ఇంకా ఎలీహు అన్నాడు:
KO
Copywork
Telugu OTSA 욥기 35장
성경필사는 빠르게 끝내는 입력 훈련이 아니라, 한 절씩 말씀의 문장과 흐름을 다시 붙드는 시간입니다. 입력 내용은 이 브라우저에 임시 저장되며, 로그인하면 계정에도 저장됩니다.
소제목 단위로 진행 · 욥기
“ఇది న్యాయమని నీవనుకుంటున్నావా?
అయితే, నా పాపం వలన నాకు లాభమేంటి?
“నేను నీ స్నేహితులకు
ఆకాశం వైపు తేరి చూడండి;
నీవు పాపం చేస్తే, అది ఆయన మీద ఎలా ప్రభావం చూపుతుంది?
నీవు నీతిమంతుడవైతే, నీవు ఆయనకేమి ఇస్తావు,
నీ దుష్టత్వం నీలాంటి మనుష్యుల మీద,
“ఒత్తిళ్ళ భారాన్ని బట్టి ప్రజలు ఆక్రందన చేస్తారు;
అయితే, ‘రాత్రివేళ పాటలు ఇచ్చే,
దుర్మార్గుల గర్వం కారణంగా
నిజానికి, వారి ఖాళీ మనవిని దేవుడు వినరు;
అయితే, మీరు అతన్ని చూడలేదని,
ఇంకా ఎంత తక్కువ చెప్పినా అతడు వింటాడా? అతని కోపం ఎప్పుడూ
కాబట్టి యోబు వ్యర్థంగా మాట్లాడుతున్నాడు;