నేను యెహోవాను ప్రేమిస్తాను, ఎందుకంటే ఆయన నా స్వరం విన్నారు;
JA
Copywork
Telugu OTSA Psalms 116장
写経は速く終える入力練習ではなく、一節ずつみ言葉の文と流れを改めて受け止める時間です。入力内容はこのブラウザに一時保存され、ログインするとアカウントにも保存されます。
小見出し単位で進める · Psalms
ఆయన తన చెవిని నా వైపు త్రిప్పారు కాబట్టి,
మరణపాశాలు నన్ను చుట్టివేశాయి,
అప్పుడు నేను యెహోవా నామమున మొరపెట్టాను:
యెహోవా దయగలవాడు నీతిమంతుడు;
యెహోవా సామాన్యులను కాపాడతారు;
నా ప్రాణమా, నీ విశ్రాంతికి తిరిగి వెళ్లు,
యెహోవా, మీరు, మరణం నుండి నన్ను,
నేను సజీవుల భూమిలో
“నేను చాలా బాధింపబడ్డాను” అని నేను చెప్పినప్పుడు,
నా కంగారులో నేను,
యెహోవా నాకు చేసిన అంతటిని బట్టి
నేను రక్షణ పాత్రను పైకెత్తి
ఆయన ప్రజలందరి సమక్షంలో,
యెహోవా దృష్టిలో విలువైనది
యెహోవా, నేను మీ సేవకుడిని మీ పనిమనిషి కుమారున్ని,
నేను మీకు కృతజ్ఞతార్పణ అర్పిస్తాను
ఆయన ప్రజలందరి సమక్షంలోను,