 관점

같은 구절이나 표현을 파란색 관점과 녹색 관점 모두로 해석할 수 있을 때 사용합니다. 이는 의미 자체가 불명확하다는 뜻이 아니라, 본문을 바라보는 관점에 따라 선을 따르는 사람의 연약함으로도, 세상성이나 육신을 따르는 모습으로도 읽힐 수 있음을 나타냅니다. 따라서 청녹색은 별도의 사람 분류나 최종 판정이 아닙니다. 해석자가 실제로 파란색으로 표시할지 녹색으로 표시할지 고민하게 되는 지점, 두 관점이 병존하는 지점을 표시합니다. 예를 들어 믿음의 방향은 선을 향하지만 본문에서는 육신적 연약함이 두드러지는 경우, 또는 한 표현이 선한 양심의 흔들림으로도 세상성의 작용으로도 읽히는 경우에 사용할 수 있습니다.

세상을 따르는 사람

본문의 인물이나 공동체를 세상, 육신, 불순종의 방향을 따르는 관점에서 해석할 때 사용합니다. 이 색상은 인물 전체를 단정하기 위한 표시가 아니라, 해당 구절에서 드러나는 방향성이 거짓, 어둠, 욕망, 불법, 세상 권세의 흐름으로 읽히는 경우를 표시합니다. 같은 인물이나 같은 표현이라도 문맥에 따라 선을 따르는 사람의 연약함으로 읽힐 수도 있고, 세상성을 따르는 모습으로 읽힐 수도 있습니다. 그런 경우에는 녹색으로 확정하기보다 청녹색의 양면 관점으로 표시할 수 있습니다. 따라서 녹색은 파란색의 반대편 관점을 나타내지만, 모든 연약함을 곧바로 악으로 단정하는 색상은 아닙니다.

강조

본문 흐름에서 특별히 강조할 표현을 표시합니다.

중립

선과 악의 축과 직접 관련 없는 중립적 의미를 나타냅니다. 성경에는 선과 악의 방향성을 직접 나타내기보다, 단순한 배경 정보나 역사적 사실, 일반적인 표현 등으로 사용되는 요소들도 존재합니다. 인간은 이를 지명, 시간, 역사적 사건, 일반 명사, 단순 상황 설명 등으로 구분하여 인식하며, 이러한 표현들은 문맥 설명을 위한 역할로 사용됩니다. 또한 문맥상 선과 악의 의미를 직접 부여하지 않는 경우에는, 특정 인물이나 민족을 설명하는 표현도 중립적으로 사용될 수 있습니다. 예를 들어: 특정 지역이나 시대를 설명하는 표현이 사용되기도 하며 선과 악의 의미를 직접 포함하지 않는 일반적인 사물이나 상황이 묘사되기도 하고 단순한 배경 정보나 역사적 흐름을 설명하는 표현으로 사용되기도 합니다. 또한 문맥에 따라 "이방인", "유대인", "로마인" 등의 표현 역시 선악의 의미를 직접 나타내지 않는 경우에는 중립적으로 사용될 수 있습니다. 따라서 이 색상은 선과 악의 방향성을 직접 나타내지 않는 중립적 표현들을 포함합니다.

Jesus Rejected at Nazareth

1
యేసు తన శిష్యులతో కలిసి, అక్కడినుండి తన స్వగ్రామానికి వెళ్లారు. 카드
원어 15개 불러오는 중...
2
సబ్బాతు దినాన, సమాజమందిరంలో ఆయన బోధించడం మొదలుపెట్టారు. ఆయన బోధ విని అనేకమంది ఆశ్చర్యపడ్డారు. 카드
원어 34개 불러오는 중...
3
ఇతడు ఒక వడ్రంగివాడు కాడా? ఇతడు మరియ కుమారుడు కాడా? యాకోబు, యోసే, యూదా, సీమోను ఇతని సహోదరులు కారా? ఇతని సహోదరీలు ఇక్కడ మనతో లేరా?” అని చెప్పుకుంటూ ఆయన విషయంలో అభ్యంతరపడ్డారు. 카드
원어 32개 불러오는 중...
4
అందుకు యేసు వారితో, “ఒక ప్రవక్త తన స్వగ్రామంలో, తన సొంత బంధువుల మధ్యలో తన సొంత ఇంట్లో తప్ప అంతటా గౌరవం పొందుతాడు” అని అన్నారు. 카드
원어 27개 불러오는 중...
5
కొద్దిమంది రోగుల మీద మాత్రమే యేసు చేతులుంచి వారిని బాగుచేశారు తప్ప మరి ఏ అద్భుతాలు అక్కడ చేయలేదు. 카드
원어 15개 불러오는 중...
6
ఆయన వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడు. 카드
원어 12개 불러오는 중...

