“స్త్రీకి పుట్టిన మనుష్యులు,
KO
Copywork
Telugu OTSA 욥기 14장
성경필사는 빠르게 끝내는 입력 훈련이 아니라, 한 절씩 말씀의 문장과 흐름을 다시 붙드는 시간입니다. 입력 내용은 이 브라우저에 임시 저장되며, 로그인하면 계정에도 저장됩니다.
소제목 단위로 진행 · 욥기
వారు పువ్వులా వికసించి వాడిపోతారు;
అలాంటివారి మీద మీ దృష్టిని నిలిపారా?
అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని ఎవరు తీసుకురాగలరు?
మనుష్యులు బ్రతికే రోజులు నిశ్చయించబడ్డాయి;
కూలివారిలా వారు తమ పని ముగించే వరకు
“కనీసం చెట్టుకైనా నిరీక్షణ ఉంది:
దాని వేర్లు భూమిలో ఎండిపోయినా
నీటి వాసన తగిలితే చాలు అది చిగురిస్తుంది.
కాని నరులు చనిపోయి కదలకుండ పడి ఉంటారు;
సముద్రంలోని నీరు ఆవిరైపోయినట్లుగా,
మానవులు నిద్రిస్తారు, తిరిగి లేవరు;
“మీరు నన్ను సమాధిలో దాచిపెడితే,
ఎవరైనా చనిపోతే వారు మరలా బ్రతుకుతారా?
అప్పుడు మీరు పిలుస్తారు నేను జవాబిస్తాను;
అప్పుడు ఖచ్చితంగా మీరు నా అడుగులను లెక్కిస్తారు
నా అతిక్రమాలు సంచిలో మూసివేయబడతాయి;
“పర్వతాలు క్షీణించి ముక్కలైనట్లుగా
నీళ్లు రాళ్లను అరగదీసినట్లుగా
మీరు వారిని ఒకేసారి జయిస్తారు, వారు గతించిపోతారు;
ఒకవేళ వారి పిల్లలు గౌరవించబడినా అది వారికి తెలియదు;
వారు తమ శరీరంలోని బాధను మాత్రమే అనుభవిస్తారు