యెహోవా పరిపాలిస్తారు, భూతలం ఆనందిస్తుంది;
ఆయన చుట్టూరా మోఘాలు సాంద్రమైన చీకటితో ఆవరించి ఉన్నాయి;
ఆయన ఎదుట నుండి మంటలు బయలుదేరి
ఆయన మెరుపులు లోకాన్ని వెలుగిస్తాయి;
యెహోవా సమక్షంలో పర్వతాలు మైనంలా కరిగిపోతాయి,
ఆకాశాలు ఆయన నీతిని ప్రకటిస్తాయి,
వ్యర్థ విగ్రహాలనుబట్టి గొప్పలు చెప్తూ,
యెహోవా! మీ తీర్పులను బట్టి
యెహోవా, భూమి అంతటికి పైగా ఉన్నావు;
యెహోవాను ప్రేమించేవారు కీడును ద్వేషించుదురు గాక,
నీతిమంతుల మీద వెలుగు
నీతిమంతులారా, యెహోవాయందు ఆనందించండి,