జ్ఞానం కలిగిన కుమారుడు తన తండ్రి క్రమశిక్షణ అంగీకరిస్తాడు,
KO
Copywork
Telugu OTSA 잠언 13장
성경필사는 빠르게 끝내는 입력 훈련이 아니라, 한 절씩 말씀의 문장과 흐름을 다시 붙드는 시간입니다. 입력 내용은 이 브라우저에 임시 저장되며, 로그인하면 계정에도 저장됩니다.
소제목 단위로 진행 · 잠언
తమ పెదవుల ఫలం నుండి ప్రజలు మేలైన వాటిని ఆస్వాదిస్తారు,
తమ పెదవులను కాచుకునేవారు తమ ప్రాణాలు కాపాడుకుంటారు,
సోమరి ఆకలి ఎన్నటికి తీరదు,
నీతిమంతులు అబద్ధమైన దానిని అసహ్యించుకుంటారు,
నీతి నిజాయితీగల వ్యక్తిని కాపాడుతుంది,
కొందరు ఏమి లేకపోయినా ధనవంతులుగా నటిస్తారు;
ఒకని ఐశ్వర్యం వారి ప్రాణాన్ని విమోచించవచ్చు,
నీతిమంతుల వెలుగు అంతకంతకు ప్రకాశించును,
గర్వము ఉన్నచోట తగాదా ఉంటుంది,
నిజాయితీ లేని డబ్బు తగ్గిపోతుంది,
వాయిదా వేయబడిన ఆశ హృదయానికి జబ్బు కలిగిస్తుంది,
బోధను ఎగతాళి చేసేవారు తగిన మూల్యం చెల్లిస్తారు,
జ్ఞానుల బోధ ఒక జీవపుఊట,
మంచి తీర్పు దయను గెలుస్తుంది,
వివేకులైనవారందరు తెలివితో వ్యవహరిస్తారు,
దుష్టులైన దూతలు కీడు చేయడానికి లోబడతారు,
శిక్షను తిరస్కరించేవారికి అవమానం దారిద్ర్యం కలుగుతాయి
ఆశ తీరుట వలన ప్రాణానికి తీపి
జ్ఞానులతో స్నేహం చేసేవారు జ్ఞానులవుతారు
కష్టం పాపులను వెంటాడుతుంది,
మంచివారు తన పిల్లల పిల్లలకు ఆస్తులు ఉంచుతారు,
దున్నబడని క్రొత్త భూమి పేదవారికి పంటనిస్తుంది
బెత్తం వాడని తండ్రి తన కుమారునికి విరోధి
నీతిమంతులు కడుపునిండా భోజనం చేస్తారు,