Jesus Sends Out the Twelve

7
ఆయన పన్నెండుమందిని దగ్గరకు పిలిచి అపవిత్రాత్మలను వెళ్లగొట్టడానికి వారికి అధికారం ఇచ్చి, వారిని ఇద్దరిద్దరిగా పంపించడం మొదలుపెట్టారు. 카드
원어 18개 불러오는 중...
8
ఆయన వారికిచ్చిన సూచనలు ఇవే: “ప్రయాణానికి చేతికర్ర తప్ప వేరే ఏది తీసుకెళ్లకూడదు. ఆహారం కాని, చేతిలో సంచి కానీ, నడికట్టులో డబ్బు కాని తీసుకుని వెళ్లకూడదు. చెప్పులు వేసుకోండి కాని ఒక అంగీ ఎక్కువ తీసుకెళ్లకూడదు. 카드
원어 21개 불러오는 중...
10
మీరు ఒక ఇంట్లో ప్రవేశించినప్పుడు, అక్కడినుండి వెళ్లేవరకు ఆ ఇంట్లోనే బసచేయండి. 카드
원어 14개 불러오는 중...
11
ఏ స్థలంలోనైనా ప్రజలు మిమ్మల్ని చేర్చుకోకపోతే లేదా మీ మాటలు వినకపోతే, మీరు అక్కడినుండి బయలుదేరే ముందు వారికి సాక్ష్యంగా ఉండడానికి మీ పాదాల దుమ్మును అక్కడ దులిపి వెళ్లండి.” 카드
원어 38개 불러오는 중...
12
శిష్యులు వెళ్లి, ప్రజలు పశ్చాత్తాపపడాలని ప్రకటించారు. 카드
원어 5개 불러오는 중...
13
వారు అనేక దయ్యాలను వెళ్లగొట్టారు అనేక రోగులను నూనెతో ముట్టి వారిని బాగుచేశారు. 카드
원어 11개 불러오는 중...

