సమరయ పర్వతం మీద తిరిగే బాషాను ఆవులారా!
ప్రభువైన యెహోవా తన పవిత్రత తోడని ప్రమాణం చేశారు:
మీరంతా ప్రాకారాలలో పగుళ్ళ గుండా
“బేతేలుకు వెళ్లి పాపం చేయండి;
పులిసిన రొట్టెను కృతజ్ఞతార్పణగా కాల్చండి
“మీ ప్రతి పట్టణానికి తినడానికి ఏమీ దొరక్కుండా చేశాను,
“కోతకాలానికి మూడు నెలలు ముందు
ప్రజలు నీళ్ల కోసం పట్టణం నుండి పట్టణానికి తడబడుతూ వెళ్లారు
“ఎన్నోసార్లు నేను మీ తోటలను, ద్రాక్షతోటలను
“నేను ఈజిప్టు మీదికి రప్పించినట్లు
“నేను సొదొమ గొమొర్రా పట్టణాలను పడగొట్టినట్టు
“కాబట్టి ఇశ్రాయేలూ, నేను నీకు చేసేది ఇదే,
పర్వతాలను ఏర్పరచింది