నేను, “నేను నా నాలుకతో పాపం చేయకుండా ఉండడానికి
అందువల్ల నేను ఏమీ మాట్లాడకుండా
నా గుండె నాలో వేడెక్కింది.
“యెహోవా, నా జీవిత ముగింపు
మీరు నా దినాలను కేవలం బెత్తెడంత చేశారు;
“నిశ్చయంగా మనుష్యులు కేవలం నీడలా తిరుగుతున్నారు;
“కాని ప్రభువా, ఇప్పుడు నేను దేనికోసం చూస్తున్నాను?
నా అతిక్రమాలన్నిటి నుండి నన్ను విడిపించండి;
ఇదంతా చేసింది మీరే కాబట్టి
దయచేసి నన్ను కొట్టడం ఆపేయండి;
మీరు మనుష్యులను వారి పాపం విషయంలో మందలించినప్పుడు,
“యెహోవా, నా ప్రార్థన వినండి,
నేను గతించిపోకముందు మళ్ళీ ఆనందించేలా