“యవ్వనస్త్రీని కామదృష్టితో చూడనని
JA
Copywork
Telugu OTSA Job 31장
写経は速く終える入力練習ではなく、一節ずつみ言葉の文と流れを改めて受け止める時間です。入力内容はこのブラウザに一時保存され、ログインするとアカウントにも保存されます。
小見出し単位で進める · Job
పైనున్న దేవుని నుండి మనకు ఉన్న భాగం,
అది దుష్టులకు పతనం,
ఆయన నా మార్గాలను చూడరా
“ఒకవేళ నేను అబద్ధంతో నడచి ఉంటే
దేవుడు నన్ను న్యాయ త్రాసులో తూచును గాక,
ఒకవేళ నా అడుగులు త్రోవ నుండి తొలగి ఉంటే,
అప్పుడు నేను విత్తిన దానిని ఇతరులు తిందురు గాక,
“ఒకవేళ నా హృదయంలో నేను పరస్త్రీని చేత మోహించినా,
నా భార్య వేరొకని ధాన్యాన్ని రుబ్బును గాక,
ఎందుకంటే అది దుష్టత్వం అవుతుంది,
అది నాశనమయ్యే వరకు దహించివేసే అగ్ని;
“ఒకవేళ నా పనివారిలో ఎవరికైనా,
దేవుడు నన్ను నిలదీసినప్పుడు నేను ఏమి చేస్తాను?
గర్భంలో నన్ను సృజించినవాడే వారిని కూడా సృజించలేదా?
“ఒకవేళ పేదవారికి సాయం చేయకుండ నేను బిగబట్టినా
ఒకవేళ అనాధలకు పెట్టకుండా
కాని నా యవ్వనకాలం నుండి నేను వారిని తండ్రిలా పోషించాను,
ఎవరైనా వేసుకోవడానికి బట్టలు లేక,
నా గొర్రెల బొచ్చుతో వారికి వేడి కలిగించాను,
నాకు న్యాయస్థానంలో పలుకుబడి ఉందని తెలిసి,
అప్పుడు నా చేతులు భుజాల నుండి పడిపోవును గాక,
దేవుని నుండి వచ్చే నాశనానికి భయపడి,
“నేను బంగారంపై నా నమ్మకాన్ని ఉంచినా,
ఒకవేళ నా గొప్ప ఆస్తిని బట్టి,
నేను సూర్యుడిని దాని ప్రకాశంలో
నా హృదయం రహస్యంగా ఆకర్షించబడి
అప్పుడు అవి కూడా తీర్పుకు తగిన పాపాలు అవుతాయి,
“ఒకవేళ నా శత్రువు నాశనాన్ని బట్టి నేను సంతోషిస్తే
వారి జీవితానికి వ్యతిరేకంగా శాపం పెట్టడం ద్వారా
‘యోబు పెట్టిన ఆహారం తిని తృప్తి పొందనివారే ఉన్నారు?’
ఏ అపరిచితున్ని రాత్రివేళ వీధుల్లో గడపనివ్వలేదు,
మనుష్యులు చేసినట్లు, నేను నా దోషాన్ని నా హృదయంలో కప్పిపుస్తూ,
నేను గుంపులకు భయపడి గాని
“ఓహో, నేను చెప్తుంది వినడానికి నాకు ఎవరైనా ఉంటే బాగుండేది!
ఖచ్చితంగా నేను దానిని నా భుజం మీద ధరిస్తాను,
ఆయనకు నా ప్రతి అడుగును గురించిన లెక్క అప్పగిస్తాను,
“నా భూమి నాకు వ్యతిరేకంగా ఆక్రందన చేసి ఉంటే
వెల చెల్లించకుండా దాని పంటను మ్రింగివేసినా
అప్పుడు గోధుమలకు బదులుగా ముళ్ళపొదలు