“మీరు మీ సోదరులతో, ‘మీరు నా ప్రజలు’ అని, మీ సహోదరీలతో, ‘నా ప్రియమైన వారలారా’ అని అనండి.
JA
Copywork
Telugu OTSA Hosea 2장
写経は速く終える入力練習ではなく、一節ずつみ言葉の文と流れを改めて受け止める時間です。入力内容はこのブラウザに一時保存され、ログインするとアカウントにも保存されます。
小見出し単位で進める · Hosea
“మీ తల్లిని గద్దించండి, గద్దించండి,
లేకపోతే ఆమెను దిగంబరిని చేస్తాను,
ఆమె పిల్లల మీద నా ప్రేమను చూపించను,
వారి తల్లి వ్యభిచారం చేసింది,
కాబట్టి ముళ్ళపొదలను ఆమె దారిని అడ్డుగా వేస్తాను;
ఆమె తన ప్రేమికుల వెంటపడుతుంది కాని వారిని కలుసుకోలేదు;
ఆమెకు ధాన్యం, నూతన ద్రాక్షరసం, నూనె,
“కాబట్టి కోతకాలంలో నా ధాన్యం నేను తీసివేస్తాను,
కాబట్టి ఇప్పుడు ఆమె ప్రేమికుల కళ్లెదుట,
ఆమె ఉత్సవ వేడుకలన్నిటిని:
తన ప్రేమికులు తనకు ఇచ్చిన జీతం అని ఆమె చెప్పుకునే,
ఆమె బయలులకు ధూపం వేసిన రోజుల గురించి,
కాబట్టి ఆమెను ఆకర్షించబోతున్నాను;
అక్కడ ఆమె ద్రాక్షతోటలను ఆమెకు తిరిగి ఇస్తాను,
యెహోవా ఇలా అంటున్నారు,
నేను ఆమె పెదవుల నుండి బయలుల పేర్లు తీసివేస్తాను;
ఆ రోజున నా ప్రజల కోసం అడవి జంతువులతో,
నీవు శాశ్వతంగా నాతో ఉండేలా,
నీవు యెహోవాను తెలుసుకునేలా,
“ఆ రోజున నేను జవాబిస్తాను,”
భూమి ధాన్యంతో, నూతన ద్రాక్షరసంతో,
నేను ఆమెను నా కోసం దేశంలో నాటుతాను;