“వీటన్నిబట్టి నా హృదయం వణికిపోతుంది,
KO
Copywork
Telugu OTSA 욥기 37장
성경필사는 빠르게 끝내는 입력 훈련이 아니라, 한 절씩 말씀의 문장과 흐름을 다시 붙드는 시간입니다. 입력 내용은 이 브라우저에 임시 저장되며, 로그인하면 계정에도 저장됩니다.
소제목 단위로 진행 · 욥기
ఆయన స్వరం గర్జించడం వినండి,
ఆయన తన మెరుపును ఆకాశమంతటి క్రింద విప్పుతారు
దాని తర్వాత ఆయన గర్జన శబ్దం వినిపిస్తుంది;
దేవుని స్వరం అద్భుతమైన విధానాల్లో ఉరుముతుంది;
ఆయన మంచుతో, ‘భూమిపై పడు’
తద్వార మనుష్యులందరు ఆయన కార్యాన్ని తెలుసుకుంటారు,
జంతువులు వాటి గుహల్లోకి వెళ్లి
తుఫాను దాని స్థానం నుండి బయటకు వస్తుంది,
దేవుని ఊపిరి మంచును పుట్టిస్తుంది,
ఆయన దట్టమైన మేఘాలను తేమతో నింపుతారు;
భూమి అంతటి ఉపరితలం మీద
ప్రజలను శిక్షించడానికి లేదా తన భూమికి నీళ్లు పోయడానికి,
“యోబూ, ఇది విను;
దేవుడు మేఘాలను ఎలా అదుపు చేస్తారో
మేఘాలు ఎలా సమతుల్యంగా వ్రేలాడుతున్నాయో,
దక్షిణపుగాలికి భూమి ప్రశాంతంగా ఉన్నప్పుడు
ఇత్తడితో పోతపోసిన అద్దంలా,
“మేము ఆయనతో ఏమి మాట్లాడాలో మాకు చెప్పు;
నేను మాట్లాడతాను అని ఆయనకు చెప్పబడాలా?
గాలి వీచి మేఘాలు తొలగిపోయి తేటగా ఉన్నప్పుడు
అలాగే ఉత్తర దిక్కునుండి బంగారు తేజస్సుతో ఆయన వస్తున్నారు;
సర్వశక్తిమంతుడు మనకు మించినవాడు శక్తిలో ఉన్నతమైనవాడు;
కాబట్టి ప్రజలు ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉంటారు,