“బూర నీ పెదవులపై పెట్టుకో!
ఇశ్రాయేలు, ‘మా దేవా!
కాని ఇశ్రాయేలు మంచి దానిని విసర్జించారు;
వారు నా సమ్మతి లేకుండా రాజులను నియమించుకున్నారు,
సమరయా, నీ దూడ విగ్రహాన్ని తీసివేయి!
ఆ విగ్రహాలు ఇశ్రాయేలువి!
“వారు గాలిని విత్తుతారు,
ఇశ్రాయేలు మ్రింగివేయబడింది;
వారు ఒంటరిగా తిరిగే అడవి గాడిదలా,
వారు తమను ఇతర దేశాల్లో అమ్ముకున్నప్పటికీ,
“పాపపరిహార బలులు అర్పించడానికి ఎఫ్రాయిం అనేక బలిపీఠాలు నిర్మించింది,
నేను వారి కోసం నా ధర్మశాస్త్ర విషయాలు ఎన్నో వ్రాశాను,
వారు తమ బలులు నాకు బహుమానంగా ఇచ్చినా,
ఇశ్రాయేలు తమ సృష్టికర్తను మరచిపోయి