“నీవు మొరపెట్టు, కాని నీకు సమాధానం ఎవరిస్తారు?
KO
Copywork
Telugu OTSA 욥기 5장
성경필사는 빠르게 끝내는 입력 훈련이 아니라, 한 절씩 말씀의 문장과 흐름을 다시 붙드는 시간입니다. 입력 내용은 이 브라우저에 임시 저장되며, 로그인하면 계정에도 저장됩니다.
소제목 단위로 진행 · 욥기
ఆగ్రహం మూర్ఖులను చంపుతుంది.
మూర్ఖులు వేరుపాదుకోవడం నేను చూశాను,
వారి పిల్లలకు క్షేమం దూరమవుతుంది,
ఆకలితో ఉన్నవారు వారి పంటను తినివేస్తారు,
కష్టం దుమ్ములో నుండి పుట్టదు.
నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు
“ఒకవేళ నేనే నువ్వైతే, నేను దేవునికే మొరపెడతాను;
పరిశోధించలేని మహాకార్యాలను
ఆయన భూమిపై వాన కురిపిస్తారు;
ఆయన దీనావస్థలోనున్న వారిని పైకి లేపుతారు,
వంచకుల చేతులు విజయం సాధించకుండ,
జ్ఞానులను వారి యుక్తిలోనే ఆయన పట్టుకుంటారు,
పగటివేళ వారి మీదికి చీకటి వస్తుంది;
వారి నోటి నుండి వచ్చే పదునైన మాటల నుండి ఆయన బీదలను రక్షిస్తారు;
కాబట్టి బీదలకు నిరీక్షణ ఉంది,
“దేవుడు సరిదిద్దేవారు ధన్యులు;
గాయం చేసేది ఆయనే, గాయాన్ని కట్టేది కూడా ఆయనే;
ఆరు ఆపదల్లో నుండి ఆయన నిన్ను విడిపిస్తారు;
కరువు కాలంలో చావు నుండి,
కొరడాలవంటి నోటిమాటల నుండి నిన్ను కాపాడతారు,
కరువు నాశనం వచ్చినప్పుడు నీవు నవ్వుతావు,
ఎందుకంటే పొలం లోని రాళ్లతో నీవు నిబంధన చేసుకుంటావు,
నీ గుడారం క్షేమనివాసమని నీవు తెలుసుకుంటావు;
నీకు చాలామంది పిల్లలు ఉంటారని,
పంట కాలంలో ధాన్యం సేకరించబడినట్లు
“మేము ఇది పరిశీలించాము, ఇది నిజము.