“నా ప్రాణం క్రుంగిపోయింది,
JA
Copywork
Telugu OTSA Job 17장
写経は速く終える入力練習ではなく、一節ずつみ言葉の文と流れを改めて受け止める時間です。入力内容はこのブラウザに一時保存され、ログインするとアカウントにも保存されます。
小見出し単位で進める · Job
ఎగతాళి చేసేవారు నన్ను చుట్టుముట్టారు;
“దేవా, మీరే నా కోసం జామీనుగా నిలవండి.
గ్రహించకుండా మీరు వారి హృదయాలను మూసివేశారు.
స్వలాభం కోసం తమ స్నేహితులను ఎవరైనా మోసం చేస్తే
“దేవుడు నన్ను ప్రజలందరికి ఒక సామెతగా చేశారు,
దుఃఖంతో నా చూపు మందగించింది.
యథార్థవంతులు దీనినిచూసి ఆశ్చర్యపడతారు;
అయితే నీతిమంతులు తమ మార్గాలను విడిచిపెట్టరు,
“మీరందరు మరోసారి రండి, మరలా ప్రయత్నించండి!
నా రోజులు గతించిపోయాయి, నా ఆలోచనలు వ్యర్థమయ్యాయి.
ఈ మనుష్యులు రాత్రిని పగలని,
నాకున్న ఆశ ఏంటంటే సమాధి నాకు ఇల్లు అవ్వాలి,
నేను అవినీతితో, ‘నీవే నా తండ్రివి’ అని,
అప్పుడు నా నిరీక్షణ ఎక్కడున్నట్టు!
అది మరణపు తలుపుల దగ్గరకు దిగిపోతుందా?