Herod's News and the Death of John the Baptist

14
యేసు పేరు ప్రసిద్ధిచెందడం గురించి రాజైన హేరోదుకు తెలిసింది. కొందరు, “బాప్తిస్మమిచ్చే యోహాను చనిపోయి మళ్ళీ బ్రతికాడు, అందుకే ఇతని ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి” అని చెప్తున్నారు. 카드
원어 28개 불러오는 중...
15
మరికొందరు, “ఈయన ఏలీయా” అన్నారు. 카드
원어 17개 불러오는 중...
16
అయితే హేరోదు ఇదంతా విని, “నేను తల నరికించిన యోహాను ఇతడేనా, ఇతడు చావు నుండి లేచాడా!” అనుకున్నాడు. 카드
원어 16개 불러오는 중...
17
ఎందుకంటే, హేరోదు తన సోదరుడైన ఫిలిప్పు భార్య హేరోదియను పెళ్ళి చేసుకున్నప్పుడు, “నీ సహోదరుని భార్యను నీవు ఉంచుకోవడం న్యాయం కాదు” అని యోహాను హేరోదుతో అంటూ ఉండేవాడు. 카드
원어 25개 불러오는 중...
18
హేరోదు ఆమె కోసం యోహానును బంధించి చెరసాలలో వేయమని ఆదేశాన్ని జారీ చేశాడు. 카드
원어 16개 불러오는 중...
19
హేరోదియ యోహానును చంపాలని చూసింది. కాని అలా చెయ్యలేకపోయింది. 카드
원어 12개 불러오는 중...
20
ఎందుకనగా యోహాను నీతిమంతుడు, పరిశుద్ధుడు అని హేరోదు తెలుసుకొని అతనికి భయపడి అతని కాపాడుతూ వచ్చాడు. హేరోదు యోహాను మాటలను విన్నప్పుడు ఎంతో కలవరపడే వాడు; అయినా అతని మాటలను వినడానికి ఇష్టపడేవాడు. 카드
원어 24개 불러오는 중...
21
చివరికి సరియైన సమయం రానే వచ్చింది. హేరోదు తన జన్మదినం సందర్భంగా తన ప్రధానులకు, సైన్యాధిపతులకు, గలిలయ ప్రాంత ప్రముఖులకు విందు ఇచ్చాడు. 카드
원어 22개 불러오는 중...
22
అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యంచేసి హేరోదును అతని అతిథులను సంతోషపరిచింది. 카드
원어 30개 불러오는 중...
23
అతడు, “నీవు ఏది అడిగినా నేను ఇస్తాను, నా రాజ్యంలో సగం అడిగినా ఇచ్చేస్తాను!” అని ఆమెతో ఒట్టు పెట్టుకుని ప్రమాణం చేశాడు. 카드
원어 16개 불러오는 중...
24
కాబట్టి ఆమె బయటకు వెళ్లి తన తల్లిని, “నేనేమి అడగాలి?” అని అడిగింది. 카드
원어 18개 불러오는 중...
25
వెంటనే ఆమె రాజు దగ్గరకు త్వరగా వెళ్లి, “బాప్తిస్మమిచ్చే యోహాను తలను పళ్లెంలో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పించాలని కోరుకొంటున్నాను” అని చెప్పింది. 카드
원어 22개 불러오는 중...
26
రాజు ఎంతో దుఃఖించాడు, కాని తనతో కూడ భోజనానికి కూర్చున్న అతిథులు తాను చేసిన ప్రమాణం కోసం ఆమె అడిగిన దానిని కాదనలేకపోయాడు. 카드
원어 15개 불러오는 중...
27
అందువల్ల రాజు వెంటనే ఒక సైనికున్ని పిలిచి, యోహాను తలను తెమ్మని ఆదేశించి పంపించాడు. వాడు వెళ్లి, చెరసాలలో యోహాను తలను నరికి, 카드
원어 19개 불러오는 중...
28
ఆ తలను పళ్లెంలో పెట్టి తీసుకువచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాడు, ఆమె దానిని తన తల్లికి ఇచ్చింది. 카드
원어 20개 불러오는 중...
29
ఈ సంగతి విన్న యోహాను శిష్యులు వచ్చి, అతని శవాన్ని తీసుకెళ్లి సమాధి చేశారు. 카드
원어 17개 불러오는 중...

Jesus Feeds the Five Thousand

30
అపొస్తలులు యేసు చుట్టూ గుమికూడి తాము బోధించినవి, తాము చేసినవి ఆయనకు తెలియజేశారు. 카드
원어 17개 불러오는 중...
31
అనేకమంది వస్తూ పోతూ ఉండడంతో వారికి భోజనం చేయడానికి కూడా అవకాశం దొరకలేదు. కాబట్టి ఆయన, “మీరు నాతో కూడా ఏకాంత స్థలానికి వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకోండి” అని చెప్పారు. 카드
원어 26개 불러오는 중...
32
కాబట్టి వారు పడవ ఎక్కి ఏకాంత స్థలానికి వెళ్లారు. 카드
원어 10개 불러오는 중...
33
అయితే వారు వెళ్తున్నారని చూసిన అనేకమంది వారిని గుర్తుపట్టి, అన్ని పట్టణాల నుండి పరుగెత్తుకుంటూ వెళ్లి వారికంటే ముందే ఆ స్థలానికి చేరుకొన్నారు. 카드
원어 25개 불러오는 중...
34
యేసు పడవ దిగి, గొప్ప జనసమూహం రావడం చూసినప్పుడు, వారు కాపరి లేని గొర్రెలవలె ఉన్నారని వారి మీద కనికరపడ్డారు. వారికి అనేక సంగతులను బోధించడం మొదలుపెట్టారు. 카드
원어 23개 불러오는 중...
35
అప్పటికి ప్రొద్దుపోయే సమయం అయ్యింది, కాబట్టి శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, “ఇది మారుమూల ప్రాంతం, పైగా ఆలస్యం కూడా అవుతుంది. 카드
원어 20개 불러오는 중...
36
కాబట్టి జనాన్ని పంపివేయండి, వారే చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్లి భోజనాన్ని కొనుక్కుంటారు” అన్నారు. 카드
원어 18개 불러오는 중...
37
అందుకు యేసు, “మీరే వారికి భోజనం పెట్టండి” అన్నారు. 카드
원어 21개 불러오는 중...
38
అందుకు ఆయన, “మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి? వెళ్లి చూడండి” అని అడిగారు. 카드
원어 17개 불러오는 중...
39
అప్పుడు ఆయన వారందరిని గుంపులుగా పచ్చగడ్డి మీద కూర్చోపెట్టమని శిష్యులతో చెప్పారు. 카드
원어 11개 불러오는 중...
40
వారు వంద యాభైల చొప్పున గుంపులుగా కూర్చున్నారు. 카드
원어 9개 불러오는 중...
41
అప్పుడు ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను చేతిలో పట్టుకుని ఆకాశం వైపు కళ్ళెత్తి, కృతజ్ఞత చెల్లించి ఆ రొట్టెలను విరిచారు. తర్వాత ప్రజలకు పంచిపెట్టడానికి తన శిష్యులకు ఇచ్చారు. ఆయన ఆ రెండు చేపలను కూడా వారందరికి విభజించారు. 카드
원어 32개 불러오는 중...
42
వారందరు తిని తృప్తి పొందారు. 카드
원어 5개 불러오는 중...
43
తర్వాత శిష్యులు మిగిలిన రొట్టె ముక్కలను చేప ముక్కలను పన్నెండు గంపల నిండా నింపారు. 카드
원어 10개 불러오는 중...
44
తిన్న వారి సంఖ్య అయిదు వేలమంది పురుషులు. 카드
원어 9개 불러오는 중...

