ఓ దేవా! నా ప్రార్థన ఆలకించండి,
KO
Copywork
Telugu OTSA 시편 55장
성경필사는 빠르게 끝내는 입력 훈련이 아니라, 한 절씩 말씀의 문장과 흐름을 다시 붙드는 시간입니다. 입력 내용은 이 브라우저에 임시 저장되며, 로그인하면 계정에도 저장됩니다.
소제목 단위로 진행 · 시편
నా మనవి విని నాకు జవాబివ్వండి.
నా శత్రువు నాతో అంటున్న దాన్ని బట్టి,
నా హృదయం నాలో వేదన పడుతుంది;
భయం వణుకు నన్ను చుట్టుముట్టాయి;
“ఆహా, పావురంలా నాకూ రెక్కలుంటే!
నేను దూరంగా ఎగిరిపోయి
గాలివానకు తుఫానుకు దూరంగా,
నాకు పట్టణంలో హింస, గొడవలు కనబడుతున్నాయి,
రాత్రింబగళ్ళు పట్టణ గోడల మీద శత్రువులు తిరుగుతున్నారు;
పట్టణంలో విధ్వంసక శక్తులు పని చేస్తున్నాయి;
ఒకవేళ ఒక శత్రువు నన్ను అవమానిస్తుంటే,
కాని ఆ పని చేసిన నీవు నాలాంటి మనిషివి,
ఒకప్పుడు దేవుని మందిరానికి
చెడుతనం నా శత్రువుల నివాసాల్లో వారి హృదయాల్లో ఉంది;
నేను మాత్రం, దేవునికి మొరపెడతాను,
సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం
అనేకులు నన్ను వ్యతిరేకించినప్పటికి,
పూర్వం నుండి సింహాసనాసీనుడైయున్న మారని దేవుడు,
నా సహచరుడు తన స్నేహితుల మీద దాడి చేసి;
అతని మాటలు వెన్నలా మృదువుగా ఉంటాయి,
మీ భారాన్ని యెహోవాపై మోపండి
కాని దేవా, మీరు దుష్టులను