జ్ఞానము తన ఇంటిని నిర్మించుకొని;
KO
Copywork
Telugu OTSA 잠언 9장
성경필사는 빠르게 끝내는 입력 훈련이 아니라, 한 절씩 말씀의 문장과 흐름을 다시 붙드는 시간입니다. 입력 내용은 이 브라우저에 임시 저장되며, 로그인하면 계정에도 저장됩니다.
소제목 단위로 진행 · 잠언
ఆమె మాంసాహారం తయారుచేసి తన ద్రాక్షరసాన్ని కలిపింది;
ఆమె తన దాసులను బయటకు పంపి,
“సామాన్యమైన వారలారా, ఇక్కడకు రండి!” అని పిలుస్తుంది!
“రండి, నేను సిద్ధం చేసిన ఆహారం తినండి.
ఇకపై తెలివి లేనివారిగా ఉండకుండా బ్రతుకండి;
వెక్కిరించు వానికి బుద్ధి చెప్పు వాడు తనకు అవమానాన్ని తెచ్చుకుంటాడు;
హేళనగా మాట్లాడు వానిని గద్దించకు లేకపోతే వాడు నిన్ను ద్వేషిస్తాడు;
జ్ఞానం గలవానికి బోధించగా వాడు మరింత జ్ఞానంగలవానిగా ఉంటారు;
యెహోవాయందు భయం జ్ఞానానికి మూలం,
జ్ఞానం వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది,
నీవు తెలివి కలిగిన వానివైతే నీ తెలివి వలన నీకే లాభము;
బుద్ధిహీనత అనే స్త్రీ గగ్గోలు పెట్టేది;
ఆ స్త్రీ తన ఇంటి వాకిటిలో కూర్చుండును,
ఆ దారిలో వెళ్లు వారిని చూసి,
“సామాన్యమైన వారలారా, ఇక్కడకు రండి!” అని పిలుస్తుంది!
“దొంగతనం చేసిన నీళ్లు తీపి,
అయితే అక్కడ మృతులు ఉన్నారని,