Jesus Walks on the Water

45
వెంటనే యేసు జనసమూహాన్ని పంపివేస్తూ తన శిష్యులు తనకన్న ముందుగా బేత్సయిదా గ్రామానికి వెళ్లేలా వారిని పడవ ఎక్కించారు. 카드
원어 22개 불러오는 중...
46
వారిని పంపివేసిన తర్వాత, ఆయన ప్రార్థన చేసుకోవడానికి కొండపైకి వెళ్లారు. 카드
원어 8개 불러오는 중...
47
ఆ రాత్రి సమయాన, ఆ పడవ సరస్సు మధ్యలో ఉంది, ఆయన ఒంటరిగా నేలపైన ఉన్నారు. 카드
원어 16개 불러오는 중...
48
ఎదురుగాలి వీస్తుండడంతో, శిష్యులు పడవను చాలా కష్టపడుతూ నడపడం యేసు చూశారు. రాత్రి నాల్గవ జామున ఆయన సరస్సు మీద నడుస్తూ, వారి దగ్గరకు వెళ్లారు. 카드
원어 30개 불러오는 중...
49
కాని ఆయన నీళ్ల మీద నడవటం వారు చూసినప్పుడు, భూతం అనుకుని వారు కేకలు వేశారు, 카드
원어 14개 불러오는 중...
50
ఎందుకంటే వారందరు ఆయనను చూసి భయపడ్డారు. 카드
원어 20개 불러오는 중...
51
అప్పుడు ఆయన వారితో పడవలోనికి ఎక్కారు, అప్పుడు గాలి అణగిపోయింది. వారు ఎంతో ఆశ్చర్యపడ్డారు. 카드
원어 20개 불러오는 중...
52
రొట్టెల అద్భుతం యొక్క ప్రాముఖ్యతను వారు ఇంకా అర్థం చేసుకోలేదు; వారి హృదయాలు కఠినమయ్యాయి. 카드
원어 12개 불러오는 중...

Jesus Heals the Sick at Gennesaret

53
వారు అవతలకు వెళ్లి, గెన్నేసరెతు అనే ప్రాంతంలో దిగారు, అక్కడ లంగరు వేశారు. 카드
원어 10개 불러오는 중...
54
వారు పడవ దిగగానే, ప్రజలు యేసును గుర్తుపట్టారు. 카드
원어 9개 불러오는 중...
55
వారు ఆ ప్రాంతమంతా పరుగెత్తుకొనిపోయి, ఆయన ఎక్కడ ఉన్నాడని విన్నారో అక్కడికి రోగులను పరుపుల మీద మోసుకొచ్చారు. 카드
원어 19개 불러오는 중...
56
యేసు గ్రామాలకు, పట్టణాలకు, పల్లెటూళ్ళకు, ఎక్కడికి వెళ్లినా వారు రోగులను తెచ్చి సంత వీధుల్లో ఉంచారు. ఆయన వస్త్రపు అంచునైనా ముట్టనివ్వండని వారు ఆయనను బ్రతిమాలారు. ఆయనను ముట్టిన వారందరు స్వస్థత పొందారు. 카드
원어 35개 불러오는 중...
注解書 Mark 6章
Matthew Henry's Complete Commentary · Matthew Henry (1714) パブリックドメイン (PD) 出典

章・書巻単位の注解

書巻概要、章の序論、複数章範囲など、特定の節ではない単位に接続された注解です。

章の序論

이 장에는 우리 주 예수님에 관하여 주목할 만한 사건들이 매우 다양...

