యెహోవా నా దేవా, నేను మిమ్మల్ని ఆశ్రయించాను;
KO
Copywork
Telugu OTSA 시편 7장
성경필사는 빠르게 끝내는 입력 훈련이 아니라, 한 절씩 말씀의 문장과 흐름을 다시 붙드는 시간입니다. 입력 내용은 이 브라우저에 임시 저장되며, 로그인하면 계정에도 저장됩니다.
소제목 단위로 진행 · 시편
లేకపోతే వారు సింహంలా చీల్చివేస్తారు
యెహోవా నా దేవా, ఒకవేళ నేను
నాతో సమాధానంగా ఉన్నవానికి కీడు చేస్తే
అప్పుడు నా శత్రువు నన్ను వెంటాడి పట్టుకొనును గాక;
యెహోవా, కోపంతో లేవండి;
మీరు వారికి పైగా ఉన్నత సింహాసనంపై ఆసీనులై ఉండగా,
యెహోవా జనులకు తీర్పు తీర్చును గాక.
మనస్సులను హృదయాలను పరిశీలించే,
యథార్థ హృదయులను కాపాడే
దేవుడు నీతిగల న్యాయమూర్తి,
ఒకవేళ ఎవరైనా పశ్చాత్తాపపడకపోతే,
ఆయన తన మారణాయుధాలు సిద్ధం చేసుకుంటారు;
దుష్టులు చెడును గర్భం దాలుస్తారు,
ఇతరుల కోసం గుంటను త్రవ్వుతారు
వారు చేసిన కీడు వారికే చుట్టుకుంటుంది;
యెహోవా నీతిని బట్టి నేను ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తాను;