ఎలీహు ఇంకా మాట్లాడుతూ:
KO
Copywork
Telugu OTSA 욥기 36장
성경필사는 빠르게 끝내는 입력 훈련이 아니라, 한 절씩 말씀의 문장과 흐름을 다시 붙드는 시간입니다. 입력 내용은 이 브라우저에 임시 저장되며, 로그인하면 계정에도 저장됩니다.
소제목 단위로 진행 · 욥기
“ఇంకొంచెం సేపు నన్ను భరించండి
నేను నా తెలివిని దూరం నుండి పొందాను;
నా మాటలు అబద్ధం కాదని నమ్మండి;
“దేవుడు మహాబలవంతుడు, కాని ఎవరిని త్రోసివేయరు;
ఆయన దుష్టులను బ్రతకనివ్వరు
నీతిమంతులను ఆయన చూడకపోరు;
ప్రజలు గొలుసులతో బంధించబడి,
వారు అహంకారంతో పాపం చేశారని
దిద్దుబాటును వినేలా చేస్తారు
ఒకవేళ వారు లోబడి ఆయనను సేవిస్తే,
అయితే వారు వినకపోతే,
“హృదయంలో భక్తిలేనివారు కోపాన్ని ఉంచుకుంటారు;
వారు తమ యవ్వనకాలంలో చనిపోతారు,
బాధపడుతున్నవారిని ఆయన వారి బాధలనుండి విడిపిస్తారు;
“ఆయన నిన్ను బాధల్లో నుండి తప్పించి
కానీ ఇప్పుడు నీవు దుష్టుల తీర్పుతో నిండి ఉన్నావు;
ధనంతో ఎవరు నిన్ను మభ్యపెట్టకుండ జాగ్రత్తపడు;
మీ సంపదలు మీ శక్తివంతమైన ప్రయత్నాలు
ప్రజలను వారి ఇళ్ళలో నుండి దూరంగా లాగివేయాలని,
చెడు వైపు తిరుగకుండ జాగ్రత్త వహించండి,
“దేవుడు శక్తిమంతుడైన గొప్పవాడు.
ఆయనకు మార్గాలను ఎవరు నిర్దేశించారు,
ప్రజలు పాటలతో కీర్తించిన ఆయన కార్యాలను
మనుష్యులందరు వాటిని చూశారు;
దేవుడు ఎంత గొప్పవాడో మనం గ్రహించలేము!
“అతడు నీటి బిందువులను పైకి తీసుకుంటారు,
మేఘాలు వాటి తేమను కురిపిస్తాయి
ఆయన మేఘాలను ఎలా వ్యాపింప చేస్తారో
ఆయన మెరుపులను తన చుట్టూ ఎలా వ్యాపింప చేస్తారో
వీటిని బట్టి ఆయన ప్రజలకు తీర్పు తీరుస్తారు
ఆయన తన చేతులతో మెరుపులను పట్టుకుని
ఉరుము రాబోయే తుఫానును ప్రకటిస్తుంది;