రేపటిని గురించి గొప్పగా చెప్పుకోవద్దు,
KO
Copywork
Telugu OTSA 잠언 27장
성경필사는 빠르게 끝내는 입력 훈련이 아니라, 한 절씩 말씀의 문장과 흐름을 다시 붙드는 시간입니다. 입력 내용은 이 브라우저에 임시 저장되며, 로그인하면 계정에도 저장됩니다.
소제목 단위로 진행 · 잠언
నీ నోటితో కాదు, మరొకరు నిన్ను పొగడనివ్వండి;
రాయి భారం ఇసుక ఒక భారం,
కోపం క్రూరమైనది ఆగ్రహం వరదలా పొర్లుతుంది.
అంతరంగంలో ప్రేమించడం కంటే
స్నేహితుడు కలిగించే గాయములు నమ్మదగినవి,
కడుపు నిండినవాడు తేనె పట్టునైనను త్రొక్కివేయును.
తన ఇల్లు విడిచి తిరిగేవాడు
అత్తరు ధూపం హృదయానికి సంతోషం కలిగిస్తాయి,
నీ స్నేహితులను గాని నీ కుటుంబ స్నేహితులను గాని విడచిపెట్టకు,
నా కుమారుడా! తెలివిని సంపాదించి నా మనస్సును సంతోషపరచుము;
వివేకి ఆపదను చూసి ముందు జాగ్రత్తలు తీసుకుంటాడు,
అపరిచితునికి భద్రత కల్పించే వ్యక్తి యొక్క వస్త్రాన్ని తీసుకోండి;
ఎవడైన తెల్లవారు జాముననే లేచి గొప్ప స్వరంతో తన స్నేహితుని దీవిస్తే,
ముసురు రోజున తెంపులేకుండా కారు నీళ్లును
దానిని ఆపజూచువాడు గాలిని ఆపజూచువానితోను
ఇనుము చేత ఇనుము పదునైనట్లు
అంజూర చెట్టును పెంచేవాడు దాని ఫలం తింటాడు,
నీరు ముఖాన్ని ప్రతిబింబించినట్లు,
పాతాళానికి, లోతైన గుంటకును తృప్తికానేరదు.
వెండికి మూస బంగారానికి కొలిమి తగినది,
బుద్ధిహీనున్ని రోటిలోని
నీ గొర్రెల మందల పరిస్థితి జాగ్రత్తగా తెలుసుకో,
ఐశ్వర్యం శాశ్వతం కాదు,
ఎండుగడ్డి తొలగించబడి, క్రొత్తది ఎదగడం కనిపిస్తున్నప్పుడు.
నీ బట్టల కోసం గొర్రెపిల్లలు ఉన్నాయి
నీ ఆహారానికి, నీ ఇంటివారి ఆహారానికి