성경 읽기

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం · 사도행전 13장

대표 구절

అంతియొకయ సంఘంలో ప్రవక్తలు బోధకులు ఉన్నారు. వారిలో కొందరు: బర్నబా, నీగెర అనబడే సుమెయోను, కురేనీకి చెందిన లూకియ, చతుర్థాధిపతి హేరోదుతో పాటు పెరిగిన మనయేను, సౌలు. 행 13:1

다음

본문 이동

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం · 사도행전 13장

구약

검색

본문 검색

원어 검색 Strong · lemma · 뜻

버전 범위

본문 범위

설정

보기 옵션

사이트 언어

메뉴, 버튼, 안내문 같은 사이트 UI 문구가 선택한 언어로 표시됩니다.

화면 테마

사이트 디자인

사이트 전체의 레이아웃과 분위기를 바꿉니다. 읽기 화면 디자인은 본문 내부 스타일만 바꿉니다.

읽기 화면 디자인

상세 설정

현재 scripture.how 기본 색감입니다.

선택한 스타일은 이 브라우저에 저장됩니다. 로그인하면 서버에 저장할 수 있습니다.

상단 배경

성경 장면은 이 장에 생성된 hero 이미지를 사용합니다. 아직 이미지가 없으면 기본 배경으로 표시됩니다.

Hero 전환

구절 버튼 표시

선택 시 표시는 PC에서는 구절에 마우스를 올릴 때, 모바일에서는 구절을 선택할 때 자료/멀티/댓글 버튼을 보여줍니다.

글자 크기

글꼴

원어 보기

오른쪽 버튼은 정렬된 단어를 카드(원어사전)로 표시하고, 구절 아래는 모든 원어 토큰을 인라인 표시합니다.

원어 검색 열기

원어 검색

이 원어가 등장하는 모든 구절

불러오는 중...

불러오는 중...

구절 자료

원어, 관주, 주석서, 성경노트, 댓글을 한 곳에서 봅니다.

원어 버튼을 눌러 불러옵니다.

단어를 선택하세요.

멀티성경

현재 절을 멀티성경 설정에 따라 비교합니다.

구절의 멀티성경 버튼을 눌러 불러옵니다.

관주

구절의 관련 성경 본문

불러오는 중...

연관 구절

병행 구절 본문

불러오는 중...

원어사전

구절의 원어 단어

불러오는 중...

단어를 선택하세요.

이미지

성경노트 안내

현재 성경노트 작성자가 함께 읽도록 정리한 색상 의미, 칼럼, 개념사전, 서식 용어를 확인할 수 있습니다.

역본 소개

사도행전 읽기 통계

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

이 책 (사도행전)

전체 장수
28장
전체 절수
1,005절
현재 장
13 / 28장
이 장 절수
52절
장 진행율46.4%
절 진행율 (이 장까지)48.8%

성경 전체 (창세기부터)

현재 장
1,031 / 1,189장
전체 절수
30,936절
전체 장 진행율86.7%
전체 절 진행율 (이 장까지)88.2%

성경노트 안내

선택된 성경노트의 필독 정보입니다.

하나님/선

하나님으로부터 오는 진리와 생명의 방향성을 의미합니다. 성경에서 하나님, 말씀, 진리, 생명, 빛, 지혜, 하나님 나라 등은 서로 연결된 본질과 방향성을 나타내는 표현들로 설명됩니다. 성경은 이러한 요소들을 단순히 분리된 개념으로만 설명하지 않고, 서로 연결된 하나의 흐름과 방향성으로 표현합니다. 예를 들어: 진리는 생명과 연결되며 빛은 하나님께 속한 길로 표현되고 말씀에 순종하는 것은 하나님 나라에 속한 삶으로 설명됩니다. 따라서 이 색상은 하나님께 속한 진리와 생명의 방향성과 질서를 나타내는 표현들을 포함합니다.

