అప్పుడు ఎలీహు అన్నాడు:
KO
Copywork
Telugu OTSA 욥기 34장
성경필사는 빠르게 끝내는 입력 훈련이 아니라, 한 절씩 말씀의 문장과 흐름을 다시 붙드는 시간입니다. 입력 내용은 이 브라우저에 임시 저장되며, 로그인하면 계정에도 저장됩니다.
소제목 단위로 진행 · 욥기
“జ్ఞానులారా, మీరు నా మాటలు వినండి;
నాలుక ఆహారాన్ని రుచి చూసినట్లు.
మనకు న్యాయమైన దానిని వివేచిద్దాం;
“యోబు, ‘నేను నిర్దోషిని,
నేను న్యాయంగా ఉన్నప్పటికీ
యోబువంటి వారు ఎవరైనా ఉన్నారా?
కీడు చేసేవారితో అతడు స్నేహంగా ఉంటాడు;
అతడు అన్నాడు, ‘దేవుని సంతోషపెట్టడం వలన
“వివేకంగల మనుష్యులారా, నా మాటలు వినండి.
వారందరికి చేసిన వాటికి తగిన ప్రతిఫలాన్ని ఆయన వారికిస్తారు;
దేవుడు ఎన్నడూ దుష్కార్యం చేయడు,
భూమి మీద ఆయనను నియమించింది ఎవరు?
దేవుడే కాబట్టి స్వార్థపరుడై ఉండి
మనుష్యులంతా ఒకేసారి నశించిపోతారు,
“నీవు జ్ఞానం కలిగి ఉంటే, ఇది విను;
న్యాయాన్ని ద్వేషించేవాడు పరిపాలించగలడా?
‘మీరు పనికిమాలినవారు’ అని రాజులతో,
ఆయన అధికారులంటే పక్షపాతం లేదు
వారు నిమిషంలోనే మధ్యరాత్రిలోనే చనిపోతారు;
“మానవుల మార్గాలన్నిటిని ఆయన చూస్తున్నారు.
చెడు చేసేవారు దాక్కోవడానికి
ఒకరు దేవుని ఎదుట న్యాయవిచారణలోకి రాకముందే,
విచారణలేకుండానే ఆయన బలవంతులను ముక్కలుగా చేస్తారు
ఎందుకంటే వారి పనులెలాంటివో ఆయనకు తెలుసు,
అందరు చూస్తూ ఉండగానే
ఎందుకంటే, వారు ఆయనను అనుసరించుట మానుకున్నారు,
బీదలు దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టేలా వారు చేశారు;
ఆయన మౌనంగా ఉంటే ఆయనకు శిక్ష విధించగలవారెవరు?
భక్తిహీనులు పరిపాలించకుండ చేయడం,
“ఒకవేళ ఎవరైనా దేవునితో,
నేను చూడలేనిది నాకు చూపించు;
నీవు పశ్చాత్తాపపడేందుకు నిరాకరించినప్పుడు
“వివేకంగలవారు, జ్ఞానంగలవారు నా మాటలు విని
‘యోబు తెలివిలేని లేకుండ మాట్లాడుతున్నాడు;
యోబు దుష్టునిలా జవాబిచ్చినందుకు
అతడు తన పాపానికి తిరుగుబాటును జతచేశాడు;