“యాజకులారా! ఇది వినండి,
తిరుగుబాటుదారులు ఘోరమైన హత్యలు చేశారు.
ఎఫ్రాయిం గురించి నాకు అంతా తెలుసు;
“వారి పనుల వలన
ఇశ్రాయేలీయుల అహంకారం వారికి విరోధంగా సాక్ష్యమిస్తుంది;
వారు యెహోవాను వెదకడానికి
వారు యెహోవా పట్ల అపనమ్మకంగా ఉన్నారు;
“గిబియాలో బాకానాదం చేయండి,
దండన రోజున
యూదా నాయకులు
ఎఫ్రాయిమీయులు విగ్రహాల వెంట వెళ్తున్నారు కాబట్టి
నేను ఎఫ్రాయిం వారికి చిమ్మెట పురుగులా ఉన్నాను,
“ఎఫ్రాయిం తన రోగాన్ని,
ఎందుకంటే నేను ఎఫ్రాయిముకు సింహంలా
వారు తమ అపరాధం ఒప్పుకుని