사탄/악

하나님을 대적하는 거짓과 사망의 방향성을 의미합니다. 성경은 사탄, 거짓, 미혹, 어둠, 사망, 불법, 세상 권세 등을 단순히 분리된 개념으로만 설명하지 않고, 서로 연결된 하나의 방향성과 본질로 묘사합니다. 인간은 이를 존재, 거짓된 가르침, 속성, 결과, 지배 체계 등으로 구분하여 인식하지만, 성경은 이러한 요소들을 서로 연결된 의미로 표현합니다. 예를 들어: 거짓은 사탄에게 속한 것으로 표현되며 어둠은 사망과 연결되고 불법은 하나님을 대적하는 길로 설명되며 세상 권세는 미혹과 멸망의 체계로 묘사됩니다. 따라서 이 색상은 하나님을 거스르는 방향성과 질서를 따르는 표현들을 포함합니다.

선을 따르는 사람

본문의 인물이나 공동체를 선을 따르는 사람의 관점에서 해석할 때 사용합니다. 이 색상은 인물 전체에 대한 최종 판정이 아니라, 해당 구절에서 드러나는 방향성이 하나님께 속한 진리, 생명, 빛, 순종의 흐름으로 읽히는 경우를 표시합니다. 같은 인물이라도 다른 문맥에서는 연약함이나 세상성을 드러낼 수 있으므로, 파란색은 영구 신분표가 아니라 본문 단위의 해석 관점입니다. 특히 어떤 구절은 파란색 관점과 녹색 관점이 모두 가능할 수 있으며, 그런 경우에는 청녹색의 양면 관점으로 표시할 수 있습니다.

양면 관점

같은 구절이나 표현을 파란색 관점과 녹색 관점 모두로 해석할 수 있을 때 사용합니다. 이는 의미 자체가 불명확하다는 뜻이 아니라, 본문을 바라보는 관점에 따라 선을 따르는 사람의 연약함으로도, 세상성이나 육신을 따르는 모습으로도 읽힐 수 있음을 나타냅니다. 따라서 청녹색은 별도의 사람 분류나 최종 판정이 아닙니다. 해석자가 실제로 파란색으로 표시할지 녹색으로 표시할지 고민하게 되는 지점, 두 관점이 병존하는 지점을 표시합니다. 예를 들어 믿음의 방향은 선을 향하지만 본문에서는 육신적 연약함이 두드러지는 경우, 또는 한 표현이 선한 양심의 흔들림으로도 세상성의 작용으로도 읽히는 경우에 사용할 수 있습니다.

세상을 따르는 사람

본문의 인물이나 공동체를 세상, 육신, 불순종의 방향을 따르는 관점에서 해석할 때 사용합니다. 이 색상은 인물 전체를 단정하기 위한 표시가 아니라, 해당 구절에서 드러나는 방향성이 거짓, 어둠, 욕망, 불법, 세상 권세의 흐름으로 읽히는 경우를 표시합니다. 같은 인물이나 같은 표현이라도 문맥에 따라 선을 따르는 사람의 연약함으로 읽힐 수도 있고, 세상성을 따르는 모습으로 읽힐 수도 있습니다. 그런 경우에는 녹색으로 확정하기보다 청녹색의 양면 관점으로 표시할 수 있습니다. 따라서 녹색은 파란색의 반대편 관점을 나타내지만, 모든 연약함을 곧바로 악으로 단정하는 색상은 아닙니다.

강조

본문 흐름에서 특별히 강조할 표현을 표시합니다.

중립

선과 악의 축과 직접 관련 없는 중립적 의미를 나타냅니다. 성경에는 선과 악의 방향성을 직접 나타내기보다, 단순한 배경 정보나 역사적 사실, 일반적인 표현 등으로 사용되는 요소들도 존재합니다. 인간은 이를 지명, 시간, 역사적 사건, 일반 명사, 단순 상황 설명 등으로 구분하여 인식하며, 이러한 표현들은 문맥 설명을 위한 역할로 사용됩니다. 또한 문맥상 선과 악의 의미를 직접 부여하지 않는 경우에는, 특정 인물이나 민족을 설명하는 표현도 중립적으로 사용될 수 있습니다. 예를 들어: 특정 지역이나 시대를 설명하는 표현이 사용되기도 하며 선과 악의 의미를 직접 포함하지 않는 일반적인 사물이나 상황이 묘사되기도 하고 단순한 배경 정보나 역사적 흐름을 설명하는 표현으로 사용되기도 합니다. 또한 문맥에 따라 "이방인", "유대인", "로마인" 등의 표현 역시 선악의 의미를 직접 나타내지 않는 경우에는 중립적으로 사용될 수 있습니다. 따라서 이 색상은 선과 악의 방향성을 직접 나타내지 않는 중립적 표현들을 포함합니다.

Barnabas and Saul Sent Off

1
అంతియొకయ సంఘంలో ప్రవక్తలు బోధకులు ఉన్నారు. వారిలో కొందరు: బర్నబా, నీగెర అనబడే సుమెయోను, కురేనీకి చెందిన లూకియ, చతుర్థాధిపతి హేరోదుతో పాటు పెరిగిన మనయేను, సౌలు. 카드
원어 32개 불러오는 중...
2
ఒక రోజు వారు ఉపవాసం ఉండి ప్రభువును ఆరాధిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ, “నేను బర్నబా సౌలును పిలిచిన పని కోసం వారిని నా కోసం ప్రత్యేకపరచండి” అని చెప్పాడు. 카드
원어 27개 불러오는 중...
3
కాబట్టి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత వారి మీద చేతులుంచి వారిని సేవకు పంపించారు. 카드
원어 10개 불러오는 중...

Paul Rebukes the Magician in Cyprus

4
వారిద్దరు పరిశుద్ధాత్మచే పంపబడిన తర్వాత, సెలూకయ పట్టణాన్ని దాటి ఓడలో కుప్ర ద్వీపానికి వెళ్లారు. 카드
원어 19개 불러오는 중...
5
వారు సలమీ పట్టణానికి చేరాక, దేవుని వాక్యాన్ని యూదుల సమాజమందిరాల్లో ప్రకటించారు. అప్పుడు మార్కు అనే యోహాను వారికి సహాయంగా ఉన్నాడు. 카드
원어 19개 불러오는 중...
6
వారు పాఫు అనే ఊరు వచ్చేవరకు ఆ ద్వీపమంతా తిరిగారు. అక్కడ వారు బర్ యేసు అనే పేరుగల యూదా మంత్రగాడైన ఒక అబద్ధ ప్రవక్తను కలుసుకొన్నారు. 카드
원어 16개 불러오는 중...
7
అతడు సెర్గియ పౌలు అనే రోమా అధిపతి దగ్గర ఉండేవాడు. ఆ అధిపతి తెలివిగలవాడు, అతడు దేవుని వాక్యాన్ని వినాలని బర్నబాను సౌలును పిలిపించుకున్నాడు. 카드
원어 20개 불러오는 중...
8
అయితే ఎలుమ అనే మంత్రగాడు ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగించాలనే ఉద్దేశంతో వారిని ఎదిరించాడు. 카드
원어 19개 불러오는 중...
9
అప్పుడు పౌలు అనబడే సౌలు పరిశుద్ధాత్మతో నింపబడి, ఎలుమ వైపు నేరుగా చూస్తూ, 카드
원어 12개 불러오는 중...
10
“నీవు సాతాను బిడ్డవు నీతికార్యాలన్నింటికి విరోధివి! నీవు అన్ని రకాల కపటంతో మోసంతో నిండి ఉన్నావు. ప్రభువు యొక్క సరియైన మార్గాలను చెడగొట్టడం మానవా? 카드
원어 22개 불러오는 중...
11
ఇదిగో, దేవుని హస్తం నీకు వ్యతిరేకంగా ఉంది. నీవు సూర్యుని కాంతిని కూడా చూడలేదా కొంతకాలం గ్రుడ్డివాడివి అవుతావు” అన్నాడు. 카드
원어 29개 불러오는 중...
12
జరిగింది అంతా ఆ అధిపతి చూసి, ప్రభువు గురించిన బోధకు ఆశ్చర్యపడి నమ్మాడు. 카드
원어 13개 불러오는 중...

Paul Preaches in the Synagogue at Pisidian Antioch

13
తర్వాత పౌలు, అతని సహచరులు ఓడ ఎక్కి పాఫు నుండి పంఫులియా లోని పెర్గే పట్టణానికి వచ్చారు, యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేముకు తిరిగి వెళ్లిపోయాడు. 카드
원어 22개 불러오는 중...
14
అప్పుడు వారు పెర్గే పట్టణం నుండి బయలుదేరి పిసిదియ ప్రాంతంలోని అంతియొకయ పట్టణానికి వచ్చారు. సబ్బాతు దినాన వారు సమాజమందిరానికి వెళ్లి కూర్చున్నారు. 카드
원어 21개 불러오는 중...
15
ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల లేఖనాలను చదివిన తర్వాత సమాజమందిరపు అధికారులు, “సహోదరులారా, ప్రజలను ప్రోత్సహించే వాక్యం చెప్పాలని ఉంటే చెప్పండి” అని వారికి వర్తమానం పంపారు. 카드
원어 28개 불러오는 중...
16
పౌలు లేచి నిలబడి తన చేతితో సైగ చేస్తూ, “తోటి ఇశ్రాయేలీయులారా, దేవుని ఆరాధించే యూదేతరులారా, నా మాటలను వినండి! 카드
원어 16개 불러오는 중...
17
ఇశ్రాయేలు దేశ ప్రజల దేవుడు మన పితరులను ఎన్నుకుని, వారిని ఈజిప్టులో అభివృద్ధిపరచి, వారిని తన గొప్ప శక్తితో ఆ దేశం నుండి బయటకు రప్పించారు. 카드
원어 28개 불러오는 중...
18
రప్పించిన తర్వాత నలభై సంవత్సరాలు అరణ్యంలో వారి ప్రవర్తనను సహించారు, 카드
원어 9개 불러오는 중...
19
కనాను దేశంలోని ఏడు జాతుల వారిని తరిమివేసి, వారి దేశాన్ని తన ప్రజలకు స్వాస్థ్యంగా ఇచ్చారు. 카드
원어 12개 불러오는 중...
20
సుమారు నాలుగు వందల యాభై సంవత్సరాలు ఈ సంఘటనలన్ని జరిగాయి. 카드
원어 14개 불러오는 중...
21
తర్వాత ప్రజలు తమకు రాజు కావాలని అడిగినప్పుడు, దేవుడు బెన్యామీను గోత్రానికి చెందిన కీషు కుమారుడైన సౌలును వారికి రాజుగా ఇచ్చారు, అతడు వారిని నలభై సంవత్సరాలు పరిపాలించాడు. 카드
원어 18개 불러오는 중...
22
సౌలును తొలగించిన తర్వాత, దావీదును వారికి రాజుగా చేశాడు. దేవుడు అతని గురించి, ‘యెష్షయి కుమారుడైన దావీదును నేను కనుగొన్నాను, అతడు నా హృదయానుసారుడైన మనుష్యుడు. నేను చేయాలని ఉద్దేశాలన్నిటిని అతడు నెరవేరుస్తాడు’ అని సాక్ష్యమిచ్చారు. 카드
원어 29개 불러오는 중...
23
“దేవుడు తాను చేసిన వాగ్దానం ప్రకారం, దావీదు సంతానం నుండి ఇశ్రాయేలు ప్రజల కోసం యేసు రక్షకుని పుట్టించారు. 카드
원어 13개 불러오는 중...
24
యేసు రాకముందు, పశ్చాత్తాపం బాప్తిస్మం గురించి యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికి బోధించాడు. 카드
원어 13개 불러오는 중...
25
యోహాను తాను వచ్చిన పనిని ముగిస్తూ, ‘నేను ఎవరని మీరు అనుకుంటున్నారా? మీరు ఎదురు చూస్తున్న వానిని నేను కాదు. కాని నా తర్వాత వస్తున్న వాని చెప్పులు విప్పడానికి కూడా నేను యోగ్యున్ని కాదు’ అన్నాడు. 카드
원어 29개 불러오는 중...
26
“తోటి అబ్రాహాము సంతానమా దేవుని భయభక్తులు గల ఇతర జాతుల వారలారా, ఈ రక్షణ సందేశం మన కొరకే పంపబడినది. 카드
원어 19개 불러오는 중...
27
యెరూషలేము ప్రజలు వారి పరిపాలకులు యేసును గుర్తు పట్టలేదు, కాని వారు యేసుకు మరణశిక్షను విధించుట ద్వార ప్రతి సబ్బాతు దినాన చదవబడే ప్రవక్తల మాటలను నెరవేర్చారు. 카드
원어 23개 불러오는 중...
28
ఆయనలో మరణశిక్షకు తగిన ఏ ఆధారం కనబడకపోయినా, ఆయనను చంపాలని వారు పిలాతును వేడుకొన్నారు. 카드
원어 9개 불러오는 중...
29
ఆయన గురించి వ్రాయబడిన వాటన్నిటిని వారు నెరవేర్చిన తర్వాత, ఆయనను సిలువ మీది నుండి దించి సమాధిలో పెట్టారు. 카드
원어 15개 불러오는 중...
30
కానీ దేవుడు ఆయనను మరణం నుండి సజీవునిగా లేపారు. 카드
원어 7개 불러오는 중...
31
ఇంకా ఆయన గలిలయ నుండి యెరూషలేముకు తనతో ప్రయాణం చేసినవారికి చాలా రోజులు కనిపించారు. వారే ఇప్పుడు మన ప్రజలకు సాక్షులుగా ఉన్నారు. 카드
원어 21개 불러오는 중...
32
“మేము మీకు చెప్పే సువార్త ఏంటంటే: దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానం, 카드
원어 10개 불러오는 중...
33
యేసును మరణం నుండి లేపడం ద్వారా ఆయన పిల్లలంగా ఉన్న మన కోసం నెరవేర్చారు. రెండవ కీర్తనలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: 카드
원어 27개 불러오는 중...
34
ఆయన ఎప్పటికీ కుళ్ళిపోకూడదని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపారు. దేవుడు చెప్పినట్లే, 카드
원어 21개 불러오는 중...
35
మరి ఒకచోట ఈ విధంగా వ్రాయబడి ఉంది: 카드
원어 12개 불러오는 중...
36
“దావీదు తన తరంలో దేవుని చిత్తాన్ని జరిగించిన తర్వాత, చనిపోయాడు; అతడు అతని పితరుల వలె పాతిపెట్టబడగా అతని శరీరం కుళ్ళిపోయింది. 카드
원어 20개 불러오는 중...
37
కానీ దేవుడు మరణం నుండి లేపినవాని శరీరం కుళ్ళు పట్టలేదు. 카드
원어 8개 불러오는 중...
38
“కాబట్టి, నా స్నేహితులారా, యేసు ద్వారానే పాపక్షమాపణ కలుగునని ప్రకటించబడింది అని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. 카드
원어 13개 불러오는 중...
39
ఎందుకంటే, మోషే ధర్మశాస్త్రం ద్వారా మిమ్మల్ని నిర్దోషులుగా తీర్చడం సాధ్యం కాలేదు, కాని క్రీస్తు యేసును నమ్మిన ప్రతి ఒక్కరు ఆయన ద్వారా ప్రతి పాపం నుండి విడుదల పొంది నిర్దోషిగా తీర్చబడుతున్నారు. 카드
원어 6개 불러오는 중...
40
కానీ ప్రవక్తలు ముందుగానే చెప్పినది మీమీద రాకుండా ఉండాలని జాగ్రత్తగా చూసుకోండి అవేమంటే: 카드
원어 11개 불러오는 중...
41
“ ‘చూడండి, ఎగతాళి చేసేవారలారా, 카드
원어 24개 불러오는 중...

The Two Apostles Turn to the Gentiles

42
పౌలు బర్నబా సమాజమందిరంలో నుండి వెళ్తున్నప్పుడు, మరో సబ్బాతు దినాన కూడా ఈ సంగతుల గురించి మళ్ళీ చెప్పాలని ప్రజలు వారిని బ్రతిమలాడారు. 카드
원어 20개 불러오는 중...
43
వచ్చినవారు వెళ్లిపోయిన తర్వాత, చాలామంది యూదులు, యూదా మతంలోనికి మారిన వారు, దేవుని కృపలో కొనసాగాలని తమతో మాట్లాడి, తమను బ్రతిమాలిన పౌలును బర్నబాను వెంబడించారు. 카드
원어 27개 불러오는 중...
44
మరుసటి సబ్బాతు దినాన ఇంచుమించు ఆ పట్టణమంతా ప్రభువు వాక్కును వినడానికి చేరుకొన్నారు. 카드
원어 14개 불러오는 중...
45
యూదులు ఆ జనసమూహాన్ని చూసి అసూయపడ్డారు. పౌలు చెప్పిన మాటలకు వ్యతిరేకించడం మొదలుపెట్టి అతని మీద నిందలను మోపసాగారు. 카드
원어 18개 불러오는 중...
46
అయితే పౌలు బర్నబాలు ధైర్యంగా వారికి సమాధానం ఇచ్చారు: “మేము దేవుని వాక్యాన్ని మీకు మొదట బోధించాలి. కానీ మీరు దానిని తిరస్కరించి నిత్యజీవానికి అర్హులుగా ఎంచుకోలేదు, కాబట్టి మేము యూదేతరుల దగ్గరకు వెళ్తున్నాము. 카드
원어 34개 불러오는 중...
47
ప్రభువు మాకు ఇచ్చిన ఆజ్ఞ ఇదే: 카드
원어 20개 불러오는 중...
48
అప్పుడు యూదేతరులు ఈ మాటలు విని సంతోషించి ప్రభువు వాక్యాన్ని గౌరవించారు. నిత్యజీవం కోసం నియమించబడిన వారందరు నమ్మారు. 카드
원어 19개 불러오는 중...
49
ఆ ప్రదేశమంతటా ప్రభువు వాక్యం వ్యాపించింది. 카드
원어 10개 불러오는 중...
50
కానీ యూదా నాయకులు దైవభయం కలిగిన స్త్రీలను ఆ పట్టణ ప్రముఖులను ప్రేరేపించి, పౌలు బర్నబాలకు వ్యతిరేకంగా హింస కలుగచేసి వారిని తమ ప్రాంతం నుండి తరిమివేశారు. 카드
원어 31개 불러오는 중...
51
కాబట్టి వారు హెచ్చరికగా తమ పాదాల దుమ్మును దులిపివేసి అక్కడినుండి ఈకొనియ పట్టణానికి వెళ్లిపోయారు. 카드
원어 13개 불러오는 중...
52
ఆ ప్రాంతపు శిష్యులు పరిశుద్ధాత్మతో ఆనందంతో నింపబడ్డారు. 카드
원어 8개 불러오는 중...
주석서 사도행전 13장
Matthew Henry's Complete Commentary · Matthew Henry (1714) 퍼블릭 도메인 (PD) 출처

장별/책 단위 주석

책 개요, 장 서론, 여러 장 범위처럼 특정 절이 아닌 단위에 연결된 주석입니다.

장 서론

우리는 지금까지 복음이 이방인들에게 전파되는 일에 관하여, "너희...

절별/절범위 주석

현재 장의 특정 절이나 절 범위에 직접 연결된 주석입니다.

1-3 The Mission of Paul and Barnabas

주석서 제목을 열면 내용을 불러옵니다.

4-13 Elymas Struck with Blindness

주석서 제목을 열면 내용을 불러옵니다.

14-41 Paul at Antioch in Pisidia

주석서 제목을 열면 내용을 불러옵니다.

42-52 Paul at Antioch in Pisidia

주석서 제목을 열면 내용을 불러옵니다.

Jamieson-Fausset-Brown Commentary Critical and Explanatory on the Whole Bible · Robert Jamieson, A. R. Fausset, David Brown (1871) 퍼블릭 도메인 (PD) 출처

절별/절범위 주석

현재 장의 특정 절이나 절 범위에 직접 연결된 주석입니다.

1 바울의 제1차 선교 여행: 바나바와 함께

주석서 제목을 열면 내용을 불러옵니다.

2 2. 주를 섬겨 금식할 때에

주석서 제목을 열면 내용을 불러옵니다.

3 3. 안수하여

주석서 제목을 열면 내용을 불러옵니다.

4 Ac 13:4-12.

주석서 제목을 열면 내용을 불러옵니다.

5 5. 살라미에 이르러

주석서 제목을 열면 내용을 불러옵니다.

6 6. 온 섬 가운데로 지나서 바보에 이르러

주석서 제목을 열면 내용을 불러옵니다.

7 7. 그가 총독과 함께 있으니

주석서 제목을 열면 내용을 불러옵니다.

8 8-12. 이 마술사 엘루마는

주석서 제목을 열면 내용을 불러옵니다.

9 9. 사울 곧 바울이라고 하는 자가

주석서 제목을 열면 내용을 불러옵니다.

10 10. 모든 간계가 가득한 자여

주석서 제목을 열면 내용을 불러옵니다.

11 11. 주의 손이 네 위에 있으니 네가 얼마 동안 맹인이 되리라

주석서 제목을 열면 내용을 불러옵니다.

12 12. 총독이 그렇게 된 것을 보고 주의 가르치심을 놀랍게 여겨 믿으...

