అణచివేత, తిరుగుబాటుతనం,
JA
Copywork
Telugu OTSA Zephaniah 3장
写経は速く終える入力練習ではなく、一節ずつみ言葉の文と流れを改めて受け止める時間です。入力内容はこのブラウザに一時保存され、ログインするとアカウントにも保存されます。
小見出し単位で進める · Zephaniah
ఆమె ఎవరికీ లోబడదు,
దానిలో ఉన్న అధికారులు
దాని ప్రవక్తలు నీతిలేనివారు;
అయితే యెహోవా నీతిమంతుడు;
“నేను దేశాలను నాశనం చేశాను;
నేను యెరూషలేము గురించి,
కాబట్టి నా కోసం వేచి ఉండండి,”
“నేను ప్రజల పెదవులను శుద్ధి చేస్తాను,
చెదిరిపోయిన నన్ను ఆరాధించే నా ప్రజలు
ఆ దినాన యెరూషలేమా,
అయితే నేను మీలో
ఇశ్రాయేలులో మిగిలినవారు ఏ తప్పు చేయరు;
సీయోను కుమారీ, పాట పాడు;
యెహోవా నీ శిక్షను తొలగించారు,
ఆ రోజున
నీ దేవుడైన యెహోవా,
“నీ నియమించబడిన పండుగలకు రాలేక దుఃఖించే వారందరినీ
ఆ సమయంలో
ఆ సమయంలో నేను మిమ్మల్ని సమకూర్చుతాను;