యెహోవా చెప్పేది వినండి:
JA
Copywork
Telugu OTSA Micah 6장
写経は速く終える入力練習ではなく、一節ずつみ言葉の文と流れを改めて受け止める時間です。入力内容はこのブラウザに一時保存され、ログインするとアカウントにも保存されます。
小見出し単位で進める · Micah
“పర్వతాల్లారా, యెహోవా చేసిన నేరారోపణ వినండి;
“నా ప్రజలారా! నేను మీకేం చేశాను?
నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి తీసుకువచ్చాను
నా ప్రజలారా! మోయాబు రాజైన బాలాకు ఎలా కుట్ర చేశాడో,
ఏమి తీసుకుని నేను యెహోవా సన్నిధిలోకి రావాలి,
వేల కొలది పొట్టేళ్ళూ,
ఓ మనుష్యుడా, ఏది మంచిదో ఆయన నీకు చూపించారు.
వినండి! యెహోవా పట్టణానికి ఇలా ప్రకటన చేస్తున్నారు:
దుర్మార్గపు ఇల్లా, మీ అక్రమ సంపాదనలు,
తప్పుడు త్రాసు, మోసపు తూనిక రాళ్లున్న సంచి కలిగిన
మీ ధనవంతులు దౌర్జన్యం చేస్తున్నారు;
కాబట్టి మీ పాపాల కారణంగా నేను మిమ్మల్ని
మీరు తింటారు కాని తృప్తి చెందరు;
మీరు నాటుతారు కాని పంట కోయరు;
మీరు ఒమ్రీ కట్టడాలను పాటించారు