주석서 제목을 열면 내용을 불러옵니다.

13 Ac 13:13-52.

주석서 제목을 열면 내용을 불러옵니다.

14 14. 그들은 버가에서 떠나

주석서 제목을 열면 내용을 불러옵니다.

15 15-17. 바울이 일어나 손짓하며

주석서 제목을 열면 내용을 불러옵니다.

18 18-22. 사십 년 동안 그들의 소행을 참으시고

주석서 제목을 열면 내용을 불러옵니다.

20 20. 그 후에 . . . 사사를 주셨으니 약 사백오십 년이라

주석서 제목을 열면 내용을 불러옵니다.

21 21. 하나님이 . . . 베냐민 지파 사람 사울을 그들에게 주시고

주석서 제목을 열면 내용을 불러옵니다.

22 22. 내가 이새의 아들 다윗을 만나니

주석서 제목을 열면 내용을 불러옵니다.

23 23-25. 하나님이 약속하신 대로 이 사람의 씨에서 이스라엘을 위하여...

주석서 제목을 열면 내용을 불러옵니다.

26 26-31. 아브라함의 후손과 너희 중 하나님을 경외하는 사람들아

주석서 제목을 열면 내용을 불러옵니다.

27 27. 예루살렘에 사는 자들과 그 관리들이 예수를 알지 못하므로

주석서 제목을 열면 내용을 불러옵니다.

28 28. 죽일 죄를 하나도 찾지 못하였으나

주석서 제목을 열면 내용을 불러옵니다.

29 29. 나무에서 내려다가 무덤에 두었으나

주석서 제목을 열면 내용을 불러옵니다.

31 31. 갈릴리로부터 예루살렘에 함께 올라간 사람들에게 여러 날 보이...

주석서 제목을 열면 내용을 불러옵니다.

33 33. 하나님이 이 약속을 이루사

주석서 제목을 열면 내용을 불러옵니다.

34 34-37. 다시 썩음을 당하지 않게 하실 것이라

주석서 제목을 열면 내용을 불러옵니다.

36 36. 다윗은 당시에 하나님의 뜻을 받들어 섬기다가

주석서 제목을 열면 내용을 불러옵니다.

38 38-41. 죄 사함

주석서 제목을 열면 내용을 불러옵니다.

39 39. 또 모세의 율법으로 너희가 의롭다 하심을 얻지 못하던 모든 일...

주석서 제목을 열면 내용을 불러옵니다.

40 40. 그런즉 너희는 삼가라

주석서 제목을 열면 내용을 불러옵니다.

41 41. 사람이 너희에게 말할지라도 도무지 믿지 못하리라

주석서 제목을 열면 내용을 불러옵니다.

42 42, 43. 유대인들이 회당에서 나갈 때에 이방인들이 다음 안식일에도...

주석서 제목을 열면 내용을 불러옵니다.

43 43. 두 사도가 더불어 말하고

주석서 제목을 열면 내용을 불러옵니다.

44 44-48. 그 다음 안식일에는 온 시민이 거의 다 하나님의 말씀을 듣고...

주석서 제목을 열면 내용을 불러옵니다.

45 45. 유대인들이

주석서 제목을 열면 내용을 불러옵니다.

46 46. 바울과 바나바가 담대히 말하여 이르되

주석서 제목을 열면 내용을 불러옵니다.

47 47. 주께서 이같이 우리에게 명하시되

주석서 제목을 열면 내용을 불러옵니다.

48 48. 이방인들이 듣고 기뻐하여

주석서 제목을 열면 내용을 불러옵니다.

49 49-52. 주의 말씀이 그 지방에 두루 퍼지니라

주석서 제목을 열면 내용을 불러옵니다.

50 50. 경건한 귀부인들

주석서 제목을 열면 내용을 불러옵니다.

51 51. 두 사람이 그들을 향하여 발의 티끌을 떨어 버리고

주석서 제목을 열면 내용을 불러옵니다.

52 52. 제자들은

주석서 제목을 열면 내용을 불러옵니다.

원문 주석서는 저작권 보호 기간이 만료된 공개 도메인 저작입니다. scripture.how가 제공하는 한글 번역·편집·구조화 콘텐츠에는 별도 이용 조건이 적용됩니다.

주석

선택한 구절의 주석서 내용