యెహోవా యోబుతో ఈ విధంగా అన్నారు:
JA
Copywork
Telugu OTSA Job 40장
写経は速く終える入力練習ではなく、一節ずつみ言葉の文と流れを改めて受け止める時間です。入力内容はこのブラウザに一時保存され、ログインするとアカウントにも保存されます。
小見出し単位で進める · Job
“సర్వశక్తిమంతునితో పోరాడేవారు ఆయనను సరిచేయగలరా?
అప్పుడు యోబు యెహోవాకు ఇలా జవాబిచ్చాడు:
“నేను అయోగ్యుడను, మీకెలా జవాబు చెప్పగలను?
ఒకసారి మాట్లాడాను, కాని నా దగ్గర జవాబు లేదు;
అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి యోబుతో ఇలా అన్నారు:
“పురుషునిగా నీ నడుము కట్టుకో;
“నీవు నా న్యాయాన్ని కించపరుస్తావా?
దేవుని బాహువులాంటిది నీకుందా?
అలాగైతే మహిమ వైభవంతో నిన్ను నీవే అలంకరించుకో!
నీ మహా కోపాన్ని ప్రవాహంలా కుమ్మరించు,
గర్విష్ఠులందరిని చూసి వారిని అణచివేయి,
వారందరినీ దుమ్ములో పూడ్చిపెట్టు;
అప్పుడు నీ సొంత కుడి చేయి నిన్ను రక్షించగలదని
“నీటిగుర్రాన్ని చూడు,
దాని బలం దాని నడుములో ఉంది,
దాని తోక దేవదారు చెట్టు కొమ్మ వంగినట్లు వంగుతుంది;
దాని ఎముకలు ఇత్తడి గొట్టాలు,
దేవుని కార్యాల్లో అది మొదటి స్థానంలో ఉంటుంది,
కొండలు దానికి ఆహారం అందిస్తాయి,
తామర మొక్కల క్రింద అది పడుకుంటుంది,
తామరచెట్లు వాటి నీడలో దానిని కప్పుతాయి;
నది పొంగిపొర్లినా అది భయపడదు.
అది మెలకువగా ఉన్నప్పుడు ఎవరైనా దానిని బంధించగలరా,