తమ పడకల మీద పాపపు ఆలోచనలు చేసేవారికి,
వారు భూములను ఆశించి ఆక్రమించుకుంటారు,
కాబట్టి యెహోవా చెప్పే మాట ఇదే:
ఆ రోజు ప్రజలు మీ గురించి ఒక సామెత చెప్తారు;
అందువల్ల చీట్లువేసి భూమిని కొలమానం ప్రకారం పంచడానికి
“ప్రవచించకండి” అని వారి ప్రవక్తలు అంటారు,
యాకోబు వారసులారా,
ఇటీవల నా ప్రజలే
నా ప్రజల స్త్రీలను
మీరు లేచి వెళ్లిపోండి!
ఒకవేళ అబద్ధికుడు మోసగాడు వచ్చి,
“యాకోబూ, నేను ఖచ్చితంగా మీ అందరిని సమకూరుస్తాను;
అడ్డును పడగొట్టేవాడు వారికి ముందుగా వెళ్తాడు;