ఓ దేవా, రాజుకు మీ న్యాయాన్ని,
KO
Copywork
Telugu OTSA 시편 72장
성경필사는 빠르게 끝내는 입력 훈련이 아니라, 한 절씩 말씀의 문장과 흐름을 다시 붙드는 시간입니다. 입력 내용은 이 브라우저에 임시 저장되며, 로그인하면 계정에도 저장됩니다.
소제목 단위로 진행 · 시편
ఆయన మీ ప్రజలకు నీతితో
పర్వతాలు ప్రజలకు వృద్ధిని,
ప్రజల్లో బాధపడుతున్నవారిని ఆయన రక్షించును గాక
సూర్యుడు ఉన్నంత కాలం, చంద్రుడు ఉన్నంత కాలం,
ఆయన కోయబడిన తుక్కుపై కురిసే వర్షంలా,
ఆయన రోజుల్లో నీతిమంతులు వృద్ధిచెందుతారు
సముద్రం నుండి సముద్రం వరకు,
ఎడారిలో నివసించే ప్రజలు ఆయన ముందు తలవంచుతారు.
తర్షీషు రాజులు దూర దేశపు రాజులు,
రాజులందరూ ఆయనకు నమస్కరించుదురు గాక
అవసరతలో ఉండి మొరపెట్టే వారిని,
ఆయన బలహీనులపై పేదవారిపై జాలి చూపుతారు,
ఆయన వారిని అణచివేత నుండి హింస నుండి విడిపిస్తారు,
రాజు దీర్ఘకాలం జీవించును గాక!
దేశం అంతటా ధాన్యం సమృద్ధిగా ఉండును గాక;
ఆయన పేరు నిరంతరం ఉండును గాక;
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దేవునికి స్తుతి,
ఆయన మహిమగల నామం సదాకాలం స్తుతింపబడును గాక;
దీనితో యెష్షయి కుమారుడైన దావీదు ప్రార్థనలు ముగిశాయి.