సైన్యాల యెహోవా,
యెహోవా ఆలయ ఆవరణంలో ప్రవేశించాలని,
సైన్యాల యెహోవా, నా రాజా నా దేవా,
మీ మందిరంలో నివసించేవారు ధన్యులు;
మీ నుండి బలం పొందే మనుష్యులు ధన్యులు,
వారు బాకా లోయ గుండా వెళ్తున్నప్పుడు,
వారిలో ప్రతిఒక్కరు సీయోనులో దేవుని సన్నిధిలో కనబడే వరకు
సైన్యాల యెహోవా దేవా, నా ప్రార్థన వినండి;
మా డాలువైన ఓ దేవా! మా వైపు చూడండి;
బయట గడిపిన వెయ్యి దినాలకంటే
యెహోవా దేవుడు మాకు సూర్యుడు డాలు;
సైన్యాల యెహోవా,