節・節範囲の注解

現在の章の特定の節、または節範囲に直接接続された注解です。

1-6 The Contempt Poured on Christ

注解書のタイトルを開くと本文を読み込みます。

7-13 The Apostolic Commission

注解書のタイトルを開くと本文を読み込みます。

14-29 The Death of John the Baptist

注解書のタイトルを開くと本文を読み込みます。

30-44 The Miracle of the Loaves and Fishes

注解書のタイトルを開くと本文を読み込みます。

45-56 Christ Walking on the Sea

注解書のタイトルを開くと本文を読み込みます。

Jamieson-Fausset-Brown Commentary Critical and Explanatory on the Whole Bible · Robert Jamieson, A. R. Fausset, David Brown (1871) パブリックドメイン (PD) 出典

節・節範囲の注解

現在の章の特定の節、または節範囲に直接接続された注解です。

1 Mr 6:1-6.

注解書のタイトルを開くと本文を読み込みます。

7 Mr 6:7-13.

注解書のタイトルを開くと本文を読み込みます。

14 Mr 6:14-29.

注解書のタイトルを開くと本文を読み込みます。

15 15. 어떤 이는 엘리야라 하고 또 어떤 이는 선지자라 혹은 선지자 중...

注解書のタイトルを開くと本文を読み込みます。

16 16. 헤롯은 듣고 이르되, 내가 목 벤 요한 그가 살아났다 하더라 마...

注解書のタイトルを開くと本文を読み込みます。

17 세례 요한의 투옥과 죽음에 대한 기록 막 6:17-29. 17. 전에 헤롯이...

注解書のタイトルを開くと本文を読み込みます。

18 18. 이는 요한이 헤롯에게 말하되, 동생의 아내를 취한 것이 옳지 않...

注解書のタイトルを開くと本文を読み込みます。

19 19. 헤로디아가 요한을 원수로 여겨 정확히는 난외주처럼 "그에게 원...

注解書のタイトルを開くと本文を読み込みます。

20 20. 헤롯이 요한을 두려워하였으니 그러나 벵겔이 지적하듯 요한은...

注解書のタイトルを開くと本文を読み込みます。

21 21. 마침 좋은 기회가 오니 헤로디아의 목적에 알맞은 날이었다. 헤...

注解書のタイトルを開くと本文を読み込みます。

22 22. 헤로디아의 딸이 들어와 곧 그녀의 합법적 남편 헤롯 빌립에게서...

注解書のタイトルを開くと本文を読み込みます。

23 23. 그가 왕이라 불리지만 예우상의 칭호일 뿐이다막 6:14 주석 참조...

注解書のタイトルを開くと本文を読み込みます。

24 24. 그가 이르되, 세례 요한의 머리를 원하나이다 타락한 여인들은...

注解書のタイトルを開くと本文を読み込みます。

25 25. 곧 내게 주기를 원하옵나이다 정확히는 "즉시"라는 뜻이다. 쟁반...

注解書のタイトルを開くと本文を読み込みます。

26 26. 왕이 심히 근심하나 요한에 대한 그의 감정과, 그 설교자의 입술...

注解書のタイトルを開くと本文を読み込みます。

27 27. 왕이 곧 시위병 하나를 보내어 곁에서 시중들던 경호병 중 하나...

注解書のタイトルを開くと本文を読み込みます。

28 28. 그 머리를 쟁반에 담아다가 소녀에게 주니 소녀가 이것을 그 어...

注解書のタイトルを開くと本文を読み込みます。

29 29. 요한의 제자들이 듣고 곧 세례 요한 자신의 제자들이다. 와서 시...

注解書のタイトルを開くと本文を読み込みます。

30 Mr 6:30-56.

注解書のタイトルを開くと本文を読み込みます。

32 32. 이에 배를 타고 따로 한적한 곳에 갈새 요한은 "갈릴리 바다 곧...

