ఎఫ్రాయిం గాలిని మేస్తున్నాడు;
యెహోవా యూదా మీద నేరారోపణ చేస్తున్నారు;
తల్లి గర్భంలో అతడు తన సోదరుని కాలి మడమను పట్టుకున్నాడు;
అతడు దేవదూతతో పోరాడి గెలిచాడు;
ఆయన సైన్యాల అధిపతియైన యెహోవా,
అయితే నీవు నీ దేవుని దగ్గరకు తిరిగి రావాలి;
వ్యాపారి తప్పుడు తూకం వాడుతూ
“నేను చాలా ధనవంతుడను;
“మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పటి నుండి
నేను ప్రవక్తలతో మాట్లాడాను.
గిలాదు చెడ్డదా?
యాకోబు అరాము దేశానికి పారిపోయాడు;
యెహోవా ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి తీసుకురావడానికి ఒక ప్రవక్తను వాడుకున్నారు,
కాని ఎఫ్రాయిం ఆయన మహా కోపాన్ని రేపాడు