注解書のタイトルを開くと本文を読み込みます。

33 33. 백성들이 곧 무리들이었다. 그들이 떠나는 것을 보고 많은 사람...

注解書のタイトルを開くと本文を読み込みます。

34 34. 예수께서 배에서 나오사 곧 육지에 오르셔서 큰 무리를 보시고...

注解書のタイトルを開くと本文を読み込みます。

35 35. 때가 이미 저물어 가매 누가는 눅 9:12 "날이 기울어 가매" 또는...

注解書のタイトルを開くと本文を読み込みます。

36 36. 무리를 보내어 두루 촌과 마을로 가서 무엇을 사 먹게 하소서....

注解書のタイトルを開くと本文を読み込みます。

37 37. 대답하여 이르시되 마태복음에서는 "갈 것 없다"고 하신다마 14:...

注解書のタイトルを開くと本文を読み込みます。

38 38. 이르시되, 너희에게 떡 몇 개나 있는지 가서 보라 하시니 알아보...

注解書のタイトルを開くと本文を読み込みます。

39 39. 제자들에게 명하사 그 모든 사람을 떼를 지어 푸른 잔디 위에 앉...

注解書のタイトルを開くと本文を読み込みます。

40 40. 떼로 백 명씩 또는 오십 명씩 앉은지라 이는 틀림없이 먹인 사람...

注解書のタイトルを開くと本文を読み込みます。

41 41. 예수께서 떡 다섯 개와 물고기 두 마리를 가지사 하늘을 우러러...

注解書のタイトルを開くと本文を読み込みます。

42 42. 다 배불리 먹고 네 복음서 기자 모두가 이 사실을 언급한다. 요...

注解書のタイトルを開くと本文を読み込みます。

43 43. 남은 떡 조각과 물고기를 열두 바구니에 차게 거두었으며 요한은...

注解書のタイトルを開くと本文を読み込みます。

44 44. 떡을 먹은 남자는 오천 명이었더라 마태는 "여자와 어린이 외에"...

注解書のタイトルを開くと本文を読み込みます。

45 예수께서 바다 위를 걸어 호수 서쪽으로 다시 건너가심 막 6:45-56....

注解書のタイトルを開くと本文を読み込みます。

46 46. 그들을 보내신 뒤에 기도하러 산으로 떠나가셨다. 이렇게 하여...

注解書のタイトルを開くと本文を読み込みます。

47 47. 저물매, 곧 늦은 저녁이었다막 6:35 주석 참조. 제자들이 배에...

注解書のタイトルを開くと本文を読み込みます。

48 48. 바람이 거슬러 제자들이 노 젓느라 애쓰는 것을 보셨다. 그들은...

注解書のタイトルを開くと本文を読み込みます。

49 49. 제자들은 그분이 바다 위로 걸어오시는 것을 보고 유령인 줄로...

注解書のタイトルを開くと本文を読み込みます。

50 50. 그들이 다 예수를 보고 놀랐다. 예수께서는 곧 그들에게 말씀하...

注解書のタイトルを開くと本文を読み込みます。

51 51. 예수께서 그들에게 가셔서 배에 오르셨다. 요한은 "이에 기뻐서...

注解書のタイトルを開くと本文を読み込みます。

52 52. 이는 그들이 그 떡의 기적을 깨닫지 못하고 마음이 둔하여졌기...

注解書のタイトルを開くと本文を読み込みます。

53 상륙 후의 일들막 6:53-56. 여기의 세부 묘사는 이 매력적인 복음서...

注解書のタイトルを開くと本文を読み込みます。

54 54. 배에서 내리자 사람들이 곧 예수를 알아보았다. 곧 백성이 즉시...

注解書のタイトルを開くと本文を読み込みます。

55 55. 그들은 예수께서 어디 계시다는 말을 듣는 곳마다 병든 자들을...

注解書のタイトルを開くと本文を読み込みます。

56 56. 사람들은 예수께 그 옷 가에라도 손을 대게 해 달라고 간구했다....

注解書のタイトルを開くと本文を読み込みます。

原文注解書は著作権保護期間が満了したパブリックドメイン著作です。scripture.how が提供する韓国語翻訳・編集・構造化コンテンツには別の利用条件が適用されます。

주석

선택한 구절의 주석서 내용